Home /News /movies /

ACTOR TURNED POLITICIAN MURALIMOHAN MOTHERS VASUMATHI DEVI PASSED AWAY TA

ప్రముఖ నటుడు, పొలిటిషన్ మురళీ మోహన్‌కు మాతృవియోగం.. విషాదంలో ఇండస్ట్రీ..

మురళీ మోహన్ తల్లి వసుమతి దేవి

మురళీ మోహన్ తల్లి వసుమతి దేవి

ప్రముఖ సినీ నటుడు, తెలుగు దేశం నేత మురళీమోహన్‌కు ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఈ రోజు ఉదయం అనారోగ్యంతో మురళీ మోహన్ తల్లి వసుమతి దేవి అనారోగ్యంతో  కన్నుమూసారు.

ప్రముఖ సినీ నటుడు, తెలుగు దేశం నేత మురళీమోహన్‌కు ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఈ రోజు ఉదయం అనారోగ్యంతో మురళీ మోహన్ తల్లి వసుమతి దేవి అనారోగ్యంతో  కన్నుమూసారు. ఆమె వయసు 100 సంవత్సరాలు. రేపు ఉదయం జే.యన్.రోడ్‌లో గల ఎంపీ ఇంటి దగ్గరగా అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మురళీ మోహన్ మృతికి ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేసారు. ఇక మురళీ మోహన్ విషయానికొస్తే.. 2014లో రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. గతంలో 2009లో అదే నియోజవర్గం నుంచి ఎంపీగా పోటీచేసిన ఉండవల్లి అరుణ్ కుమార్ చేతిలో ఓటమి పాలయ్యారు.

Actor turned politician Muralimohan mother's vasumathi devi passed away,ప్రముఖ సినీ నటుడు, తెలుగు దేశం నేత మురళీమోహన్‌కు ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఈ రోజు ఉదయం అనారోగ్యంతో మురళీ మోహన్ తల్లి వసుమతి దేవి అనారోగ్యంతో  కన్నుమూసారు.murali mohan mother passed away,murali mohan mother died,actor turned politician murali mohan,actor turned politician murali mohan mother vasumathi devi died,murali mohan mother vasumathi devi died,rajahmundry mp murali mohan mother passed away,rajahmundry telugu desham party mp murali mohan,tdp chandrababu,andhra pradesh news,andhra pradesh politics,tollywood news,telugu cinema,మురళీ మోహన్,మురళీ మోహన్ మాతృవియోగం,మురళీ మోహన్ తల్లి వసుమతి దేవి కన్నుమూత,మురళీ మోహన్ తల్లి వసుమతి దేవి అస్తమయం,మురళీ మోహన్ తల్లి వసుమతి దేవి కన్నుమూత,మురళీ మోహన్ తల్లి అస్తమయం,మురళీ మోహన్,రాజమండ్రి ఎంపీ మురళీ మోహన్ మాతృవియోగం,మురళీ మోహన్ తల్లి కన్నుమూత,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,ఏపీ న్యూస్,ఏపీ పాలిటిక్స్,
మురళీ మోహన్ తల్లి వసుమతి దేవి


మురళీ మోహన్ నటుడిగా, రాజకీయవేత్తగా కానే కాకుండా మంచి రియల్టర్, అభిరుచి గల నిర్మాత కూడా.  కెరీర్ తొలినాళ్లలో పక్కింటి అబ్బాయిలా.. తర్వాతి రోజుల్లో సగటు మనిషిగా.. ఆ తర్వాత పరిణితి చెందిన నటుడిగా.. టాలీవుడ్ కు ఆయన విశేష సేవలందించారు. అంతేకాదు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేసారు. ఆయన అసలు పేరు రాజబాబు. అప్పటికే ఇండస్ట్రీలో రాజబాబు కామెడీ హీరోగా అదరగొడుతున్నారు. దీంతో రాజబాబు కాస్తా మురళీ మోహన్ అయ్యారు. ఇక దాసరి నారాయణ రావు తెరకెక్కించిన ఎక్కువగా సినిమాల్లో ఆయన హీరోగా నటించారు.

తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఇక్కడ చెక్ చేసుకోండి

First published:

Tags: Andhra Pradesh, Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, AP Politics, Balakrishna, Chandrababu naidu, Lok Sabha Election 2019, MAA, Murali Mohan, Rajahmundry S01p08, Tdp

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు