‘లాల్ చంద్ చద్దా’గా ఆమీర్ ఖాన్ చేసిన పనికి ఆశ్చర్యపరుస్తున్న నెటిజన్స్..

ఎప్పటి కప్పుడు వెరైటీ పాత్రలతో అలరిస్తూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న నటుడు ఆమీర్ ఖాన్. పాత్ర కోసం తన శరీకాకృతి మార్చుకునే అతికొద్ది మంది నటుల్లో ఆమీర్ ఖాన్ ఒకరు. తాజాగా ఆయన ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాతో పలకరిస్తున్నాడు.

news18-telugu
Updated: November 18, 2019, 2:51 PM IST
‘లాల్ చంద్ చద్దా’గా ఆమీర్ ఖాన్ చేసిన పనికి ఆశ్చర్యపరుస్తున్న నెటిజన్స్..
హాలీవుడ్ మూవీ ఫారెస్ట్ గంప్ సినిమాకు లాల్ సింగ్ చద్దా రీమేక్. ఈ సినిమాలో ఆమిర్ ఖాన్ ఓ సిక్కు యువకుడిగా కనిపించనున్నాడు. ఇందుకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను గతంలోనే రిలీజ్ చేశారు.
  • Share this:
ఎప్పటి కప్పుడు వెరైటీ పాత్రలతో అలరిస్తూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న నటుడు ఆమీర్ ఖాన్. పాత్ర కోసం తన శరీకాకృతి మార్చుకునే అతికొద్ది మంది నటుల్లో ఆమీర్ ఖాన్ ఒకరు. గతేడాది ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’ సినిమాతో పలకరించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణమైన ఫలితాన్ని అందుకుంది. తాజాగా ఆమీర్ ఖాన్.. ‘లాల్ చంద్ చద్దా’ అనే కొత్త సినిమాతో పలకరించబోతున్నాడు. ఈ సినిమాలో ఆమీర్ ఖాన్.. సిక్కు యువకుడి పాత్రలో నటిస్తున్నాడు. గుబురు గెడ్డం, తలపై పాగ, ఆమీర్ ఫోటో చాలా బాగుంది. ఈ సినిమాను వచ్చే యేడాది క్రిస్మస్ కానుకగా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సిమాను ‘ఫారెస్ట్ గంప్’ అనే సినిమా స్పూర్తితో దర్శకుడు అద్వైత్ చందన్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా కోసం ఆమీర్ ఖాన్..దాదాపు 20 కిలోల బరువు తగ్గడం విశేషం. ఇది మరోసారి పాత్ర కోసం ఆమీర్ పడుతున్న కష్టాన్ని అభిమానులతో పాటు బాలీవుడ్ జనాలు ఆశ్చర్య పోతున్నారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: November 18, 2019, 2:51 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading