హోమ్ /వార్తలు /సినిమా /

Brahmaji:హైదరాబాద్ వర్షాలపై బ్రహ్మాజీ వివాదాస్పద ట్వీట్.. నెటిజన్స్ ట్రోలింగ్..

Brahmaji:హైదరాబాద్ వర్షాలపై బ్రహ్మాజీ వివాదాస్పద ట్వీట్.. నెటిజన్స్ ట్రోలింగ్..

సిందూరం విడుదల తర్వాత చేస్తానని చెప్పాడు కానీ ఆ సినిమా డిజాస్టర్ అయ్యేసరికి మళ్లీ ఆ ఊసే లేదు. అలా పదేళ్లు అయిపోయిన తర్వాత సునీల్ హీరోగా ఈ సినిమాను అందాల రాముడు పేరుతో రీమేక్ చేసారు. తెలుగులో ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆర్తి అగర్వాల్ ఇందులో సునీల్‌తో జోడీ కట్టడం విశేషం.

Brahmaji: ఒక్కోసారి మనం ఏదో మాములుగా చేసిన ట్విట్స్ .. కొంత మందికి ఆగ్రహానికి గురి చేస్తుంటాయి. అలాంటి వివాదాస్పద ట్వీట్‌తో బ్రహ్మాజీ నెటిజన్స్ ట్రోలింగ్‌కు గురయ్యాడు. వివరాల్లోకి వెళితే..

  Brahmaji: ఒక్కోసారి మనం ఏదో మాములుగా చేసిన ట్విట్స్ .. కొంత మందికి ఆగ్రహానికి గురి చేస్తుంటాయి. అలాంటి వివాదాస్పద ట్వీట్‌తో బ్రహ్మాజీ నెటిజన్స్ ట్రోలింగ్‌కు గురయ్యాడు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ మహా నగరంలో గత కొన్ని రోజులుగా కురుస్తోన్న వర్షాలతో ముంపు ప్రాంతాలను వరద ముంచెత్తింది. గత 100 ఏళ్లలో కనీవినీ ఎరుగని స్థాయిలో హైదరాబాద్‌లో ఈ స్థాయిలో వాంగులు, వంకలు పొర్లడంతో పాటు కరకట్టలు తెగడంతో సమీప ప్రాంతాలు వరదల్లో చిక్కుకున్నాయి.  ఈ  వర్ష భీభత్సానికి ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వరదల్లో చిక్కుకుని కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. తాజాగా హైదరాబాద్ వరదల్లో నటుడు బ్రహ్మాజీ ఇల్లు కూడా జలమయమైంది.దీంతో బ్రహ్మాజీ నీట మునిగిన తన ఇంటి ఫోటోలను ట్విట్టర్‌లో షేర్ చేసాడు.

  నటుడు బ్రహ్మాజీ ఇల్లు (actor brahmaji house)
  నటుడు బ్రహ్మాజీ ఇల్లు (actor brahmaji house)

  హైదరాబాద్ వరదల కారణంగా ఒక బోటు కొనాలనుకుంటున్నాను. దయచేసి బోట్స్ గురించి ఎవరికైనా తెలిస్తే.. సమాచారం ఇవ్వండి అంటూ ట్వీట్ చేసాడు. వరదలతో బైకుల మీద, కార్ల మీద పోలేము కాబట్టి .. ఓ పడవ ఉంటుందని తన ఉద్దేశ్యం కావచ్చు. కానీ ..ఆయన చేసిన ట్వీట్ పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. వరదల కారణంగా ప్రజలు అష్టకష్టాలు పడుతుంటే.. ఇలా సెటైరికల్ జోక్స్ వేయడం కరెక్టేనా అంటూ నెటిజన్లు బ్రహ్మాజీ తీరును సోషల్ మీడియా వేదికగా ఎండగట్టారు. ప్రజల నుంచి ఈ రీతిలో ఊహించని సమాధానం రావడంతో వెంటనే తాను ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ట్వీట్స్ అన్ని కనిపించకుండా చేసేసి ఈ వివాదానికి ఇంతటితో పులిస్టాప్ పెట్టేసాడు. మొత్తానికి ప్రజలను ఎంటర్టైన్ చేద్దామని అనుకున్న బ్రహ్మాజీకి ఈ ట్వీట్ విమర్శకులకు గురయ్యేలా చేసింది.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Hyderabad Floods, Tollywood

  ఉత్తమ కథలు