నాగార్జున సాక్షిగా కేసీఆర్ పై ఫైర్ అయిన విజయశాంతి..

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: April 17, 2019, 7:56 PM IST
నాగార్జున సాక్షిగా కేసీఆర్ పై ఫైర్ అయిన విజయశాంతి..
విజయశాంతి,కేసీఆర్,నాగార్జున
Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: April 17, 2019, 7:56 PM IST
ప్రముఖ నటి కమ్ రాజకీయ నాయకురాలు విజయశాంతి..నాగార్జున సాక్షిగా రాష్ట్ర ప్రభుత్వంపై  తనదైన శైలిలో ఫైర్ అయింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూ విజయ శాంతి వరుస ట్వీట్లు చేయడం సంచలనంగా మారింది. అక్రమార్కుల భరతం పడతానని చెప్పిన ప్రభుత్వం పెద్ద వాళ్ల జోలికి మ ాత్రం ఎందుకు పోవడం లేదు అంటూ హీరో నాగార్జునకు సంబంధించిన భూ వివాదాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ వరుస ట్వీట్లతో విరుచుకుపడింది విజయశాంతి. తెలంగాణ రాకముందు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పిన విషయాలను ట్విట్టర్ వేదికగా ఎండగట్టింది. ఈ సందర్భంగా నాగార్జున అక్రమంగా భూములను ఆక్రమించుకున్నారంటూ అప్పట్లో కేసీఆర్ ..నాగార్జున తీరుపై మండిపడిన వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేసింది. రెవెన్యూ చట్ట ఉల్లంఘనలపై చర్యలు కేవలం కింది వాళ్లకే వర్తిస్తాయా లేక నాగార్జున వంటి బడా సెలబ్రిటీలకు కూడా వర్తిస్తాయా అనే విషయమై స్పష్టత రావాలన్నారు. ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ ప్రక్షాళన అంశం కూడా కొండను తవ్వి ఎలుకను పట్టే విధంగా ఉందంటూ ఎద్దేవా చేసింది.actress, congress leader vijayashanti questioned telangana chief minister kcr on tollywood hero nagarjuna land issue,vijayashanti,vijayashanthi twitter,vijayashanti nagarjuna,vijayashanti nagarjuna land issue,vijayashanti nagarjuna land issue kcr,vijayashanti nagarjuna telangana chief minister kalvakuntla chandrashekar rao,nagarjuna twitter,cm kcr vijayashanti telangana news,telangana,vijayashanti comments on kcr,kcr,vijayashanthi speech,vijayashanti politician,vijayashanti congress leader,vijayashanti vs kcr,cm kcr,congress leader vijayashanthi,telugu news,revanth reddy,nagarjuna movies,vijayashanthi comments on kcr,vijayashanti comments on cm kcr,vijayashanti news,vijayashanthi husband,vijayashanti speech,vijayashanti latest news,vijayashanthi sensational comments on kcr,breaking news,tollywood,telugu cinema,విజయశాంతి,విజయశాంతి నాగార్జున,విజయశాంతి ట్విట్టర్,నాగార్జున ట్విట్టర్,విజయశాంతి నాగార్జున కేసీఆర్,విజయశాంతి నాగార్జున తెలంగాణ సీఎం కేసీఆర్,కేసీఆర్ పై విజయశాంతి ఫైర్,కాంగ్రెస్ లీడర్ విజయశాంతి,విజయశాంతి వర్సెస్ కేసీఆర్,నాగార్జున సినిమాలు,విజయశాంతి సినిమాలు,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,రాజకీయాలు,
కేసీఆర్,విజయశాంతి సినీ నటుడు నాగార్జున అక్రమంగా భూములను రెగ్యులరైజ్ చేసుకున్నారన్న ఆరోపణలపై ఎందుకు చర్యలు తీసుకోలేదు. ఇపుడు రెవెన్యూ శాఖ ప్రక్షాళన సందర్భంగానైనా నాగార్జున అక్రమంగా కొన్న భూములపై చర్యలు ఉంటాయా లేవా అనే విషయాన్ని తెలంగాణ ఉద్యమకారులు నిలదీస్తున్నారన్నట్టు ట్విట్టర్‌లో పేర్కొంది.ఏమైనా సడెన్‌గా రాములమ్మ..నాగార్జునను ఎందుకు టార్గెట్ చేసిందనే విషయం సినీ,రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో రెండు, మూడు సినిమాల్లో కలిసి నటించిన వీళ్లకు ఎక్కడ చెడిందని అందరు చర్చించుకుంటున్నారు.
actress, congress leader vijayashanti questioned telangana chief minister kcr on tollywood hero nagarjuna land issue,vijayashanti,vijayashanthi twitter,vijayashanti nagarjuna,vijayashanti nagarjuna land issue,vijayashanti nagarjuna land issue kcr,vijayashanti nagarjuna telangana chief minister kalvakuntla chandrashekar rao,nagarjuna twitter,cm kcr vijayashanti telangana news,telangana,vijayashanti comments on kcr,kcr,vijayashanthi speech,vijayashanti politician,vijayashanti congress leader,vijayashanti vs kcr,cm kcr,congress leader vijayashanthi,telugu news,revanth reddy,nagarjuna movies,vijayashanthi comments on kcr,vijayashanti comments on cm kcr,vijayashanti news,vijayashanthi husband,vijayashanti speech,vijayashanti latest news,vijayashanthi sensational comments on kcr,breaking news,tollywood,telugu cinema,విజయశాంతి,విజయశాంతి నాగార్జున,విజయశాంతి ట్విట్టర్,నాగార్జున ట్విట్టర్,విజయశాంతి నాగార్జున కేసీఆర్,విజయశాంతి నాగార్జున తెలంగాణ సీఎం కేసీఆర్,కేసీఆర్ పై విజయశాంతి ఫైర్,కాంగ్రెస్ లీడర్ విజయశాంతి,విజయశాంతి వర్సెస్ కేసీఆర్,నాగార్జున సినిమాలు,విజయశాంతి సినిమాలు,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,రాజకీయాలు,
నాగార్జున,విజయశాంతి
ఇక తెలంగాణలో అక్రమంగా భూములను రెగ్యులరైజ్ చేసుకున్న వాళ్లలో నాగార్జున ఒక్కడే లేడుగా..ఎంతో మంది సినీ రాజకీయ ప్రముఖులు ఉన్నారని పలువురు నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా విజయ శాంతిని ప్రశ్నిస్తున్నారు.అందులో కాంగ్రెస్ నేతలు కూడా చాలా మంది ఉండే ఉంటారని రాములమ్మను ప్రశ్నిస్తున్నారు. వాళ్లందరి బండారం కూడా బయట పెట్టాలని వాళ్లు డిమాండ్ చేస్తున్నారు. ఏమైనా రెవెన్యూ శాఖ ప్రక్షాళన సందర్భంగా నాగార్జునను అడ్డం పెట్టుకొని కేసీఆర్‌ను ఇరకాటంలో పెట్టాలన్న విజయశాంతి ప్లాన్ ఎంత వరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.


First published: April 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...