భర్త పక్కనుండగానే మాజీ ప్రియుడి గురించి చెప్పిన స్టార్ హీరోయిన్..

నమ్మడానికి విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు.. దీపిక పదుకొనె.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు కావాలా..? పేరుకు బాలీవుడ్ బ్యూటీ అయినా కూడా తెలుగులోనూ..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 26, 2019, 8:09 PM IST
భర్త పక్కనుండగానే మాజీ ప్రియుడి గురించి చెప్పిన స్టార్ హీరోయిన్..
భర్త రణ్వీర్ సింగ్‌తో దీపిక పదుకొనే
  • Share this:
నమ్మడానికి విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు.. దీపిక పదుకొనె.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు కావాలా..? పేరుకు బాలీవుడ్ బ్యూటీ అయినా కూడా తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. ఇక్కడ ఒక్క సినిమా కూడా చేయకపోయినా కూడా కన్నడ భామే కావడంతో మన ఆడియన్స్‌కు కూడా బాగానే కనెక్ట్ అయింది దీపిక. దానికి తోడు అమ్మడి సినిమాలు కూడా అదిరిపోతాయి. అన్నింటికి మించి కాంట్రవర్సీ క్వీన్ కావడం దీపికకు ప్లస్. ఇప్పుడు కూడా ఇదే చేసింది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ప్రముఖ బాలీవుడ్ జర్నలిస్ట్ అనుపమ్ చోప్రా ఓ భారీ ఇంటర్వ్యూ చేసింది.
Actress Deepika Padukone opnes about affair with Ranbir Kapoor before her Husband Ranveer Singh pk నమ్మడానికి విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు.. దీపిక పదుకొనె.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు కావాలా..? పేరుకు బాలీవుడ్ బ్యూటీ అయినా కూడా తెలుగులోనూ.. deepika padukone ranveer singh,deepika anupam chopra interview,ranbir kapoor,deepika padukone,ranbir kapoor and deepika padukone,ranbir deepika,deepika,alia bhatt ranbir kapoor,alia bhatt and ranbir kapoor,ranbir kapoor (film actor),ranbir deepika romance,deepika and ranbir kapoor songs,deepika padukone and ranbir kapoor,deepika and ranbir kapoor interview,deepika talking about ranbir kapoor,deepika and ranbir kapoor asian paints,bollywood,
దీపిక పదుకొనే Instagram

గత పదేళ్లుగా మోస్ట్ స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన కొందరు నటులను తీసుకుని ఇంటర్వ్యూ చేసింది. అందులో రణ్‌వీర్ సింగ్.. విజయ్ దేవరకొండ.. అలియా భట్... మనోజ్ బాజ్‌పెయి.. విజయ్ సేతుపతి.. పార్వతి తిరువోతు.. ఆయుష్మాన్ ఖురానా.. అలియా భట్ లాంటి వాళ్లున్నారు. ఈ సందర్భంగానే అన్ని విషయాల గురించి మాట్లాడుతూ మధ్యలో ప్రేమ గురించి కూడా టాపిక్ వచ్చింది. దీపికను కూడా ఈ ప్రశ్న అడిగింది అనుపమ్ చోప్రా. పక్కనే భర్త రణ్‌వీర్ ఉన్నాడు.. అతడేమైనా అనుకుంటాడేమో అనే కనీస మొహమాటం కూడా లేకుండా తన ప్రేమ గురించి.. ఎఫైర్స్ గురించి చెప్పింది దీపిక. ఈ విషయంలో తనకు అస్సలు సిగ్గు లేదని చెప్పింది ఈ బ్యూటీ.
Actress Deepika Padukone opnes about affair with Ranbir Kapoor before her Husband Ranveer Singh pk నమ్మడానికి విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు.. దీపిక పదుకొనె.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు కావాలా..? పేరుకు బాలీవుడ్ బ్యూటీ అయినా కూడా తెలుగులోనూ.. deepika padukone ranveer singh,deepika anupam chopra interview,ranbir kapoor,deepika padukone,ranbir kapoor and deepika padukone,ranbir deepika,deepika,alia bhatt ranbir kapoor,alia bhatt and ranbir kapoor,ranbir kapoor (film actor),ranbir deepika romance,deepika and ranbir kapoor songs,deepika padukone and ranbir kapoor,deepika and ranbir kapoor interview,deepika talking about ranbir kapoor,deepika and ranbir kapoor asian paints,bollywood,
దీపిక పదుకొనే

తాను ముందు రణబీర్ కపూర్‌తో ప్రేమలో ఉన్నానని.. కానీ చివరికి రణ‌్‌వీర్ సింగ్‌ను పెళ్లి చేసుకున్నానని చెప్పింది. అలాగే త్వరలోనే రణబీర్, అలియా పెళ్ళి చేసుకోబోతున్నారంటూ వాళ్ల పెళ్లిని కూడా కన్ఫర్మ్ చేసింది దీపిక. వెంటనే అక్కడే ఉన్న అలియా.. నా పెళ్లి గురించి మీరెలా చెప్తున్నారంటూ అడిగింది. కానీ దీపిక మాత్రం నవ్వుతూ సమాధానమిచ్చింది. ఈ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ, విజయ్ సేతుపతి లాంటి సౌత్ స్టార్స్ కూడా ఉన్నారు. ఏదేమైనా కూడా దీపిక చెప్పిన ప్రేమ కబుర్లు వినడానికి కాస్త ఎబ్బెట్టుగా అనిపించాయంటూ నెటిజన్లు కమెంట్ చేస్తున్నారు.
Published by: Praveen Kumar Vadla
First published: November 26, 2019, 8:09 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading