పాపం హన్సిక.. అవకాశాల కోసం అంత పని చేస్తున్న దేశ ముదురు భామ..

వెబ్‌ సిరీస్‌ లను కూడా సినిమాల స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడు కథానాయికలంతా సినిమాల కన్నా వెబ్‌ సిరీస్‌లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాంటి అవకాశం వస్తే ఏ మాత్రం వెనకాడకుండా నటిస్తున్నారు. తాజాగా హన్సిక కూడా వెబ్ సిరీస్‌లో నటించబోతున్నట్టు సమాచారం.

news18-telugu
Updated: October 17, 2019, 3:05 PM IST
పాపం హన్సిక.. అవకాశాల కోసం అంత పని చేస్తున్న దేశ ముదురు భామ..
హన్సిక (twitter/photo)
  • Share this:
ఈ మధ్య కాలంలో వెబ్‌ సిరీస్‌ల జోరు మామూలుగా లేదు. ఒకటి సక్సెస్‌ అయితే వాటికి సీక్వెల్స్‌ అంటూ వరుసగా వస్తున్నాయి. మొన్నటి వరకు ఇతర దేశాలకే పరిమితం అయిన వెబ్‌ సిరీస్‌లు గత కొంత కాలంగా మన దేశంలో కూడా ఎక్కువ అవుతున్నాయి. వెబ్‌ సిరీస్‌ లను కూడా సినిమాల స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడు కథానాయికలంతా సినిమాల కన్నా వెబ్‌ సిరీస్‌లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాంటి అవకాశం వస్తే ఏ మాత్రం వెనకాడకుండా నటిస్తున్నారు. మీనా, రమ్యకృష్ణ, ప్రియమణి, సమంత, అంజలి, అమలాపాల్‌.. తదితరులంతా వెబ్‌ సిరీస్‌లో నటిస్తున్నవారే. ఇప్పుడు వీరి జాబితాలో హన్సిక కూడా చేరింది.దేశముదురు సినిమాతో తెలుగు తెరకు పరిచయమై ఆ సినిమా హిట్ అవ్వడంతో ఆ తర్వాత అటు తెలుగు, తమిళ్ లో వరుసగా సినిమాలు చేసి టాప్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది హన్సిక.

actress Hansika will be playing the lead role in the telugu web series,actress hansika,hansika motwani,hansika,actress hansika motwani,actress,hansika facebook,hansika twitter,hansika instagram,hansika age,hansika size,hansika hot,hansika sex,ctress hansika birthday,hansika movies,heroine hansika,hansika motwani songs,hansika motwani movies,hansika motwani family,tamil actress hansika,actress hansika movies,actress hansika new movie,actor ram and actress hansika,actress hansika join hospital,actress hansika 27th birthday,tamil actress,actress hansika saree collection,hansika facebook,hansika twitter, నటి హన్సిక, హన్సిక మోత్వానీ, హన్సిక, నటి హన్సిక మోత్వానీ, నటి, నటి హన్సికా పుట్టినరోజు, హన్సికా సినిమాలు, హీరోయిన్ హన్సిక, హన్సిక మోత్వానీ పాటలు, హన్సిక మోత్వానీ సినిమాలు, హన్సిక మోత్వానీ కుటుంబం, తమిళ నటి హన్సిక, నటి హన్సిక సినిమాలు, నటి హన్సిక
హన్సిక మోత్వాని (Twitter/Photo)


అయితే కొత్త కొత్త హీరోయిన్లు వస్తున్న నేపథ్యంలో అందరి హీరోయిన్లు లాగానే ఈ అమ్మడి జోరు కూడా తగ్గింది. ప్రస్తుతం తెలుగులో సందీప్ కిషన్ కు జోడిగా 'తెనాలి రామకృష్ణ బిఏబిఎల్' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది.ఇక ఇదిలా ఉండగా హన్సిక ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలోకి కూడా అడుగుపెట్టనున్నట్టు తెలుస్తుంది. పిల్ల జమిందార్, భాగమతి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అశోక్ ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కించనున్నారు. ఈ వెబ్ సిరీస్ లో హన్సిక ప్రధాన పాత్రలో నటించనున్నట్టు తెలుస్తుంది. ఈ వెబ్ సిరీస్ లో హన్సిక అటు గ్లామర్ తో పాటు పెర్ఫామెన్స్ తో ఆకట్టుకోనుందట. మరి  అక్కడ కూడా హన్సిక విజయ పతకాన్ని ఎగరవేస్తుందా లేదా అనేది చూడాలి.
First published: October 17, 2019, 3:05 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading