యాంక‌ర్ సుమ సంపాద‌న ఎంతంటే.. రాజీవ్ క‌న‌కాల ఆసక్తికరమైన వ్యాఖ్య‌లు..

యాంకర్ సుమ రాజీవ్ కనకాల

క్రికెట్ ప్ర‌పంచంలో ఎంత‌మంది గ్రేట్ బ్యాట్స్ మెన్ ఉన్న క్రికెట్ దేవుడు మాత్రం సచిన్ టెండూల్క‌ర్ ఒక్క‌డే. అలాగే టీవీ ఇండ‌స్ట్రీలో కూడా ఎంత మంది గొప్ప హోస్టులు, యాంక‌ర్స్ ఉన్నా అంద‌రికీ ఆదిగురువు మాత్రం సుమ క‌న‌కాలే.

  • Share this:
క్రికెట్ ప్ర‌పంచంలో ఎంత‌మంది గ్రేట్ బ్యాట్స్ మెన్ ఉన్న క్రికెట్ దేవుడు మాత్రం సచిన్ టెండూల్క‌ర్ ఒక్క‌డే. అలాగే టీవీ ఇండ‌స్ట్రీలో కూడా ఎంత మంది గొప్ప హోస్టులు, యాంక‌ర్స్ ఉన్నా అంద‌రికీ ఆదిగురువు మాత్రం సుమ క‌న‌కాలే. ఒక‌టి రెండు కాదు.. రెండు ద‌శాబ్దాలుగా టెలివిజ‌న్ రంగాన్ని మ‌కుటం లేని మ‌హారాణిగా ఏలేస్తుంది సుమ‌. రోజుకో కొత్త యాంక‌ర్ వ‌చ్చి.. గ్లామ‌ర్ షోలు కూడా చేస్తున్న ఈ స‌మ‌యంలో ఇంత సుధీర్ఘకాలం కెరీర్ కొనసాగించడం అంటే చిన్న విష‌యం కాదు. కానీ సుమ మాత్రం చేసి చూపించింది.

Rajeev Kanakala Interesting comments on his wife, anchor Suma Kanakala and opens about her remuneration pk.. క్రికెట్ ప్ర‌పంచంలో ఎంత‌మంది గ్రేట్ బ్యాట్స్ మెన్ ఉన్న క్రికెట్ దేవుడు మాత్రం సచిన్ టెండూల్క‌ర్ ఒక్క‌డే. అలాగే టీవీ ఇండ‌స్ట్రీలో కూడా ఎంత మంది గొప్ప హోస్టులు, యాంక‌ర్స్ ఉన్నా అంద‌రికీ ఆదిగురువు మాత్రం సుమ క‌న‌కాలే. suma kanakala twitter,suma facebook,suma instagram,suma remuneration,suma tv shows,suma cash program promo,anchor suma,rajeevi kanakala suma kanakala,anchor suma kanakala,anchor suma rajiv kanakala,anchor suma remuneration,rajeev kanakala about suma kanakala,anchor suma tv shows,rajeev kanakala,anchor suma kanakala family,anchor suma age,anchor suma twitter,suma kanakala family,rajeev kanakala suma photos,suma kanakala videos,anchor suma punches,suma kanakala interview,rajeev kanakala interview,anchor suma house,telugu anchor suma,suma kanakala cute moments,telugu cinema,యాంకర్ సుమ,యాంకర్ సుమ రెమ్యునరేషన్,యాంకర్ సుమ సంపాదనపై రాజీవ్ కనకాల కామెంట్స్,రాజీవ్ కనకాల సుమ,తెలుగు సినిమా
యాంకర్ సుమ రాజీవ్ కనకాల

పైగా తెలుగమ్మాయి కూడా కాదు.. ఎక్క‌డో కేర‌ళ నుంచి ఇక్క‌డికి వ‌చ్చి తెలుగు తెలుగ‌మ్మాయిల కంటే స్ప‌ష్టంగా మాట్లాడుతుంది సుమ క‌న‌కాల‌. అయితే సుమ రెమ్యున‌రేష‌న్ విష‌యంలో మాత్రం ఎప్పుడూ ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ న‌డుస్తూనే ఉంటుంది. ఈమె హీరోయిన్ల కంటే ఎక్కువ సంపాదిస్తుంది.. ఎప్పుడు చూడూ షోస్ చేస్తూనే ఉంటుంది.. ఆమె రెమ్యున‌రేష‌న్ ల‌క్ష‌ల్లో.. సంపాద‌న కోట్ల‌లో ఉంటుంద‌ని వార్త‌లు వ‌స్తుంటాయి. దీనిపై ఆమె భ‌ర్త రాజీవ్ క‌న‌కాల ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేసాడు.

Rajeev Kanakala Interesting comments on his wife, anchor Suma Kanakala and opens about her remuneration pk.. క్రికెట్ ప్ర‌పంచంలో ఎంత‌మంది గ్రేట్ బ్యాట్స్ మెన్ ఉన్న క్రికెట్ దేవుడు మాత్రం సచిన్ టెండూల్క‌ర్ ఒక్క‌డే. అలాగే టీవీ ఇండ‌స్ట్రీలో కూడా ఎంత మంది గొప్ప హోస్టులు, యాంక‌ర్స్ ఉన్నా అంద‌రికీ ఆదిగురువు మాత్రం సుమ క‌న‌కాలే. suma kanakala twitter,suma facebook,suma instagram,suma remuneration,suma tv shows,suma cash program promo,anchor suma,rajeevi kanakala suma kanakala,anchor suma kanakala,anchor suma rajiv kanakala,anchor suma remuneration,rajeev kanakala about suma kanakala,anchor suma tv shows,rajeev kanakala,anchor suma kanakala family,anchor suma age,anchor suma twitter,suma kanakala family,rajeev kanakala suma photos,suma kanakala videos,anchor suma punches,suma kanakala interview,rajeev kanakala interview,anchor suma house,telugu anchor suma,suma kanakala cute moments,telugu cinema,యాంకర్ సుమ,యాంకర్ సుమ రెమ్యునరేషన్,యాంకర్ సుమ సంపాదనపై రాజీవ్ కనకాల కామెంట్స్,రాజీవ్ కనకాల సుమ,తెలుగు సినిమా
యాంకర్ సుమ రాజీవ్ కనకాల

ఆమె విజయం తాను ఉన్నాన‌ని అంతా అనుకుంటారు కానీ అది పూర్తిగా సుమ క‌ష్టార్జితం అంటున్నాడు రాజీవ్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో భార్య గురించి ప్రేక్ష‌కుల‌కు తెలియ‌ని చాలా విష‌యాలు చెప్పాడు రాజీవ్ క‌న‌కాల‌. కేవ‌లం సుమ త‌న ప్రతిభతోనే ఈ స్థాయికి వ‌చ్చింద‌ని.. ఆమె క‌ష్టంలో తాను భాగం తీసుకోనంటున్నాడు రాజీవ్. దేవదాస్ కనకాల, లక్ష్మీదేవి కనకాల కోడలు కావడంతో ఏమైనా హెల్ప్ అయిందేమో కానీ తాను చేసింది మాత్రం ఏం లేదంటున్నాడు ఈయ‌న‌. ఇక సుమ రెమ్యూనరేషన్ విషయంలో కూడా రాజీవ్ ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్స్ చేసాడు.

Rajeev Kanakala Interesting comments on his wife, anchor Suma Kanakala and opens about her remuneration pk.. క్రికెట్ ప్ర‌పంచంలో ఎంత‌మంది గ్రేట్ బ్యాట్స్ మెన్ ఉన్న క్రికెట్ దేవుడు మాత్రం సచిన్ టెండూల్క‌ర్ ఒక్క‌డే. అలాగే టీవీ ఇండ‌స్ట్రీలో కూడా ఎంత మంది గొప్ప హోస్టులు, యాంక‌ర్స్ ఉన్నా అంద‌రికీ ఆదిగురువు మాత్రం సుమ క‌న‌కాలే. suma kanakala twitter,suma facebook,suma instagram,suma remuneration,suma tv shows,suma cash program promo,anchor suma,rajeevi kanakala suma kanakala,anchor suma kanakala,anchor suma rajiv kanakala,anchor suma remuneration,rajeev kanakala about suma kanakala,anchor suma tv shows,rajeev kanakala,anchor suma kanakala family,anchor suma age,anchor suma twitter,suma kanakala family,rajeev kanakala suma photos,suma kanakala videos,anchor suma punches,suma kanakala interview,rajeev kanakala interview,anchor suma house,telugu anchor suma,suma kanakala cute moments,telugu cinema,యాంకర్ సుమ,యాంకర్ సుమ రెమ్యునరేషన్,యాంకర్ సుమ సంపాదనపై రాజీవ్ కనకాల కామెంట్స్,రాజీవ్ కనకాల సుమ,తెలుగు సినిమా
యాంకర్ సుమ రాజీవ్ కనకాల

స్టార్ హీరోయిన్ల‌ను మించి సుమ పారితోషికం తీసుకుంటుంద‌ని ప్ర‌చారం చేయ‌డంలో అర్థం లేద‌ని చెబుతున్నాడు ఈయ‌న‌. కాక‌పోతే ల‌క్ష‌ల్లో తీసుకుంటుంద‌టారు కానీ ఎన్ని ల‌క్ష‌లు తీసుకుంటుంద‌నేది మాత్రం తెలియ‌దు అంటున్నాడు రాజీవ్. పైగా రోజుకు ఎనిమిది గంట‌లు నిల్చొని.. అన్ని లైట్స్ మ‌ధ్య‌లో షోస్ చేయ‌డం అంటే చిన్న విష‌యం కాద‌ని.. ఒక్క‌సారి ఆ కష్టం మీరే ఊహించుకోండి అంటున్నాడు రాజీవ్ క‌న‌కాల‌. రోజూ మీరు స్పీకర్లు ఆన్ చేసేకుంటే తెలియ‌కుండానే మైండ్‌పై ప్ర‌భావం ప‌డుతుంది.. అవ‌న్నీ భ‌రిస్తూ షో చేయ‌డం అంటే గొప్పే క‌దా అంటున్నాడు ఈయ‌న‌.

Rajeev Kanakala Interesting comments on his wife, anchor Suma Kanakala and opens about her remuneration pk.. క్రికెట్ ప్ర‌పంచంలో ఎంత‌మంది గ్రేట్ బ్యాట్స్ మెన్ ఉన్న క్రికెట్ దేవుడు మాత్రం సచిన్ టెండూల్క‌ర్ ఒక్క‌డే. అలాగే టీవీ ఇండ‌స్ట్రీలో కూడా ఎంత మంది గొప్ప హోస్టులు, యాంక‌ర్స్ ఉన్నా అంద‌రికీ ఆదిగురువు మాత్రం సుమ క‌న‌కాలే. suma kanakala twitter,suma facebook,suma instagram,suma remuneration,suma tv shows,suma cash program promo,anchor suma,rajeevi kanakala suma kanakala,anchor suma kanakala,anchor suma rajiv kanakala,anchor suma remuneration,rajeev kanakala about suma kanakala,anchor suma tv shows,rajeev kanakala,anchor suma kanakala family,anchor suma age,anchor suma twitter,suma kanakala family,rajeev kanakala suma photos,suma kanakala videos,anchor suma punches,suma kanakala interview,rajeev kanakala interview,anchor suma house,telugu anchor suma,suma kanakala cute moments,telugu cinema,యాంకర్ సుమ,యాంకర్ సుమ రెమ్యునరేషన్,యాంకర్ సుమ సంపాదనపై రాజీవ్ కనకాల కామెంట్స్,రాజీవ్ కనకాల సుమ,తెలుగు సినిమా
యాంకర్ సుమ రాజీవ్ కనకాల

ఇంత చేసినా కూడా మీరు ఊహించుకునేంత రెమ్యున‌రేష‌న్ ఏముండ‌ద‌ని రాజీవ్ చెప్తుండ‌టం గ‌మ‌నార్హం. మ‌ళ్లీ అంత‌లోనే సుమ రెమ్యున‌రేష‌న్ ఎంతో త‌న‌కు తెలియ‌ద‌ని చెప్ప‌డం వింత‌గా అనిపిస్తుంది. ఎప్పుడూ త‌న సంపాద‌న గురించి అడ‌గ‌లేద‌ని.. ఆమె స్పేస్ ఆమెకే వ‌దిలేస్తానంటున్నాడు రాజీవ్. మొత్తానికి సుమ క‌న‌కాల విజ‌యం వెన‌క మాత్రం ఆమె క‌ష్టం త‌ప్ప మ‌రేం లేదంటున్నాడు ఈయ‌న‌. భ‌ర్త‌గా తాను చేయాల్సిన స‌పోర్ట్ చేస్తాను కానీ ఆమె కెరీర్ విష‌యంలో వేలు పెట్ట‌నంటున్నాడు ఈ న‌టుడు. తాజాగా మ‌హ‌ర్షి సినిమాలో చిన్న పాత్ర‌లో మెరిసాడు రాజీవ్ క‌న‌కాల‌.
First published: