అంజలితో ఆ హీరో ఒకే హోటల్ గదిలో.. గుట్టు విప్పిన నిర్మాత..

ఇండస్ట్రీ ఏదైనా కూడా ఇప్పుడు ఎఫైర్స్ మాత్రం కామన్ అయిపోయాయి. ఓ తమిళ జంటపై నిర్మాత సంచలన వ్యాఖ్యలు చేసాడు. అది కూడా తెలుగమ్మాయి అంజలిపై ఈ వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 21, 2020, 7:33 PM IST
అంజలితో ఆ హీరో ఒకే హోటల్ గదిలో.. గుట్టు విప్పిన నిర్మాత..
అంజలి (actress anjali)
  • Share this:
ఇండస్ట్రీ ఏదైనా కూడా ఇప్పుడు ఎఫైర్స్ మాత్రం కామన్ అయిపోయాయి. తమిళ జంటపై ఓ నిర్మాత సంచలన వ్యాఖ్యలు చేసాడు. అది కూడా తెలుగమ్మాయి అంజలిపై ఈ వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. ఈమె కొన్నేళ్లుగా తమిళ హీరో జైతో ప్రేమలో ఉందని.. అతన్ని పెళ్లి కూడా చేసుకోబోతుందని చాలా రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక ఈ మధ్యే ఓ ప్రముఖ తమిళ నిర్మాత ఈ జోడీపైనే సంచలన వ్యాఖ్యలు చేసాడు. అంజలి, జైకి సంబంధించిన వివాదాస్పద ఘటన గురించి తమిళ నిర్మాత నందకుమార్ మీడియా ముందు చెప్పుకొచ్చాడు. జై అనే హీరో వల్ల తాను భారీగానే డబ్బులు పోగొట్టుకున్నానని చెప్పాడు.

Producer sensational comments on Tamil hero Jai and actress Anjali relationship pk ఇండస్ట్రీ ఏదైనా కూడా ఇప్పుడు ఎఫైర్స్ మాత్రం కామన్ అయిపోయాయి. ఇక ఇప్పుడు తమిళ జంటపై ఓ నిర్మాత సంచలన వ్యాఖ్యలు చేసాడు. అది కూడా తెలుగమ్మాయి అంజలిపై ఈ వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. anjali twitter,anjali instagram,anjali affair,anjali jai hotel room,jai anjali love,anjali,anjali jai love story,anjali jai love,actress anjali,jai and anjali love story,jai,anjali and jai,anjali jai,jai anjali marriage,anjali love affair with jai,anjali jai wedding,anjali love,jai anjali romance,anjali and jai love,actor jai,jai and anjali,anjali love affair,anjali movies,heroine anjali,jai anjali,anjali and jai love story,actress anjali confirms her love with jai,telugu cinema,tamil cinema,జై,అంజలి,జై అంజలి లవ్ స్టోరీ,జై అంజలి ఎఫైర్,తెలుగు సినిమా
జై అంజలి ఫైల్ ఫోటోస్

ఈ ఇద్దరితో 2018లో బెలూన్ అనే సినిమాను నిర్మించాడు నందకుమార్. ఈ సినిమా ఫ్లాప్ అయింది. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన కొన్ని సంఘటనల గురించి చెప్పుకొచ్చాడు ఈయన. హీరోయిన్ అంజలి చాలా మంచి అమ్మాయని.. ప్రొఫెషనల్‌ పరంగా చాలా కచ్చితంగా ఉండేదని చెప్పాడు నందకుమార్. కానీ ఎప్పుడైతే జై ఆమె జీవితంలోకి వచ్చాడో అప్పట్నుంచే అంజలి కూడా చెడిపోయిందని సంచలన వ్యాఖ్యలు చేసాడు ఈయన. బెలూన్ సినిమా షూటింగ్ సమయంలో జై మాటిమాటికీ షూటింగ్ డిస్టర్బ్ చేసేవాడని చెప్పాడు ఈ నిర్మాత.

Producer sensational comments on Tamil hero Jai and actress Anjali relationship pk ఇండస్ట్రీ ఏదైనా కూడా ఇప్పుడు ఎఫైర్స్ మాత్రం కామన్ అయిపోయాయి. ఇక ఇప్పుడు తమిళ జంటపై ఓ నిర్మాత సంచలన వ్యాఖ్యలు చేసాడు. అది కూడా తెలుగమ్మాయి అంజలిపై ఈ వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. anjali twitter,anjali instagram,anjali affair,anjali jai hotel room,jai anjali love,anjali,anjali jai love story,anjali jai love,actress anjali,jai and anjali love story,jai,anjali and jai,anjali jai,jai anjali marriage,anjali love affair with jai,anjali jai wedding,anjali love,jai anjali romance,anjali and jai love,actor jai,jai and anjali,anjali love affair,anjali movies,heroine anjali,jai anjali,anjali and jai love story,actress anjali confirms her love with jai,telugu cinema,tamil cinema,జై,అంజలి,జై అంజలి లవ్ స్టోరీ,జై అంజలి ఎఫైర్,తెలుగు సినిమా
జై అంజలి ఫైల్ ఫోటోస్

ఇక ఓ సారి కొడైకెనాల్‌లో షూటింగ్‌కి వెళ్లినపుడు షాట్ రెడీ అని దర్శకుడు ఫోన్ చేసి అంజలిని సెట్‌కు రమ్మన్నాడని.. కానీ ఆమెను మేడమ్ అని పిలవలేదని జై ఓవరాక్షన్ చేసినట్లు చెప్పాడు ఈయన. మేడమ్ అని పిలవనందుకు అంజలి బాధపడలేదు.. కానీ జై మాత్రం రెచ్చిపోయాడని నిర్మాత చెప్పడం విశేషం. ఇలా చేస్తే షూటింగ్ కూడా ఆపేస్తామని బెదిరించినట్లు చెప్పాడని తెలిపాడు. ఆ తర్వాత రోజున అంజలి సెట్‌కి రాకపోవడంతో చాలా సార్లు ఫోన్ చేసినా కూడా కడుపు నొప్పి అని చెప్పిందని.. కానీ ఇదంతా జై ఆడించిన నాటకం అని చెప్పాడు నందకుమార్.

Producer sensational comments on Tamil hero Jai and actress Anjali relationship pk ఇండస్ట్రీ ఏదైనా కూడా ఇప్పుడు ఎఫైర్స్ మాత్రం కామన్ అయిపోయాయి. ఇక ఇప్పుడు తమిళ జంటపై ఓ నిర్మాత సంచలన వ్యాఖ్యలు చేసాడు. అది కూడా తెలుగమ్మాయి అంజలిపై ఈ వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. anjali twitter,anjali instagram,anjali affair,anjali jai hotel room,jai anjali love,anjali,anjali jai love story,anjali jai love,actress anjali,jai and anjali love story,jai,anjali and jai,anjali jai,jai anjali marriage,anjali love affair with jai,anjali jai wedding,anjali love,jai anjali romance,anjali and jai love,actor jai,jai and anjali,anjali love affair,anjali movies,heroine anjali,jai anjali,anjali and jai love story,actress anjali confirms her love with jai,telugu cinema,tamil cinema,జై,అంజలి,జై అంజలి లవ్ స్టోరీ,జై అంజలి ఎఫైర్,తెలుగు సినిమా
జై అంజలి ఫైల్ ఫోటోస్

ఆ తర్వాత తాము పంపించిన కారులోనే ఆమెను ఎయిర్‌పోర్ట్‌కు తీసుకెళ్లి అక్కడి నుంచి చెన్నై తీసుకెళ్లిపోయాడని గుర్తు చేసుకున్నాడు. దాంతో చేసేదేం లేక షూటింగ్ ఆపేయాల్సి వచ్చిందని చెప్పాడు నందకుమార్. అంతేకాదు కొడైకెనాల్‌లో అంజలి, జై కోసం ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో రెండు గదులు బుక్ చేస్తే.. అవసరం లేదు ఒకే గదిలో ఉంటామని చెప్పినట్లు కూడా తెలిపాడు.
Producer sensational comments on Tamil hero Jai and actress Anjali relationship pk ఇండస్ట్రీ ఏదైనా కూడా ఇప్పుడు ఎఫైర్స్ మాత్రం కామన్ అయిపోయాయి. ఇక ఇప్పుడు తమిళ జంటపై ఓ నిర్మాత సంచలన వ్యాఖ్యలు చేసాడు. అది కూడా తెలుగమ్మాయి అంజలిపై ఈ వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. anjali twitter,anjali instagram,anjali affair,anjali jai hotel room,jai anjali love,anjali,anjali jai love story,anjali jai love,actress anjali,jai and anjali love story,jai,anjali and jai,anjali jai,jai anjali marriage,anjali love affair with jai,anjali jai wedding,anjali love,jai anjali romance,anjali and jai love,actor jai,jai and anjali,anjali love affair,anjali movies,heroine anjali,jai anjali,anjali and jai love story,actress anjali confirms her love with jai,telugu cinema,tamil cinema,జై,అంజలి,జై అంజలి లవ్ స్టోరీ,జై అంజలి ఎఫైర్,తెలుగు సినిమా
జై అంజలి ఫైల్ ఫోటోస్

దాంతో మరో గదిని క్యాన్సిల్ చేయమని చెప్తే దానికి కూడా జై ఒప్పుకోలేదని.. ఆ గది రెంట్ రోజుకి 12 వేల రూపాయలని వాపోయాడు నందకుమార్. ఆ తర్వాత జై తో సినిమా అసలు చేయకూడదని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు ఈయన. ఆయనతో పాటు అంజలి కూడా చెడిపోయిందని చెప్పాడు ఈయన. మొత్తానికి ఈ జంటపై నందకుమార్ చేసిన కమెంట్స్ తమిళనాట ఆసక్తి రేపుతున్నాయి.
First published: May 21, 2020, 7:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading