Amy Jackson: పెళ్లి కాకుండానే పండంటి బిడ్దకు జన్మనిచ్చిన అమీ జాక్సన్..

Amy Jackson: సినీ నటి అమీ జాక్సన్ బ్రిటన్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త జార్జ్ పనాయొటోతో గత కొన్నేళ్లుగా డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. తాజాగా అమీ జాక్సన్.. ఈ రోజు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది.

news18-telugu
Updated: September 23, 2019, 5:52 PM IST
Amy Jackson: పెళ్లి కాకుండానే పండంటి బిడ్దకు జన్మనిచ్చిన అమీ జాక్సన్..
తల్లైన అమీ జాక్సన్ (Instagram/Photo)
news18-telugu
Updated: September 23, 2019, 5:52 PM IST
Amy Jackson: సినీ నటి అమీ జాక్సన్ బ్రిటన్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త జార్జ్ పనాయొటోతో గత కొన్నేళ్లుగా డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. అంతేకాదు పెళ్లి కాకుండానే గర్భవతి అయింది. అంతేకాదు తాను ప్రెగ్నేన్సీగా  ఉన్నపుడు బేబి బంప్‌తో ఉన్న ఫోటోలతో చేసిన యోగాసనాలతో పాటు వివిధ భంగిమల్లో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తన సంతోషాన్ని అభిమానులతో పంచుకుంది. తాజాగా అమీ జాక్సన్.. ఈ రోజు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది.



 




Loading...

View this post on Instagram




 

Our Angel, welcome to the world Andreas 💙


A post shared by Amy Jackson (@iamamyjackson) on





అమీ జాక్సన్ విషయానికొస్తే.. మోడలింగ్ నుంచి సినిమాల్లోకి వచ్చిన అమీ జాక్సన్...‘మదరాసు పట్టణం’ సినిమాతో హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించింది. తెలుగులో ‘ఎవడు’,అభినేత్రి’ సినిమాల్లో యాక్ట్ చేసింది. లాస్ట్ ఇయర్  అమీ శంకర్ దర్శకత్వంలో రజినీకాంత్ హీరోగా తెరకెక్కిన ‘2.O’లో వెన్నెల అనే రోబో పాత్రలో నటించిన సంగతి తెలిసిందే కదా.
First published: September 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...