Fatima Sana Shaikh: సెక్స్‌కు ఒప్పుకోకుంటే ఇండస్ట్రీలో ఆఫర్స్ రావు.. అమీర్ ఖాన్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు..

ఫాతిమా సనా షేక్ (fatima sana shaikh)

Fatima Sana Shaikh: సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ఇక్కడ ఇది ఉందని కొందరు చెప్తుంటారు.. మరికొందరు మాత్రం అలాంటిదేం లేదని చెప్తుంటారు. అయితే చాలా మంది హీరోయిన్లు మాత్రం సినిమా..

  • Share this:
సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ఇక్కడ ఇది ఉందని కొందరు చెప్తుంటారు.. మరికొందరు మాత్రం అలాంటిదేం లేదని చెప్తుంటారు. అయితే చాలా మంది హీరోయిన్లు మాత్రం సినిమా ఇండస్ట్రీలో ఉండాలంటే కచ్చితంగా దర్శక నిర్మాతలతో పాటు చాలా మంది కామవాంఛ తీర్చాల్సిందే అంటూ ఓపెన్‌గానే చెప్పుకొచ్చారు. ఇప్పుడు మరో హీరోయిన్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసింది. తాజాగా అమీర్ ఖాన్ దంగల్ ఫేమ్ ఫాతిమా సనా షేక్ కూడా ఇండస్ట్రీ గురించి.. తనకు ఎదురైన అనుభవాల గురించి సంచలన కామెంట్స్ చేసింది. ఇండస్ట్రీలో మహిళలపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయని.. అవకాశాల పేరుతో అమ్మాయిలను మోసం చేస్తున్నారని ఆమె కుండ బద్ధలు కొట్టింది. తనకు కూడా ఇండస్ట్రీలో దారుణమైన అనుభవాలు ఎదురయ్యాయని చెప్పింది ఫాతిమా. రెండేళ్ల కింద దంగల్ సినిమాతో ఈమెకు నటిగా గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ సినిమాలో కూడా నటించింది ఫాతిమా.
fatima sana shaikh,fatima sana shaikh twitter,fatima sana shaikh instagram,fatima sana shaikh interview,fatima sana shaikh casting couch,fatima sana shaikh on casting couch,fatima sana shaikh faced molestation and casting couch,fatima sana shaikh controversy,fatima sana shaikh bold,fatima sana shaikh dangal training,dangal girl fatima sana shaikh,fatima sana shaikh latest news,fatima sana shaikh biography,ఫాతిమా సనా షేక్,ఫాతిమా సనా షేక్ సినిమాలు,ఫాతిమా సనా షేక్ సెక్స్ క్యాస్టింగ్ కౌచ్
ఫాతిమా సనా షేక్ (fatima sana shaikh)

బాలనటిగానే ఈమెకు మంచి పేరొచ్చింది. 1997లో కమల్ హాసన్ హీరోగా నటించిన సినిమాలో ఈమె ఆయన కూతురుగా నటించింది. ఇప్పుడు హీరోయిన్‌గా వచ్చిన ఫాతిమా.. ఇండస్ట్రీలో ఉన్న సెక్సువల్ ఫేవర్ గురించి చెప్పుకొచ్చింది. ఇక్కడ పడుకోకుండా అవకాశాలు దక్కించుకోవడం చాలా కష్టమంటూ చెప్పుకొచ్చింది ఫాతిమా. ఇదే విషయం తనకు ఎంతోమంది చెప్పారని.. వాళ్లు చెప్పినట్లుగానే ఇక్కడ పరిస్థితులు కూడా దారుణంగానే ఉన్నాయని చెప్పింది.
fatima sana shaikh,fatima sana shaikh twitter,fatima sana shaikh instagram,fatima sana shaikh interview,fatima sana shaikh casting couch,fatima sana shaikh on casting couch,fatima sana shaikh faced molestation and casting couch,fatima sana shaikh controversy,fatima sana shaikh bold,fatima sana shaikh dangal training,dangal girl fatima sana shaikh,fatima sana shaikh latest news,fatima sana shaikh biography,ఫాతిమా సనా షేక్,ఫాతిమా సనా షేక్ సినిమాలు,ఫాతిమా సనా షేక్ సెక్స్ క్యాస్టింగ్ కౌచ్
ఫాతిమా సనా షేక్ (fatima sana shaikh)

ఎంతోమంది తనను సెక్స్ కోసం అడిగారని.. తిరస్కరించినందుకు మంచి మంచి అవకాశాలు కూడా కోల్పోయానని తెలిపింది. మహిళలపై లైంగిక వేధింపులు అనేవి కేవలం సినీ ఇండస్ట్రీలోనే కాదు.. అన్ని రంగాల్లోనూ ఉన్నాయని ఫాతిమా చెప్పుకొచ్చింది. తాను మూడేళ్ల వయసులోనే వేధింపులకు గురయ్యానంటూ ఆవేదన వ్యక్తం చేసింది ఫాతిమా. దాన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు సెక్సిజం అనేది ఏ స్థాయిలో ఉందో అని చెప్పింది. ఏదేమైనా ఈమె చేసిన కామెంట్స్‌‌తో మరోసారి రచ్చ మొదలైపోయింది.
Published by:Praveen Kumar Vadla
First published: