విశాల్‌పై చెన్నై ఎగ్మూర్ కోర్ట్ సీరియ‌స్.. ట్యాక్స్ ఎగ్గొట్టాడంటూ ఫిర్యాదు..

త‌మిళ ఇండ‌స్ట్రీలో విశాల్ ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఈయ‌న‌కు అక్క‌డ క్రేజ్ భీభ‌త్సంగా ఉంది. రీల్ ఇమేజ్ కంటే కూడా రియ‌ల్ ఇమేజ్ ఎక్కువ‌గా మెయింటేన్ చేస్తున్నాడు విశాల్.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: July 3, 2019, 1:53 PM IST
విశాల్‌పై చెన్నై ఎగ్మూర్ కోర్ట్ సీరియ‌స్.. ట్యాక్స్ ఎగ్గొట్టాడంటూ ఫిర్యాదు..
విశాల్ ఫైల్ ఫోటో
  • Share this:
త‌మిళ ఇండ‌స్ట్రీలో విశాల్ ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఈయ‌న‌కు అక్క‌డ క్రేజ్ భీభ‌త్సంగా ఉంది. రీల్ ఇమేజ్ కంటే కూడా రియ‌ల్ ఇమేజ్ ఎక్కువ‌గా మెయింటేన్ చేస్తున్నాడు విశాల్. ఇలాంటి హీరో ఇప్పుడు కోర్ట్ మెట్లెక్కాడు. అది కూడా స‌ర్వీస్ ట్యాక్స్ విష‌యంలో. ఇప్ప‌టికే ఈ విష‌యంలో ఈయ‌న‌కు ఎగ్మూర్ కోర్ట్ ఐదుసార్లు స‌మ‌న్లు పంపించినా కూడా ప‌ట్టించుకోలేదు. ప్ర‌తీసారి త‌ను కాకుండా త‌న ఆడిట‌ర్‌ను కోర్టుకు పంపించాడు ఈ హీరో. దాంతో కోర్ట్ సీరియ‌స్ అయింది. ఈ సారి రాక‌పోతే ప‌రిస్థితి మ‌రోలా ఉంటుంద‌ని హెచ్చ‌రించ‌డంతో ఈయ‌నే వ‌చ్చారు.
Actor Vishal appeared before the Egmore Court for allegedly evading 1 crore service tax pk.. త‌మిళ ఇండ‌స్ట్రీలో విశాల్ ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఈయ‌న‌కు అక్క‌డ క్రేజ్ భీభ‌త్సంగా ఉంది. రీల్ ఇమేజ్ కంటే కూడా రియ‌ల్ ఇమేజ్ ఎక్కువ‌గా మెయింటేన్ చేస్తున్నాడు విశాల్. vishal,vishal tweitter,vishal service tax,vishal chennai egmore court,vishal tax,vishal 1 crore tax,vishal at court,chennai,vishal,vishal court case,renovation work at egmore court,egmore,demolition of egmore court,egmore magistrate court,high court of chennai,vishal arrest,vishal krishna age,vishal krishna wife,vishal krishna net worth,vishal case,vishal networth,vishal krishna biography,vishal krishna lifestyle,vishal house,vishal krishna height,vishal assets,vishal krishna cars,vishal krishna wiki,telugu cinema,tamil cinema,విశాల్,విశాల్ సర్వీస్ ట్యాక్స్,విశాల్ ట్యాక్స్,విశాల్ కోర్ట్,విశాల్ చెన్నై ఎగ్మూర్ కోర్ట్,తమిళ్ సినిమా
విశాల్ ఫైల్ ఫోటో

దాదాపు కోటి రూపాయ‌ల వరకు సర్వీస్‌ ట్యాక్స్ విశాల్ ప్ర‌భుత్వానికి బాకీ ప‌డ్డాడ‌ని.. ఈ నిమిత్తం ఆదాయ పన్ను శాఖ 2016 నుంచి 2018 మ‌ధ్య‌లో 5 సార్లు ఈ హీరోకు నోటీసులు జారీ చేసింది. కానీ ఈయ‌న నుంచి మాత్రం రెస్పాన్స్ రాలేదు. ఒక్క‌సారి కూడా కోర్ట్ వ‌ర‌కు రాలేదు విశాల్. దాంతో చేసేదేం లేక ఆదాయ పన్ను శాఖ విశాల్‌నే నేరుగా విచారణకు ర‌ప్పించ‌డానికి చెన్నై ఎగ్మూర్‌ కోర్డులో కేసు దాఖలు చేసింది. దాంతో విశాల్ కూడా రిస్క్ తీసుకోకుండా కోర్టుకు హాజ‌ర‌య్యాడు. ఇరు వ‌ర్గాల వాద‌న విన్న కోర్ట్.. ఆగ‌స్ట్ 1కి విచార‌ణ వాయిదా వేసింది.
Published by: Praveen Kumar Vadla
First published: July 3, 2019, 1:53 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading