హోమ్ /వార్తలు /సినిమా /

పెళ్లి కాదు.. ముందు అవి పూర్తి చేయాలంటున్న విశాల్..

పెళ్లి కాదు.. ముందు అవి పూర్తి చేయాలంటున్న విశాల్..

కాబోయే భార్య అనీషాతో విశాల్ (ఇన్‌స్టాగ్రామ్ ఫోటో)

కాబోయే భార్య అనీషాతో విశాల్ (ఇన్‌స్టాగ్రామ్ ఫోటో)

విశాల్ పెళ్లి కుద‌ర‌డంతో అభిమానులు గాల్లో తేలిపోతున్నారు. ఆయ‌న పెళ్లి కోసం చాలా ఏళ్లుగా వేచి చూస్తున్న అభిమానుల‌కు తీపిక‌బురు చెప్పాడు విశాల్. అయితే మార్చ్ లోనే పెళ్లి జ‌ర‌గ‌నుండ‌టంతో దానికి ముందే తాను చ‌క్క‌బెట్టాల్సిన కార్య‌క్ర‌మాల‌న్నీ ఒక్కొక్క‌టిగా పూర్తి చేస్తున్నాడు ఈ హీరో.

ఇంకా చదవండి ...

విశాల్ పెళ్లి కుద‌ర‌డంతో అభిమానులు గాల్లో తేలిపోతున్నారు. ఆయ‌న పెళ్లి కోసం చాలా ఏళ్లుగా వేచి చూస్తున్న అభిమానుల‌కు తీపిక‌బురు చెప్పాడు విశాల్. అయితే మార్చ్ లోనే పెళ్లి జ‌ర‌గ‌నుండ‌టంతో దానికి ముందే తాను చ‌క్క‌బెట్టాల్సిన కార్య‌క్ర‌మాల‌న్నీ ఒక్కొక్క‌టిగా పూర్తి చేస్తున్నాడు ఈ హీరో. పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి లాంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్ర‌లు చేసిన అనీషా రెడ్డితో ఈయ‌న ఏడ‌డుగులు వేస్తున్నాడు. ఇదిలా ఉంటే దానికి ముందే న‌డిగ‌ర్ సంఘం బిల్డింగ్ ప‌నులు పూర్తి చేయాల‌ని ఫిక్సైపోయాడు ఈ హీరో.


Actor Vishal wants to complete all his works before marriage only kp.. విశాల్ పెళ్లి కుద‌ర‌డంతో అభిమానులు గాల్లో తేలిపోతున్నారు. ఆయ‌న పెళ్లి కోసం చాలా ఏళ్లుగా వేచి చూస్తున్న అభిమానుల‌కు తీపిక‌బురు చెప్పాడు విశాల్. అయితే మార్చ్ లోనే పెళ్లి జ‌ర‌గ‌నుండ‌టంతో దానికి ముందే తాను చ‌క్క‌బెట్టాల్సిన కార్య‌క్ర‌మాల‌న్నీ ఒక్కొక్క‌టిగా పూర్తి చేస్తున్నాడు ఈ హీరో. vishal marriage anisha,vishal marriage anisha reddy,vishal anisha reddy marriage,vishal marriage anisha photos,vishal nadigar sangam,vishal nadigar sangam building,vishal nadigar sangam building issue,tamil cinema,విశాల్ పెళ్లి,విశాల్ అనీషా రెడ్డి పెళ్లి,విశాల్ పెళ్లి,విశాల్ నడిగర్ సంఘం,తమిళ్ సినిమా
విశాల్ ఫైల్ ఫోటో


ఆ త‌ర్వాత పెళ్లి అంటున్నాడు విశాల్. ఇంకా 40 రోజులు మాత్ర‌మే స‌మ‌యం ఉండ‌టంతో త‌మిళ‌నాట రాజ‌కీయాల్లోనూ త‌న‌ను తాను సిద్ధం చేసుకుంటున్నాడు ఈ హీరో. పెళ్లికి ముందే అన్నీ సిద్ధం చేసుకుని.. ఆ త‌ర్వాత కొత్త ఇన్నింగ్స్ మొద‌లుపెట్టాల‌ని ప్లాన్ చేసుకుంటున్నాడు విశాల్. మ‌రోవైపు విశాల్ పెళ్లి ఘ‌నంగా చేయ‌డానికి త‌ల్లిదండ్రులు ప్లాన్ చేస్తున్నారు. తెలుగు, త‌మిళ ఇండ‌స్ట్రీతో పాటు బాలీవుడ్ నుంచి కూడా ప్ర‌ముఖులు హాజ‌రు కానున్నారు. మొత్తానికి విశాల్ పెళ్లి ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారిపోయింది.

First published:

Tags: Kollyood News, Tamil Cinema, Telugu Cinema, Tollywood, Vishal

ఉత్తమ కథలు