హోమ్ /వార్తలు /సినిమా /

హిందూపురంలో బాలకృష్ణ ఇఫ్తార్ విందు.. హాజరైన ముస్లిం సోదరులు..

హిందూపురంలో బాలకృష్ణ ఇఫ్తార్ విందు.. హాజరైన ముస్లిం సోదరులు..

ముస్లిమ్ సోదరులకు బాలయ్య ఇఫ్తార్ విందు

ముస్లిమ్ సోదరులకు బాలయ్య ఇఫ్తార్ విందు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వై.యస్.జగన్మోహన్ రెడ్డికి చెందిన ఫ్యాన్ ప్రభంజనానికి తెలుగు దేశం పార్టీకి చెందిన సైకిల్ కొట్టుకుపోయింది. తనను హిందూపూర్‌లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిపించిన సందర్భంగా బాలయ్య అక్కడి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాదు రంజాన్ మాసం సందర్భంగా  ముస్లిమ్ సోదరులకు అనంతపురం జిల్లా హిందూపుంలోని ఆల్ హిలాల్ షాదీఖానాలో ఇఫ్తార్ విందు ఇచ్చారు.

ఇంకా చదవండి ...

  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వై.యస్.జగన్మోహన్ రెడ్డికి చెందిన ఫ్యాన్ ప్రభంజనానికి తెలుగు దేశం పార్టీకి చెందిన సైకిల్ కొట్టుకుపోయింది. ఈ ఎన్నికల్లో చంద్రబాబు తనయుడు నారా లోకేష్ సహా 17 మంది మంత్రులు పరాజయం పాలయ్యారంటే జగన్ వేవ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు 2019లో జరిగిన ఏపీ ఎన్నికలు ఏకపక్షంగా సాగాయని ఫలితాలు సరళిని చూస్తేనే అర్థమవుతోంది. జగన్ దెబ్బకు తెలుగుదేశం పార్టీ పట్టున్న జిల్లాలు క్లీన్ స్వీప్ అయిపోయాయి.52 స్థానాలున్న రాయలసీమ ప్రాంతంలో మూడు స్థానాలను మాత్రమే తెలుగుదేశం గెలుచుకోగలిగింది. తెలుగుదేశం కంచుకోటలు బద్దలైపోయిన ఈ ప్రభంజనంలో అనంతపూరం జిల్లాలో నందమూరి బాలకృష్ణతో పయ్యావుల కేశవ్ మాత్రమే ఎమ్మెల్యేలుగా గెలిచారు.అంతేకాదు తెలుగు దేశం తరుపున పోటీ చేసిన అభ్యర్ధుల్లో మొదటి రౌండు నుంచి చివరి రౌండ్ వరకు అధిక్యంలో నిలిచిన ఏకైన తెలుగు దేశం అభ్యర్ధిగా బాలయ్య రికార్డు నెలకొల్పాడు.


  Actor Cum Tdp Mla Given iftar party to muslims in hindupur,anantapur district,balakrishna,balakrishna iftar party,balakrishna iftar given to muslims,balakrishna hindupur,balakrishna win huge majority in hindupur assembly constituency,balayyya,balayya hindupur,nbk hindupur,okka magadu balakrishna,tdp candidate balakrishna win hindupur assembly constituency,ys jagan wave,andhra pradesh news,andhra pradesh politics,andhra pradesh assembly elecion result,election results 2019,live election result 2019,balakrishna,nandamuri balakrishna,hindupur,nandamuri bala krishna,hindupur mla,bala krishna tdp,bala krishna angry,bala krishna,bala krishna videos,bala krishna interview,hindupur news,bala krishna news,bala krishna funny,bala krishna news today,balaya in hindupur,bala krishna latest,bala krishna latyest interview,bala krishna to journalists,bala krishna latest news,hindupur mla balakrishna,chandrababu naidu,tollywood,telugu cinema,బాలకృష్ణ,బాలకృష్ణ హిందూపూర్,హిందూపూర్‌లో బాలయ్య గెలుపు,భారీ ఆధిక్యంలో గెలిచిన బాలకృష్ణ,బాలకృష్ణ,ఎన్బీకే,తెలుగు దేశం పార్టీలో ఒక్క మగాడు గా నిలిచిన బాలకృష్ణ,ముస్లిం సోదరులకు బాలయ్య ఇఫ్తార్ విందు,బాలకృష్ణ ఇఫ్తార్,హిందూపురంలో బాలకృష్ణ ఇఫ్తార్ విందు,
  ఇప్తార్ విందులో బాలయ్య


  తనను హిందూపూర్‌లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిపించిన సందర్భంగా బాలయ్య అక్కడి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాదు రంజాన్ మాసం సందర్భంగా  ముస్లిమ్ సోదరులకు అనంతపురం జిల్లా హిందూపుంలోని ఆల్ హిలాల్ షాదీఖానాలో ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు ముస్లిం మత పెద్దలు బాలకృష్ణను ఆశీర్వచనంతో పాటు అభినందించారు.

  First published:

  Tags: Andhra Pradesh Assembly Election 2019, AP Assembly election 2019 results, Balakrishna, Iftar party, Muslim Minorities, Tdp, Telugu Cinema, Tollywood

  ఉత్తమ కథలు