• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • ACTOR SUMAN CLARIFIES ABOUT DIRECTOR GUNASEKHAR CHECK BOUNCE CONTROVERSY ON RUDRAMADEVI MOVIE TA

అనుష్కతో ఆ సీన్స్ పెడతానన్నాడు.. అందుకే ఆ దర్శకుడిపై సుమన్..

అనుష్కతో ఆ సీన్స్ పెడతానన్నాడు.. అందుకే ఆ దర్శకుడిపై సుమన్..

సుమన్

తెలుగులో ఒకప్పుడు యాక్షన్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సుమన్. హీరోగా అవకాశాలు తగ్గాక క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా పలు సినిమాల్లో నటించాడు. ఇక తమిళంలో విలన్ వేశాలు వేసిన సుమన్..తెలుగులో మాత్రం పూర్తి స్థాయి విలన్‌గా నటించిన సినిమా గుణశేఖర్ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘రుద్రమదేవి’.

  • Share this:
    తెలుగులో ఒకప్పుడు యాక్షన్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సుమన్. హీరోగా అవకాశాలు తగ్గాక క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా పలు సినిమాల్లో నటించాడు. ఇక తమిళంలో విలన్ వేశాలు వేసిన సుమన్..తెలుగులో మాత్రం పూర్తి స్థాయి విలన్‌గా నటించిన సినిమా గుణశేఖర్ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘రుద్రమదేవి’. అప్పట్లో ఈ సినిమాకు సంబంధించిన డబ్బుల విషయంలో దర్శకుడు గుణశేఖర్‌పై సుమన్ చెక్ బౌన్స్ కేసు వేయడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సుమన్ ‘రుద్రమదేవి’ వివాదం పై తనదైన శైలిలో స్పందించారు. గుణ శేఖర్ తనను ఈ సినిమాను ఒప్పించే విషయంతో పాటు.. డబ్బుల విషయంలో ఎలా ప్రాబ్లెమ్స్ క్రియేట్ చేసింది వెల్లడించారు.

    Actor Suman Clarifies about director Gunasekhar check bounce controversy on Rudramadevi Movie,suman,telugu hero suman,hero suman,anushka shetty,rana daggubati,allu arjun,gunasekhar movies,prakash raj movies,anushka movies,rudramadevi,rudhramadevi songs,gunasekhar (film director),allu arjun movies,suman,rudhramadevi,gunasekhar,suman comments on gunasekhar,actor suman fires on gunasekhar,rana daggubati movies,anushka shetty movies,actor suman comments on gunasekhar,rana movies,rudramadevi trailer,rudhramadevi trailer,manastars,gunashekar movies,tollywood,telugu cinema,election result 2019,lok sabha result 2019,jabardasth comedy show,anushka shetty hot,anushka shetty age,గుణశేఖర్,సుమన్,సుమన్ గుణ శేఖర్,దర్శకుడు గుణ శేఖర్ వివాదం పై సుమన్ స్పందన.గుణ శేఖర్ అనుష్క,అనుష్క సుమన్ రుద్రమదేవి,అనుస్కతో సుమన్ ఫైట్ సీన్,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,
    రుద్రమదేవిలో సుమన్


    ముందుగా దర్శకుడు గుణశేఖర్..తనకు ఈ సినిమా క్లైమాక్స్‌లో అనుష్కతో ఫైట్ సీన్ ఉంటుందని చెప్పారు. ఆ యాక్షన్ సీన్ ఉంటుందనే ఉద్దేశ్యంతో ఈ సినిమాను ఒప్పుకున్నాను. కానీ లాస్ట్‌కు వచ్చేసరికి ఆ యాక్షన్ సీన్ లేకుండా చేయడంతో పాటు తన పాత్ర ప్రాధాన్యతను తగ్గించడాన్ని నన్ను తీవ్రంగా కలిచివేసేలా చేసిందన్నారు. తనకు రావాల్సిన డబ్బులు ఇస్తానంటూ చాలాసార్లు వాయిదా వేశారు. కేవలం డబ్బుల విషయమైతే పెద్దగా పట్టించుకునే వాణ్ని కాదు. కానీ నా పాత్ర ప్రాధాన్యత తగ్గించడాన్ని తట్టుకోలేకపోయాను. అందుకే కోర్టుకు వెళ్లి నాకు రావాల్సిన మొత్తాన్ని రాబట్టుకున్నానంటూ అప్పటి సంగతలను గుర్తు చేసుకున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    అగ్ర కథనాలు