నగ్నంగా నిలబడితేనే నటనలో శిక్షణ... యాక్టింగ్ గురు వినయ్ వర్మ అరెస్ట్..

వినయ్ వర్మ... సినిమాలు చూసేవాళ్లకి ఈ పేరు పెద్దగా తెలియకపోవచ్చు కానీ సినిమాల్లో నటించాలని ఆరాటపడేవాళ్లకు మాత్రం కచ్ఛితంగా తెలిసే ఉంటుంది. థియేటర్ ఆర్టిస్ట్‌గా పాపులారిటీ సంపాదించిన వినయ్ వర్మ... హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో ఓ యాక్టింగ్ స్కూల్‌ కూడా పెట్టుకున్నాడు. ఈ స్కూల్‌కు వచ్చిన యువతులను గదిలో బంధించి, వారితో అసభ్యంగా ప్రవర్తించడం అలవాటు చేసుకున్నాడు. తాజాగా వినయ్ వర్మ ఆగడాలను భరించలేని ఒక యువతి ఆయనపై పోలీసులకు కంప్లైట్ చేసింది.

news18-telugu
Updated: April 23, 2019, 6:38 PM IST
నగ్నంగా నిలబడితేనే నటనలో శిక్షణ... యాక్టింగ్ గురు వినయ్ వర్మ అరెస్ట్..
అరెస్ట్ అయిన యాక్టింగ్ గురు వినయ్ వర్మ
news18-telugu
Updated: April 23, 2019, 6:38 PM IST
వినయ్ వర్మ... సినిమాలు చూసేవాళ్లకి ఈ పేరు పెద్దగా తెలియకపోవచ్చు కానీ సినిమాల్లో నటించాలని ఆరాటపడేవాళ్లకు మాత్రం కచ్ఛితంగా తెలిసే ఉంటుంది. థియేటర్ ఆర్టిస్ట్‌గా పాపులారిటీ సంపాదించిన వినయ్ వర్మ... హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో ఓ యాక్టింగ్ స్కూల్‌ కూడా పెట్టుకున్నాడు. సినిమాల్లోకి రావాలనుకునేవారికి ట్రైనింగ్ ఇచ్చే ఈ యాక్టింగ్ గురు... ఇప్పుడు చిక్కుల్లో ఇరుక్కున్నాడు. తన దగ్గరకు నటన నేర్చుకోవడానికి వచ్చిన యువతులను నగ్నంగా నిల్చుంటే గానీ... శిక్షణ ఇవ్వనని వేధించడమే ఇందుకు కారణం. హిమాయత్‌నగర్‌లో ‘సూత్రధార’ పేరుతో ఓ వర్క్ షాప్ స్థాపించాడు వినయ్ వర్మ. ఈ స్కూల్‌కు వచ్చిన యువతులను గదిలో బంధించి, వారితో అసభ్యంగా ప్రవర్తించడం అలవాటు చేసుకున్నాడు. తన కోచింగ్‌ సెంటర్‌కు యాక్టింగ్ నేర్చుకుందామని వచ్చిన యువతుల దగ్గర్నుంచి రూ.25,000 ఫీజు వసూలు చేసే వినయ్ వర్మ... ట్రైనింగ్ పేరుతో వారిపై లైంగికదాడికి పాల్పడుతున్నాడు. నగ్నంగా నిలబడితేనే కోచింగ్ ఇస్తానని చెప్పి, తనను ఓ గదిలో బంధించి వేధించాడంటూ ఓ యువతి... హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించింది.

acting guru sutradhar acting school owner vinay varma arrested by narayana guda police,Vinay varma,vinay varma acting guru,vinay varma arrest,vinay varma theatre workshop in Himayatnagar hyderabad,acting guru Vinay varma,naked training for woman,Himayatnagar acting school,Acting schools in Hyderabad,naked training in Acting,Coaching center for Acting,Vinay Varma theatre workshop Himayatnagar Hyderabad,Sutradhar Work shop,jabardasth,tollywood,telugu cinema,నట శిక్షకుడు వినయ్ వర్మ,వినయ్ వర్మ అరెస్ట్,వినయ్ వర్మ యాక్టింగ్ స్కూల్, వినయ్ వర్మ యాక్టింగ్ కోచ్,నగ్నంగా నిలబడితేనే నటనలో శిక్షణ, యాక్టింగ్ గురు వినయ్ వర్మ హిమాయత్‌నగర్ థియేటర్ వర్క్‌షాప్,న్యూడ్ ట్రైనింగ్ యాక్టింగ్ హిమాయత్‌నగర్ వినయ్ వర్మ నట శిక్షణా నిలయం,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,నట కీచకుడు వినయ్ వర్మ,
వినయ్ వర్మ

ఏప్రిల్ 3న యాక్టింగ్ స్కూల్‌లోొ జాయిన్ అయ్యాను. ఈ నెల 15 వరకు అంతా బాగానే ఉంది. సడెన్‌గా ఓరోజు గది తలుపులు, కిటీకీలు మూసి బట్టలు విప్పేయమని తనను లైంగికంగా వేధించాడని సదరు బాధిత యువతి తన బాధను మీడియాకు వెళ్లబోసుకుంది. తనకు జరిగిన షాకింగ్ అనుభవం నుంచి బయటికి వచ్చిన ఆమె... హైదరాబాద్ షీ టీమ్స్‌ను ఆశ్రయించింది. అయితే వారు సరిగా స్పందించకపోగా హైదరాబాద్‌లోని నారాయణగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయల్సిందిగా సలహా ఇచ్చారు. నారాయణగూడ పోలీసులు కూడా సరిగ్గా స్పందించకపోవడంతో మీడియాను ఆశ్రయించి, తన గోడు వెల్లడించుకుంది సదరు యువతి.

acting guru sutradhar acting school owner vinay varma arrested by narayana guda police,Vinay varma,vinay varma acting guru,vinay varma arrest,vinay varma theatre workshop in Himayatnagar hyderabad,acting guru Vinay varma,naked training for woman,Himayatnagar acting school,Acting schools in Hyderabad,naked training in Acting,Coaching center for Acting,Vinay Varma theatre workshop Himayatnagar Hyderabad,Sutradhar Work shop,jabardasth,tollywood,telugu cinema,నట శిక్షకుడు వినయ్ వర్మ,వినయ్ వర్మ అరెస్ట్,వినయ్ వర్మ యాక్టింగ్ స్కూల్, వినయ్ వర్మ యాక్టింగ్ కోచ్,నగ్నంగా నిలబడితేనే నటనలో శిక్షణ, యాక్టింగ్ గురు వినయ్ వర్మ హిమాయత్‌నగర్ థియేటర్ వర్క్‌షాప్,న్యూడ్ ట్రైనింగ్ యాక్టింగ్ హిమాయత్‌నగర్ వినయ్ వర్మ నట శిక్షణా నిలయం,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,నట కీచకుడు వినయ్ వర్మ,
వినయ్ వర్మ
భాధితురాలు చేసిన ఫిర్యాదు మేరకు నారాయణ గూడ పోలీసులు దర్యాప్తు చేపట్టి..ఆఖరికి సూత్రధార్ నిర్వాహకులు వినయ్ వర్మను మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసారు. అంతేకాదు ఈ కేసు విషయమై పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. ఏప్రిల్ 17న బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు యాక్టింగ్ స్కూల్‌లో సోదాలు నిర్వహించారు. బాధితురాలి ఆరోపణలపై వినయ్ వర్మను ప్రశ్నించగా..బట్టలు విప్పడం యాక్టింగ్ ‌లో భాగమని తనను తాను సమర్ధించుకోవడం చూసి పోలీసులు అవాక్కయ్యారు. ఈ ఆరోపణలపై దర్యాప్తు చేసిన పోలీసులు వినయ్ వర్మను అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు.

acting guru sutradhar acting school owner vinay varma arrested by narayana guda police,Vinay varma,vinay varma acting guru,vinay varma arrest,vinay varma theatre workshop in Himayatnagar hyderabad,acting guru Vinay varma,naked training for woman,Himayatnagar acting school,Acting schools in Hyderabad,naked training in Acting,Coaching center for Acting,Vinay Varma theatre workshop Himayatnagar Hyderabad,Sutradhar Work shop,jabardasth,tollywood,telugu cinema,నట శిక్షకుడు వినయ్ వర్మ,వినయ్ వర్మ అరెస్ట్,వినయ్ వర్మ యాక్టింగ్ స్కూల్, వినయ్ వర్మ యాక్టింగ్ కోచ్,నగ్నంగా నిలబడితేనే నటనలో శిక్షణ, యాక్టింగ్ గురు వినయ్ వర్మ హిమాయత్‌నగర్ థియేటర్ వర్క్‌షాప్,న్యూడ్ ట్రైనింగ్ యాక్టింగ్ హిమాయత్‌నగర్ వినయ్ వర్మ నట శిక్షణా నిలయం,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,నట కీచకుడు వినయ్ వర్మ,
వినయ్ వర్మ యాక్టింగ్ స్కూల్

ఇన్నాళ్లు సినిమాల్లో అవకాశాల కోసం బట్టలు విప్పిస్తారని తెలుసు కానీ యాక్టింగ్ నేర్చుకోవడానికి కూడా బట్టలు విప్పాల్సి వస్తుందని తెలిసి... సినీ పరిశ్రమలో నెలకొన్న పరిస్థితులపై ఆందోళన వ్యక్తంచేస్తున్నారు సినీ ఫ్యాన్స్. వినయ్ వర్మ థియేటర్ ఆర్టిస్ట్‌గానే కాకుండా వాయిస్ ఓవర్ యాక్టర్‌గా, స్క్రిప్ట్ రైటర్‌గా, కాస్టింగ్ డైరెక్టర్‌గా కూడా కొనసాగుతున్నాడు. నాని ‘జెంటిల్‌మెన్’ (నివేధా థామస్ మేనమామ), నయనతార ‘అనామిక’ వంటి టాలీవుడ్ సినిమాలతో పాటు హిందీ సినిమాలు, సీరియల్స్‌లో కూడా నటించాడు వినయ్ వర్మ.

First published: April 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...