బికిని ఫోజులతో కుర్రాళ్ల మతులు పోగొడుతోన్న బాలయ్య బామ

సోనాల్ చౌహాన్..బాలయ్య సరసన రెండు సినిమాల్లో నటించారు. అందులో ఓ సినిమా సూపర్ హిట్..అయిన కూడా పెద్దగా అవకాశాలైతే రావాట్లేదు ఈ ముద్దుగుమ్మకు. అయితే వీలున్నప్పుడల్లా విదేశీ బీచ్‌లలో బికినిలతో ఫోటోలకు ఫోజ్‌లిస్తూ..కుర్రాళ్ల మతులు పోగొడుతోంది.

news18-telugu
Updated: May 21, 2019, 1:03 PM IST
బికిని ఫోజులతో కుర్రాళ్ల మతులు పోగొడుతోన్న బాలయ్య బామ
సోనాల్ చౌహాన్ Photo: Instagram.com/sonalchauhan
news18-telugu
Updated: May 21, 2019, 1:03 PM IST
సోనాల్ చౌహాన్.. 2007లో వచ్చిన 'హ్యాపీడేస్' రాహుల్‌తో 'రెయిన్‌‌బో' అనే సినిమాలో నటించింది. ఆ సినిమా తర్వాత కొన్ని సినిమాలు చేసిన ఏ సినిమా పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు. అయితే ఆమె మొదటి సినిమా మాత్రం 'జన్నత్'. ఈ సినిమాలో ఆమె ఇమ్రాన్ హష్మి సరసన నటించి, హిందీ చిత్ర సీమలోకి అడుగు పెట్టారు. ఆ తర్వాత తెలుగులో రామ్, బాలయ్య సినిమాల్లో నటించారు. బాలకృష్ణ'లెజెండ్' చిత్రంలో నటించిన సోనాల్. ఆ సినిమా సూపర్ హిట్టైనా తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. అయితే ఒక సినిమా హిట్టయితే వరసగా సినిమాల్లో ఆఫర్లు వస్తాయి. కానీ, సోనాల్ విషయంలో అలా జగరగట్లేదు. సోనాల్ మంచి అందగత్తే..అంతేకాదు మోతాదు మించి అందాలను ఆరబోసిన సినిమా అవకాశాలు మాత్రం రావట్లేదు. తెలుగులో 'లెజెండ్' తర్వాత ఆమె బాలయ్యతోనే మరోసారి 'డిక్టేటర్' సినిమా చేశారు. 
Loading...

View this post on Instagram
 

From sunrises to sunsets!!! 💞🌅💞 . . . . 📸- @himanichauhan #sunsets #sunrises #love #positivevibes #vacation #love #nofilter #summer #summervibes


A post shared by Sonal Chauhan (@sonalchauhan) on


ఆ సినిమా తరువాత ఈ బామ మరో తెలుగు సినిమా చేయలేదు. దీనికి తోడు అటూ హిందీలో కూడా అవకాశాలు రావట్లేదు. దీంతో ప్రస్తుతం స్కై ఫైర్ అనే వెబ్ సీరీస్ చేస్తోంది. అయితే వీలున్నప్పుడల్లా బీచ్‌లలో బికినీలు వేస్తూ అందాలతో అదరగొడుతూ.. తన హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కుర్రకారుకు మతులుపపోయేలా చేస్తోంది. అందులో భాగంగా ఇటీవల ఆమె తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ ఫోటో, ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆ ఫోటోను చూస్తూ.. కుర్రాళ్లు తెగ లైక్‌లు కొడుతూ..తమ అభిమానాన్ని చాటుతున్నారు. 
View this post on Instagram
 

🌸🌸🌸 . . . . . . #sun #sand #vacation #positivevibes #beatheheat #waterbaby #happygirlsaretheprettiest #summer #tanlines


A post shared by Sonal Chauhan (@sonalchauhan) on
First published: May 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...