#RRR: రాజమౌళి RRR నుండి తప్పుకున్న హీరోయిన్..ఎందుకో తెలుసా..

అగ్ర దర్శకుడు రాజమౌళి RRR సినిమా  ప్రారంభం నుండి.. ఈ చిత్రంలో రామ్ చరణ్ ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్స్ ఎవరు ఉంటారనీ ఆసక్తికర చర్చ సాగింది. ఈ క్రమంలో పలువురు కథానాయికల పేర్లు వినిపించినా వాళ్లలో ఎవరూ ఖాయం కాలేదు. చివరకు ఆలియా భట్, డైసీ ఎడ్గర్ జోన్స్ హీరోయిన్స్‌గా ప్రకటించారు. అయితే తాజగా ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించనున్న హీరోయిన్..ఈ సినిమా నుండి తప్పుకుంది. కారణమేంటో చూద్దాం..

news18-telugu
Updated: April 6, 2019, 12:12 PM IST
#RRR: రాజమౌళి RRR నుండి తప్పుకున్న హీరోయిన్..ఎందుకో తెలుసా..
RRR సినిమా
news18-telugu
Updated: April 6, 2019, 12:12 PM IST
అగ్ర దర్శకుడు రాజమౌళి RRR సినిమా  ప్రారంభం నుండి.. ఈ చిత్రంలో రామ్ చరణ్   ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్స్ ఎవరు ఉంటారనీ ఆసక్తికర చర్చ సాగింది. ఈ క్రమంలో పలువురు కథానాయికల పేర్లు వినిపించినా వాళ్లలో ఎవరూ ఖాయం కాలేదు. ఆ సస్పెన్స్‌ను..ఇతర సందేహాలను తొలగించేందుకు.. సినిమాలోని పాత్రల్ని, పాత్రధారుల్ని పరిచయం చేస్తూ రాజమౌళి టీమ్ అధికారికంగా ఓ మీటింగ్‌లో  ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. రామ్ చరణ్ సీతరామరాజుగా..  ఎన్టీఆర్ కోమరం భీంగా చేస్తున్నారని ప్రకటించారు.  అలాగే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియాభట్ రామ్ చరణ్ సరసన నటిస్తోందని.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ నటి డైసీ ఎడ్గార్ జోన్స్ నటించనుందని రాజమౌళి తెలిపారు. ఈ సందర్బంగా..ఆలియా రెస్పాండ్ అవుతూ..తన సోషల్ మీడియాలో..RRRలో భాగమౌతున్నందుకు..చాలా సంతోషంగా ఉందని.. దర్శకధీరుడితో కలిసి ఈ చిత్రంలో పనిచేయడం.. గౌరవంగా భావిస్తున్నానని .. తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.  అయితే మరోవైపు.. డైసీ ఎడ్గార్ జోన్స్ మాత్రం తన సోషల్ మీడియాలో ఎలాంటి  రెస్పాన్స్ ఇవ్వలేదు. తాను ఈ ప్రాజెక్టులో నటిస్తున్నట్టు కనీసం  మెన్షన్ చేయలేదు ఈ భామ. డైసీ నటిస్తున్నఇతర ప్రాజెక్ట్స్  గురించి తన ఇన్ స్టాలో వివరాలు ఉన్నాయి. కానీ RRR సినిమా గురించి కనీస ప్రస్థావన లేదు.

RRR movie, RRR movie updates, RRR Pressmeet, RRR Ramcharan Role,RRR Jr NTR Role, RRR Ajay devgan role, RRR movie release date, RRR full name in telugu, SS Rajamouli movies list, RRR Alia bhatt romancing with Ramcharan, Young Tiger ntr role in RRR, ఆర్ఆర్ఆర్ మూవీ అప్‌డేట్స్, RRR మూవీ రిలీజ్ డేట్, RRR మూవీ ఎన్.టీ.ఆర్ హీరోయిన్, ఆర్ఆర్ఆర్ మూవీ హీరో ఎన్టీఆర్ రోల్ కొమరం భీమ్, ఆర్ఆర్ఆర్ రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజు, ఆర్ఆర్ఆర్ పూర్తిపేరు, ఆర్ఆర్ఆర్ డైసీ ఎడ్గర్ జోన్స్, ఎన్టీఆర్ హీరోయిన్ త్రిబుల్ ఆర్ మూవీ, అలియా భట్ సినిమాలు ఆర్ఆర్ఆర్, అజయ్ దేవగణ్ రోల్ ఆర్ఆర్ఆర్
డైసీ ఎడ్గర్ జోన్స్, ఎన్.టీ.ఆర్


బహుశా ఈ ప్రాజెక్ట్ సత్తా..దర్శకుడి పాపులారీ ఎంతో.. ఈ విదేశీ భామకు తెలియకపోయి ఉండవచ్చు. లేదా..ఈ సినిమా.. హాలీవుడ్ రేంజు కాదని అనుకుందా..ఏమో తెలియదు.  అయితే తాజగా.. RRR టీం,  డైసీ.. ఈ చిత్రంలో నటించడం లేదని తెలుపుతూ.. తనకు మంచి భవిష్యత్ ఉండాలని ట్విటర్‌ వేదికగా ప్రకటించారు.   డైసీని తప్పించడానికి కారణమేంటో మాత్రం స్పష్టంగా ప్రకటించలేదు.  మరోవైపు డైసీ మాత్రం తనకు ఏవో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని...RRR టీంకు ఆల్‌దిబెస్ట్ చెబుతూ..సినిమాలో భాగం కావట్లేదని..దానికి భాదగా ఉందని తన సోషల్ మీడియా ద్వారా తెలిపింది.


Loading...



 




View this post on Instagram





 

A post shared by Daisy Edgar-Jones (@daisyedgarjones) on




First published: April 6, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
  • I agree to receive emails from NW18

  • I promise to vote in this year's elections no matter what the odds are.

    Please check above checkbox.

  • SUBMIT

Thank you for
taking the pledge

Vote responsibly as each vote
counts and makes a difference

Click your email to know more

Disclaimer:

Issued in public interest by HDFC Life. HDFC Life Insurance Company Limited (Formerly HDFC Standard Life Insurance Company Limited) (“HDFC Life”). CIN: L65110MH2000PLC128245, IRDAI Reg. No. 101 . The name/letters "HDFC" in the name/logo of the company belongs to Housing Development Finance Corporation Limited ("HDFC Limited") and is used by HDFC Life under an agreement entered into with HDFC Limited. ARN EU/04/19/13618
T&C Apply. ARN EU/04/19/13626