సినిమాలకు గుడ్‌ బై చెప్పిన ఆమీర్ ఖాన్ కూతురు జైరా వాసీం..

అవును ఆమీర్ ఖాన్ కూతురు..జైరా వాసీం సినిమాలకు గుడ్ బై చెప్పనుంది. ఇక్కడ ఆమీర్ ఖాన్ కూతురు అంటే.. ‘దంగల్’ సినిమాలో ఆయన కూతురు పాత్రలో నటించిన జైరా ఇక నుంచి సినిమాల్లో నటంచబోనని ప్రకటించి సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే..

news18-telugu
Updated: July 1, 2019, 8:26 AM IST
సినిమాలకు గుడ్‌ బై చెప్పిన ఆమీర్ ఖాన్ కూతురు జైరా వాసీం..
‘జైరా వాసీమ్’ (ఫైల్ ఫోటో)
  • Share this:
అవును ఆమీర్ ఖాన్ కూతురు..జైరా వాసీం సినిమాలకు గుడ్ బై చెప్పనుంది. ఇక్కడ ఆమీర్ ఖాన్ కూతురు అంటే.. ‘దంగల్’ సినిమాలో ఆయన కూతురు పాత్రలో నటించిన జైరా ఇక నుంచి సినిమాల్లో నటంచబోనని ప్రకటించి సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే..  తాను ఉంటున్న సినిమా ఫీల్డును మతంతో పోల్చడం నచ్చలేదన్నారు.అందుకే సినిమాల నుంచి తప్పుకోవాలనుకుంటున్నానని తన ఫేస్‌బుక్ పేజీ ద్వారా వెల్లడించారు.  అంతేకాదు నేను సినిమా పరిశ్రమకు తగిన దాన్ని కాదమే అనే అభిప్రాయం నాలో ఉంది. ఐదేళ్ల కిందట నేను తీసుకున్న ఓ నిర్ణయం నా జీవితాన్నే మార్చేసింది. నేను బాలీవుడ్‌లో లెగ్ పెట్టగానే నాకు ఫాలోయింగ్ పెరిగింది. ఎంతో కాదు ఎంతో మంది నేను రోల్ మోడల్ అని, విజయానికి చిరునామా అని సంబోధించారు. అసలు నేను ఈ వృత్తిలో ఉండాల్సిన దాన్ని కాదు. ప్రస్తుతం నాకొచ్చిన గుర్తింపుతో నేను సంతోషంగా లేను. అంతేకాదు ఎంతో మంది హీరోయిన్స్‌లా గుర్తింపు తెచ్చుకోవాలనుకున్నాను. అందుకోసం ఎంతో కష్టపడ్డాను కూడా. నాలో కొత్త టాలెంట్‌ను ప్రేక్షకులకు పరిచయం చేస్తూనే.. నా జీవన శైలిని మార్చుకున్నాను. ఇంత చేసినా... నేనుఈ  ఇండస్ట్రీలో ఉండవలసిన దాన్ని కాదేమో అనే డౌట్ వచ్చిందన్నారు.

Aamir Khan Dangal Actor Zaira Wasim Quits Bollywood.Here Are the Details ,zaira wasim,zaira wasim quits bollywood,zaira wasim quits cinema industry,zaira wasim facebook,zaira wasim twitter,zaira wasim instagram,zaira wasim aamir khan,zaira wasim aamir khan dangal,zaira wasim family,zaira wasim new movie,zaira wasim interview,zaira wasim lifestyle,zaira wasim biography,zaira wasim age,zaira wasim dangal,zaira wasim net worth,dangal girl zaira wasim,zaira wasim molestation case,zaira wasim interview secret superstar,zaira wasim house,zaira wasim salary,zaira wasim movies,zaira wasim aamir khan,zaira wasim quits films,lifestyle of zaira wasim,bollywood,hindi cinema,జైరా వాసిం,జైరా వాసిం క్విట్స్ బాలీవుడ్,సినిమాలకు గుడ్ బై చెప్పిన జైరా వాసిం,జైరా వాసిం,ఆమీర్ ఖాన్ జైరా వాసిం,ఆమీర్ ఖాన్ దంగల్ జైరా వాసీమ్,
‘దంగల్’ మూవీలో ఆమీర్ ఖాన్ కూతురుగా నటించిన జైరా వాసీమ్ (ఫైల్ ఫోటో)


ఈ పరిశ్రమ నాకు ఎంతో పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చేలా చేసింది. అంతేకాదు ఇదే ఇండస్ట్రీ నన్ను నమ్మకాన్ని కోల్పోయేలా చేసింది. నేను ముస్లిం అయినందుకు బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఈ భయాల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్న నా వల్ల కావడం లేదు. నా ప్రశాంతతను, నా దేవుడితో నాకున్న అనుబంధాన్ని చెడగొట్టేలా ఉన్న ఈ వాతావరణంలో నేను జీవించలేను అంటూ తన ఆవేదనను వ్యక్తం చేసింది. జైరా వాసిమ్ ‘దంగల్’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే జాతీయ పురస్కారం సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఈమె నటించిన ‘ది స్కై ఈజ్ పింక్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Published by: Kiran Kumar Thanjavur
First published: June 30, 2019, 12:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading