‘మా’ ప్రెసిడెంట్ నరేష్ తీరును కడిగిపారేసిన హేమా..

గత కొన్నేళ్లుగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో నివురు గప్పిన నిప్పులా ఉన్న విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. తాజాగా మా ప్రెసిడెంట్ నరేష్ తీరుపై మా వైస్ ప్రెసిడెంట్ నటి హేమా మండిపడ్డారు.

news18-telugu
Updated: October 24, 2019, 7:45 AM IST
‘మా’ ప్రెసిడెంట్ నరేష్ తీరును కడిగిపారేసిన హేమా..
‘మా’అధ్యక్షుడు నరేష్ తీరుపై జీవితా, హేమా మండిపాటు (Twitter/Photos)
  • Share this:
గత కొన్నేళ్లుగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో నివురు గప్పిన నిప్పులా ఉన్న విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ‘మా’ అధ్యక్షుడు నరేష్‌కు తెలియకుండానే ‘మా’ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఉన్న జీవితా రాజశేఖర్.. మీటింగ్ నిర్వహించడంపై ‘మా’ అధ్యక్షుడు నరేశ్ అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే కదా. తాజాగా మా ప్రెసిడెంట్ నరేష్ తీరుపై మా వైస్ ప్రెసిడెంట్ నటి హేమా మండిపడ్డారు. అంతకు ముందు శివాజీ రాజా అధ్యక్షుడిగా ఉన్నపుడు జనరల్ సెక్రటరీ హోదాలో మీరు మీటింగ్ పెట్టుకున్నారు. అంతేకాదు జనరల్ సెక్రటరీ హోదాలో మీటింగ్ పెట్టుకునే అధికారం తనకుందని చెప్పారు నరేశ్. ఇపుడు అదే హోదాలో ఉన్న జీవిత రాజశేఖర్ సమావేశం పెడితే.. తప్పు అవుతుందా ?అని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షురాలు హేమ నిలదీశారు. గత ఆదివారం ‘మా’ అధ్యక్షుడు లేకుండానే జనరల్ సెక్రటరీ జీవిత, ఎగ్జిక్యూటివ్ మెంటర్లు కలిసి సమావేశం నిర్వహించడం పెను దుమారానికి దారి తీసిన సంగతి తెలిసిందే కదా. తన ప్రమేయం లేకుండా సమావేశం నిర్వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు నరేశ్. అంతేకాదు సమావేశంపై లీగల్ చర్యలు తీసుకోబోతున్నట్టు చెప్పాడు. ఈ సందర్భంగా నరేష్ వ్యాఖ్యలపై జీవిత, హేమ, జయలక్ష్మి స్పందిచారు.

actress hema along with jeevitha rajasekhar jayalakshmi fires on movie artists association president naresh behavior,movie artists association,maa president naresh,maa,naresh,jeevitha rajasekhar hema,hema,jayalakshmi,maa association,movie artist association press meet,naresh,actress hema emotional speech at movie artist association press meet,jeevitha rajasekhar,maa association press meet,actress hema fires on naresh,hema fires on naresh,actress hema,movie artists association issue,maa association hema,movie artist association,hema,actor naresh,maa association latest news,tollywood,మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్,మా ప్రెసిడెంట్ నరేష్,మా ప్రెసిండెంట్,మా వైస్ ప్రెసిడెంట్ హేమా,జీవితా రాజశేఖర్,మా జనరల్ సెక్రటరీ జీవతా రాజశేఖర్
‘మా’అధ్యక్షుడు నరేష్ తీరుపై జీవితా, హేమా మండిపాటు


అంతేకాదు ‘మా’ అధ్యక్షుడిగా నరేష్ తీరు అభ్యంతకరంగా ఉందన్నారు. అంతేకాదు నరేష్ ‘మా’ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత జరిగిన మొదటి జనరల్ బాడీ మీటింగ్‌లో చాలా గొడవలు జరిగాయన్నారు. ఆ సమయంలో నరేష్ తనకు నచ్చినవారిని మీటింగ్‌కు తీసుకొచ్చారు. ఆయన ఏమేమి చేయాలనుకుంటున్నారో అవన్ని చెప్పారు. ఆ సమయంలోనే నరేష్ తీరును చాలా మంది వ్యతిరేకించారు. గతంలో శివాజీ రాజా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో నరేష్ జనరల్ సెక్రటరీగా  ఉన్నారు. అపుడు జనరల్ సెక్రటరీ హోదాలో మీటింగ్ పెట్టుకునేందుకు తనకు అన్ని అర్హతలున్నాయని అప్పట్లో చెప్పాడు. అంతేకాదు  అప్పట్లో ఆఫీసుకు తాళం వేసుకొని వెళ్లారు. అపుడు మీరు చేసిందేమి తప్పుకాదు.

ysrcp leader svbc channel chairman 30 years prudhvi raj sensational comments on maa movie artists association, ycp leader 30 years prudhvi,ysrcp leader 30 years prudhvi,maa,MAA, actor naresh, tollywood, hero rajasekhar, tollywood news, jeevitha, maa, maa team, maa association, film chamber,movie artists association,prudhvi sensational comments on maa,chiranjeevi,chiranjeevi twitter,30 years industry prudhvi twitter,30 years industry prudhvi instagram,30 years industry prudhvi movies,30 years industry prudhvi comedy,30 years industry prudhvi controversy,prudhvi raj,30 years industry prudhvi,30 years industry prudhvi sye raa movie,30 years industry prudhvi opts out form sye raa,comedian prudhvi raj,prudhvi raj comedy scenes,30 years industry prudhvi raj,comedian prudhvi raj interview,prudhvi raj comedy,prudhvi raj interview,prudhvi raj movies,comedian prudhvi,megastar chiranjeevi,30 years industry,chiranjeevi movies,30 years industry prudhvi raj interview,30 years industry prudhvi comedy,30 years industry prdhvi raj interview,telugu cinema,30 years industry prudhvi ycp,30 years industry prudhvi ysrcp,30 ఇయర్స్ పృథ్వీ,30 ఇయర్స్ పృథ్వీ చిరంజీవి,30 ఇయర్స్ పృథ్వీ చిరంజీవిపై కామెంట్స్,30 ఇయర్స్ పృథ్వీ సైరా సినిమా,తెలుగు సినిమా,మా తీరుపై నిప్పులు చెరిగిన పృథ్వీ,పృథ్వీ
‘మా’ అధ్యక్షుడు నరేష్‌తో జీవితా రాజశేఖర్


కానీ ఇపుడు ‘మా’ జనరల్ సెక్రటరీ అయిన జీవిత ఫ్రెండ్లీ మీటింగ్ పెడితే మాత్రం మీకు తప్పుగా కనిపిస్తుందా ? మీకు అప్పట్లో ఉన్న హక్కు ఇపుడు జీవితకు ఉండదా అని ప్రశ్నించారు. మాపై పరువు నష్టం కేసులు వేసేందుకు.. మీటింగ్ సభ్యులు హాజరు కాకుకండా మెసెజ్‌లు పంపించి వారిని బెదిరించడానికి ఉన్న సమయం మీటింగ్‌కు రావడానికి మాత్రం ఉండదా అని నరేష్ తీరును ఎండగట్టారు. ఇప్పటి వరకు మీపై గౌరవంతో మాట్లాడుతున్నాం. అదే సందర్భంలో ఎంతో గౌరవంతో మేము పెట్టుకున్న మీటింగ్‌ గురించి వివరణ ఇస్తున్నామంటూ ముగించింది.
First published: October 24, 2019, 7:45 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading