• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • ACTOR ANCHOR BITHIRI SATHI SENSATIONAL SATIRE ON CONTROVERSIAL QUEEN SRI REDDY CASTING COUCH PK

శ్రీ రెడ్డి కాస్టింగ్ కౌచ్‌పై అదిరిపోయే పంచ్ వేసిన బిత్తిరి సత్తి..

శ్రీ రెడ్డి కాస్టింగ్ కౌచ్‌పై అదిరిపోయే పంచ్ వేసిన బిత్తిరి సత్తి..

బిత్తిరి సత్తి శ్రీ రెడ్డి

తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ కాంట్రవర్సియల్ నటి శ్రీ రెడ్డి. ఎప్పుడు ఎవరిపై ఈమె నోరు పారేసుకుంటుందో అని భయపడుతుంటారు ఇండస్ట్రీ వర్గాలు. దానికి తగ్గట్లే ఎప్పుడూ ఎవరో ఒకర్ని టార్గెట్..

  • Share this:
తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ కాంట్రవర్సియల్ నటి శ్రీ రెడ్డి. ఎప్పుడు ఎవరిపై ఈమె నోరు పారేసుకుంటుందో అని భయపడుతుంటారు ఇండస్ట్రీ వర్గాలు. దానికి తగ్గట్లే ఎప్పుడూ ఎవరో ఒకర్ని టార్గెట్ చేస్తూనే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇప్పుడు ఈమెపై పేరు చెప్పకుండా అదిరిపోయే పంచ్ వేసాడు బిత్తిరి సత్తి. ఈ మధ్యే ఈయన పేరు మీడియాలో ఎక్కువగా వినిపిస్తుంది. ఛానెల్ మారిన రోజు నుంచి ఇప్పుడు హీరోగా తుపాకి రాముడు సినిమా చేసేంతవరకు కూడా రోజూ మీడియాలో కనిపిస్తున్నాడు బిత్తిరి సత్తి. వార్తలు చదివే స్థాయి నుంచి వార్తల్లో నిలిచే వరకు వచ్చాడు ఈయన.
Actor Anchor Bithiri Sathi sensational satire on controversial queen Sri Reddy Casting couch pk తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ కాంట్రవర్సియల్ నటి శ్రీ రెడ్డి. ఎప్పుడు ఎవరిపై ఈమె నోరు పారేసుకుంటుందో అని భయపడుతుంటారు ఇండస్ట్రీ వర్గాలు. దానికి తగ్గట్లే ఎప్పుడూ ఎవరో ఒకర్ని టార్గెట్.. sri reddy,sri reddy twitter,sri reddy facebook,bithiri sathi sri reddy,sri reddy casting couch,bithiri sathi tnr interview,tnr interview promo,bithiri sathi tnr full interview,sri reddy sex,sri reddy abhiram daggubati,sri reddy bithiri sathi comments,anasuya bharadwaj,anasuya bharadwaj twitter,jabardasth comedy show,jabardasth Khatarnak comedy show,jabardasth anchor anasuya bharadwaj,jabardasth anasuya bharadwaj,sri reddy anasuya bharadwaj,sri reddy comments on anasuya bharadwaj,sri reddy anasuya sakshi Channel,telugu cinema,జబర్దస్త్ అనసూయ భరద్వాజ్,జబర్దస్త్ యాంకర్ అనసూయ,శ్రీ రెడ్డిపై బిత్తిరి సత్తి సంచలన వ్యాఖ్యలు,అనసూయ భరద్వాజ్ శ్రీ రెడ్డి,జబర్దస్త్ అనసూయ హాట్ ఫోటోస్,జబర్దస్త్ అనసూయపై శ్రీ రెడ్డి సంచలన కామెంట్స్,తెలుగు సినిమా
బిత్తిరి సత్తి ఫైల్ ఫోటో

ఇక ఇప్పుడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలో జరిగిన కొన్ని విషయాల గురించి చెప్పుకొచ్చాడు బిత్తిరి. అందులో భాగంగానే ఒకప్పుడు తన కెరీర్ ఎలా మొదలైందనే విషయంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసాడు. దాంతో పాటు కొందరు దర్శకులు, నిర్మాతలు తనను అవమానించారని.. నీ మొహం అద్దంలో చూసుకోరా.. పెళ్లై ఇద్దరు పిల్లలయ్యారు అంటున్నావ్ ఇప్పుడు నీకెందుకురా సినిమాలు అంటూ వార్నింగులు కూడా ఇచ్చారని చెప్పాడు సత్తి. అయితే సక్సెస్ అయ్యాం కాబట్టి ఇప్పుడు వాళ్ల గురించి మాట్లాడుకోవడం అనవసరం అని చెప్పాడు సత్తి.
Actor Anchor Bithiri Sathi sensational satire on controversial queen Sri Reddy Casting couch pk తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ కాంట్రవర్సియల్ నటి శ్రీ రెడ్డి. ఎప్పుడు ఎవరిపై ఈమె నోరు పారేసుకుంటుందో అని భయపడుతుంటారు ఇండస్ట్రీ వర్గాలు. దానికి తగ్గట్లే ఎప్పుడూ ఎవరో ఒకర్ని టార్గెట్.. sri reddy,sri reddy twitter,sri reddy facebook,bithiri sathi sri reddy,sri reddy casting couch,bithiri sathi tnr interview,tnr interview promo,bithiri sathi tnr full interview,sri reddy sex,sri reddy abhiram daggubati,sri reddy bithiri sathi comments,anasuya bharadwaj,anasuya bharadwaj twitter,jabardasth comedy show,jabardasth Khatarnak comedy show,jabardasth anchor anasuya bharadwaj,jabardasth anasuya bharadwaj,sri reddy anasuya bharadwaj,sri reddy comments on anasuya bharadwaj,sri reddy anasuya sakshi Channel,telugu cinema,జబర్దస్త్ అనసూయ భరద్వాజ్,జబర్దస్త్ యాంకర్ అనసూయ,శ్రీ రెడ్డిపై బిత్తిరి సత్తి సంచలన వ్యాఖ్యలు,అనసూయ భరద్వాజ్ శ్రీ రెడ్డి,జబర్దస్త్ అనసూయ హాట్ ఫోటోస్,జబర్దస్త్ అనసూయపై శ్రీ రెడ్డి సంచలన కామెంట్స్,తెలుగు సినిమా
బిత్తిరి సత్తి శ్రీ రెడ్డి

ఇంకో రెండు మూడేళ్లు కానీ అలాగే ఉండుంటే తాను కూడా మీడియా ముందుకొచ్చి నా జీవితం నాశనం అయిపోయింది.. నన్ను వాడుకుని వదిలేసారని ఏడవాల్సి వచ్చేదంటూ సెటైర్లు వేసాడు. కాస్టింగ్ కౌచ్ మాదిరే తను డ్రింకింగ్ కౌచ్ అని చెప్పాడు బిత్తిరి. నాన్ను వాడుకుని వదిలేసారు.. ఛాన్సుల పేరుతో మోసం చేసారని శ్రీ రెడ్డి తెలుగులో ఉద్యమం మొదలుపెట్టింది. ఇప్పుడు దీనిపై సత్తి అదిరిపోయే పంచ్ వేసాడు. ఇది సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతుంది.
First published: