Home /News /movies /

ACTOR CUM POLITICIAN NANDAMURI BALAKRISHNA IS ONE AND ONLY TDP LEADER WHO WON THE HINDUPUR ASSEMBLY CONSTITUENCY IN ANANTHAPUR DISTRICT OF ANDHRA PRADESH TA

జగన్ ప్రభంజనంలో ఒక్క మగాడుగా నిలిచి గెలిచిన బాలకృష్ణ..

నందమూరి బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణ

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిన్న ప్రకటించారు. ఈ ఫలితాలలో వై.యస్.జగన్మోహన్ రెడ్డికి చెందిన వైస్సార్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. అధికార తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఈ ఎన్నికల్లో బాలయ్య మాత్రం ఒక్కడే అన్ని రౌండ్‌లలో ఆదిక్యాన్ని ప్రదర్శించి గెలిచిన టీడీపీ నేతగా నిలిచాడు.

ఇంకా చదవండి ...
    ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిన్న ప్రకటించారు. ఈ ఫలితాలలో వై.యస్.జగన్మోహన్ రెడ్డికి చెందిన వైస్సార్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. అధికార తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయింది. చంద్రబాబు తనయుడు నారా లోకేష్ సహా 17 మంది మంత్రులు పరాజయం పాలయ్యారంటే జగన్ వేవ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎన్నికలు హోరాహోరీగా సాగాయనే చాలామంది అనుకుంటూ వచ్చారు. తీరా ఫలితాలు వెల్లడయ్యాకా ఈ ఎన్నికలు ఏకపక్షంగా సాగాయని ఫలితాలు సరళిని చూస్తేనే అర్థమవుతోంది. జగన్ దెబ్బకు తెలుగుదేశం పార్టీ పట్టున్న జిల్లాలు క్లీన్ స్వీప్ అయిపోయాయి.52 స్థానాలున్న రాయలసీమ ప్రాంతంలో మూడు స్థానాలను మాత్రమే తెలుగుదేశం గెలుచుకోగలిగింది. తెలుగుదేశం కంచుకోటలు బద్దలైపోయిన ఈ ప్రభంజనంలో అనంతపూరం జిల్లాలో నందమూరి బాలకృష్ణ ఒక్కడే ఎమ్మెల్యేగా గెలిచాడు.

    Tollywood Senior Top Hero Nandamuri Balakrishna is One and Only tdp Leader Who Won The Hindupur Assembly Constituency in Ananthapur district of Andhra pradesh,balakrishna,balakrishna hindupur,balakrishna win huge majority in hindupur assembly constituency,balayyya,balayya hindupur,nbk hindupur,okka magadu balakrishna,tdp candidate balakrishna win hindupur assembly constituency,ys jagan wave,andhra pradesh news,andhra pradesh politics,andhra pradesh assembly elecion result,election results 2019,live election result 2019,balakrishna,nandamuri balakrishna,hindupur,nandamuri bala krishna,hindupur mla,bala krishna tdp,bala krishna angry,bala krishna,bala krishna videos,bala krishna interview,hindupur news,bala krishna news,bala krishna funny,bala krishna news today,balaya in hindupur,bala krishna latest,bala krishna latyest interview,bala krishna to journalists,bala krishna latest news,hindupur mla balakrishna,chandrababu naidu,tollywood,telugu cinema,బాలకృష్ణ,బాలకృష్ణ హిందూపూర్,హిందూపూర్‌లో బాలయ్య గెలుపు,భారీ ఆధిక్యంలో గెలిచిన బాలకృష్ణ,బాలకృష్ణ,ఎన్బీకే,తెలుగు దేశం పార్టీలో ఒక్క మగాడు గా నిలిచిన బాలకృ
    నందమూరి బాలకృష్ణ, భార్య వసుంధర


    ఎన్నికల ముందు వచ్చిన పలు సర్వేల్లో బాలయ్య ఓటమి ఖాయం అని చాలా మంది రాజకీయ విశ్లేషకలు పేర్కొన్నారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో బాలయ్య అభిమానులతో పాటు ఓటర్లపై దురుసుగా ప్రవర్తించే కారణంగా ఆయన ఓడిపోతారనే భావన చాలా మందిలో నెలకొంది. అంతేకాదు హిందూపురంలో బాలయ్యపై తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లుగా పలు సర్వేలు తేల్చేశాయి. బాలయ్య నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండడని.. అభివృద్ధి కార్యక్రమాలు ఆశించిన స్థాయిలో చేపట్టలేదన్నఅపవాదు కూడా ఉంది. దీంతో బాలయ్యపై  ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని  చాలా మంది విశ్లేషకలు అభిప్రాయ పడ్డారు. తెలుగు దేశం ఒక వేళ ఎన్నికల్లో  గెలిచినా బాలయ్య ఓడిపోవచ్చనే చాలా మంది అన్నారు. కానీ తీరా ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో మట్టి కరిచి బాలయ్య మాత్రం మంచి మెజారిటీతో గెలుపొందారు.

    Tollywood Senior Top Hero Nandamuri Balakrishna is One and Only tdp Leader Who Won The Hindupur Assembly Constituency in Ananthapur district of Andhra pradesh,balakrishna,balakrishna hindupur,balakrishna win huge majority in hindupur assembly constituency,balayyya,balayya hindupur,nbk hindupur,okka magadu balakrishna,tdp candidate balakrishna win hindupur assembly constituency,ys jagan wave,andhra pradesh news,andhra pradesh politics,andhra pradesh assembly elecion result,election results 2019,live election result 2019,balakrishna,nandamuri balakrishna,hindupur,nandamuri bala krishna,hindupur mla,bala krishna tdp,bala krishna angry,bala krishna,bala krishna videos,bala krishna interview,hindupur news,bala krishna news,bala krishna funny,bala krishna news today,balaya in hindupur,bala krishna latest,bala krishna latyest interview,bala krishna to journalists,bala krishna latest news,hindupur mla balakrishna,chandrababu naidu,tollywood,telugu cinema,బాలకృష్ణ,బాలకృష్ణ హిందూపూర్,హిందూపూర్‌లో బాలయ్య గెలుపు,భారీ ఆధిక్యంలో గెలిచిన బాలకృష్ణ,బాలకృష్ణ,ఎన్బీకే,తెలుగు దేశం పార్టీలో ఒక్క మగాడు గా నిలిచిన బాలకృ
    బాలయ్య


    ఇంతటి జగన్ ప్రభంజనంలోనూ బాలయ్య అనంతపురం జిల్లాలో ఒక్క మగాడుగా నిలిచి గెలిచాడు.   అది కూడా 20 వేల దాకా మెజారిటీతో. మరి బాలయ్య విషయంలో హిందూపురం ప్రజల నాడి ఏంటన్నది అర్థం కావడం లేదు. ముఖ్యంగా ఈ నియోజకవర్గం నందమూరి కుటుంబానికి కంచుకోట. అంతేకదు  అక్కడి ప్రజలకు నందమూరి కుటుంబీకుల్ని గెలిపించడాన్ని ఒక పనిగా పెట్టుకున్నట్టున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ అంటే ఇక్కడి ప్రజలకు వల్లమాలిన అభిమానం. అంతేకాదు తెలుగు దేశం తరుపున పోటీ చేసిన అభ్యర్ధుల్లో మొదటి రౌండు నుంచి చివరి రౌండ్ వరకు అధిక్యంలో నిలిచిన ఏకైన తెలుగు దేశం అభ్యర్ధిగా బాలయ్య రికార్డు నెలకొల్పాడు.

    Tollywood Senior Top Hero Nandamuri Balakrishna is One and Only tdp Leader Who Won The Hindupur Assembly Constituency in Ananthapur district of Andhra pradesh,balakrishna,balakrishna hindupur,balakrishna win huge majority in hindupur assembly constituency,balayyya,balayya hindupur,nbk hindupur,okka magadu balakrishna,tdp candidate balakrishna win hindupur assembly constituency,ys jagan wave,andhra pradesh news,andhra pradesh politics,andhra pradesh assembly elecion result,election results 2019,live election result 2019,balakrishna,nandamuri balakrishna,hindupur,nandamuri bala krishna,hindupur mla,bala krishna tdp,bala krishna angry,bala krishna,bala krishna videos,bala krishna interview,hindupur news,bala krishna news,bala krishna funny,bala krishna news today,balaya in hindupur,bala krishna latest,bala krishna latyest interview,bala krishna to journalists,bala krishna latest news,hindupur mla balakrishna,chandrababu naidu,tollywood,telugu cinema,బాలకృష్ణ,బాలకృష్ణ హిందూపూర్,హిందూపూర్‌లో బాలయ్య గెలుపు,భారీ ఆధిక్యంలో గెలిచిన బాలకృష్ణ,బాలకృష్ణ,ఎన్బీకే,తెలుగు దేశం పార్టీలో ఒక్క మగాడు గా నిలిచిన బాలకృ
    నందమూరి బాలకృష్ణ (సినీ హీరో, హిందూపురం అసెంబ్లీ గెలుపు)


    మరోవైపు రాయలసీమలో బాల్లయ్య ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే . బాలయ్య అంతటి వాడు వచ్చి తమ నియోజకవర్గంలో పోటీ చేస్తుంటే ఎలా ఓడిస్తాం అనుకున్నారేమో.  మళ్లీ ఎన్నికల సమయంలో వచ్చి ఈ నందమూరి నాయకుడు ఇంటింటా తిరిగి ఓట్లు అడిగేసరికి ఆయన క్రేజుకి పడిపోయారేమో. మొత్తానికి బాల్లయ్య ఒక్కడే జగన్ సునామీని అలవోకగా తట్టుకొని నిలబడి అనంతపరంలో టీడీపీ తరుపున ఒక్క మగాడుగా నిలిచాడని ఆయన అభిమానులు చెప్పుకుంటున్నారు.
    First published:

    Tags: Andhra Pradesh, Andhra Pradesh Assembly Election 2019, AP Politics, Balakrishna, Chandrababu naidu, Tdp, Telugu Cinema, Tollywood, Ys jagan mohan reddy, Ysrcp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు