కౌశల్ ఆర్మీ అంతా ట్రాష్.. 30 ఇయర్స్ పృథ్వీ సంచలన వ్యాఖ్యలు..

కౌశ‌ల్ ఆర్మీ గురించి కొత్త‌గా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. బిగ్ బాస్ 2 వ‌స్తున్న స‌మ‌యంలో ఎప్పుడూ చూసినా కూడా ట్రెండింగ్ లో ఉంది ఈ కౌశ‌ల్ ఆర్మీ. ఇప్పటికే కౌశల్ ఆర్మీపై పలు ఛానెల్లు  పలు రకాలుగా స్పందించాయి. అందులో భాగంగా ప్రముఖ హాస్య నటుడు కమ్ వైసీపీ నేత 30 ఇయర్స్ పృథ్వీ కౌషల్ ఆర్మీపై తనదైన రీతిలో స్పందించారు.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: March 7, 2019, 6:12 PM IST
కౌశల్ ఆర్మీ అంతా ట్రాష్.. 30 ఇయర్స్ పృథ్వీ సంచలన వ్యాఖ్యలు..
30 ఇయర్స్ పృథ్వీ, కౌశల్
  • Share this:
కౌశ‌ల్ ఆర్మీ గురించి కొత్త‌గా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. బిగ్ బాస్ 2 వ‌స్తున్న స‌మ‌యంలో ఎప్పుడూ చూసినా కూడా ట్రెండింగ్ లో ఉంది ఈ కౌశ‌ల్ ఆర్మీ. అస‌లు ఆయ‌న్ని గెలిపించిందే వాళ్ళు. అయితే ఇప్పుడు ఇలాంటి ఆర్మీపై నోరు పారేసుకుంటున్నాడు కౌశ‌ల్. ఆయ‌నపై వాళ్లు కూడా ఇష్ట‌మొచ్చిన‌ట్లు కామెంట్ చేస్తున్నారు. కౌశ‌ల్ అస‌లు మ‌ర్యాద‌స్తుడే కాడ‌ని.. ఆయ‌న‌కు డ‌బ్బు త‌ప్ప మ‌రోటి ముఖ్య‌మే కాద‌ని వాళ్లు సెన్సేష‌న‌ల్ క‌మెంట్స్ చేస్తున్నారు. అన్నింటికి మించి కౌశ‌ల్ గెలిచిన డ‌బ్బు ఛారిటీకి ఇస్తాన‌ని చెప్పి మోసం చేసాడ‌ని చెబుతున్నారు వాళ్లు. దీనికి కౌంటర్‌గా కౌషల్ కూడా రియాక్ట్ అయ్యారు. కౌశల్ ఆర్మీ పేరున సేవా కార్యక్రమాలు అని చెప్పి అసాఘింక కార్యకలాపాలు జరుగుతున్నాయని గ్రహించినన కౌషల్ అందుకు కారణమైన వారిని కౌషల్ ఆర్మీ సభ్యత్వం నుండి తొలిగించినట్టు వివరణ ఇచ్చాడు. దీంతో సదరు వ్యక్తులు తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటూ వివరణ ఇచ్చాడు.దీనిపై పలు ఛానెల్లు  పలు రకాలుగా స్పందించాయి. అందులో భాగంగా ప్రముఖ హాస్య నటుడు కమ్ వైసీపీ నేత 30 ఇయర్స్ పృథ్వీ కౌషల్ ఆర్మీపై తనదైన రీతిలో స్పందించారు.

30 years Pruthvi Sensational Comments on kaushal army, కౌశ‌ల్ ఆర్మీ గురించి కొత్త‌గా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. బిగ్ బాస్ 2 వ‌స్తున్న స‌మ‌యంలో ఎప్పుడూ చూసినా కూడా ట్రెండింగ్ లో ఉంది ఈ కౌశ‌ల్ ఆర్మీ.  ఇప్పటికే కౌశల్ ఆర్మీపై పలు ఛానెల్లు  పలు రకాలుగా స్పందించాయి. అందులో భాగంగా ప్రముఖ హాస్య నటుడు కమ్ వైసీపీ నేత 30 ఇయర్స్ పృథ్వీ కౌషల్ ఆర్మీపై తనదైన రీతిలో స్పందించారు.కౌశల్ ఆర్మీ అంతా ట్రాష్.. 30 ఇయర్స్ పృథ్వీ సంచలన వ్యాఖ్యలు.., 30 years pruthvi, Actor 30 years Pruthvi, 30 years pruthvi Sensational Comments, 30 Years Sensational comments on kaushal army, 30 years pruthvi comments on kaushal, Kaushal Army, Big boss, kaushal army foundation,kaushal press meet,kaushal army,kaushal manda,bigg boss 2 kaushal army,kaushal manda twitter,kaushal manda instagram,kaushal army tweets,kaushal army press meet,kaushal tanish,telugu cinema, పృథ్వీ, 30 ఇయర్స్ పృథ్వీ, 30 ఇయర్స్ పృథ్వీ సంచలన వ్యాఖ్యలు, కౌశల్ ఆర్మీ పై పృథ్వీ సంచలన వ్యాఖ్యలు,  కౌశల్ ఆర్మీ,కౌశల్ ఆర్మీపై విమర్శలు,కౌశల్ ఆర్మీ ట్విట్టర్,కౌశల్ తనీష్,బిగ్ బాస్ 2 కౌశల్ ఆర్మీ,తెలుగు సినిమా, టాలీవుడ్ న్యూస్
పృథ్వీ

అసలు కౌషల్ ఆర్మీ అంతా ఫేక్ అని ఆయన తన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. అసలు కౌషల్ చివరన ఆర్మీఅనే మాట ఉపయోగించొద్దని ఆయన మండిపడ్డాడు. అసలు కౌషల్ ఆర్మీ పేరిట చేసిన సేవా కార్యక్రమాలు కూడా ఫేక్ అనీ, అదంతా పబ్లిసిటీ స్టంట్‌లో భాగమని ఆయన చెప్పుకొచ్చారు.

30 years Pruthvi Sensational Comments on kaushal army, కౌశ‌ల్ ఆర్మీ గురించి కొత్త‌గా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. బిగ్ బాస్ 2 వ‌స్తున్న స‌మ‌యంలో ఎప్పుడూ చూసినా కూడా ట్రెండింగ్ లో ఉంది ఈ కౌశ‌ల్ ఆర్మీ.  ఇప్పటికే కౌశల్ ఆర్మీపై పలు ఛానెల్లు  పలు రకాలుగా స్పందించాయి. అందులో భాగంగా ప్రముఖ హాస్య నటుడు కమ్ వైసీపీ నేత 30 ఇయర్స్ పృథ్వీ కౌషల్ ఆర్మీపై తనదైన రీతిలో స్పందించారు.కౌశల్ ఆర్మీ అంతా ట్రాష్.. 30 ఇయర్స్ పృథ్వీ సంచలన వ్యాఖ్యలు.., 30 years pruthvi, Actor 30 years Pruthvi, 30 years pruthvi Sensational Comments, 30 Years Sensational comments on kaushal army, 30 years pruthvi comments on kaushal, Kaushal Army, Big boss, kaushal army foundation,kaushal press meet,kaushal army,kaushal manda,bigg boss 2 kaushal army,kaushal manda twitter,kaushal manda instagram,kaushal army tweets,kaushal army press meet,kaushal tanish,telugu cinema, పృథ్వీ, 30 ఇయర్స్ పృథ్వీ, 30 ఇయర్స్ పృథ్వీ సంచలన వ్యాఖ్యలు, కౌశల్ ఆర్మీ పై పృథ్వీ సంచలన వ్యాఖ్యలు,  కౌశల్ ఆర్మీ,కౌశల్ ఆర్మీపై విమర్శలు,కౌశల్ ఆర్మీ ట్విట్టర్,కౌశల్ తనీష్,బిగ్ బాస్ 2 కౌశల్ ఆర్మీ,తెలుగు సినిమా, టాలీవుడ్ న్యూస్
కౌశల్ తనీష్ వార్

అంతేకాదు కౌషల్ ఆర్మీతో పాటు తనపై వస్తున్న తప్పుడు ఆరోపణలపై వివరణ ఇచ్చుకునేందుకు తన వైఫ్‌తో మీడియా ముందుకొచ్చిన కౌషల్ ఓ సందర్భంలో కంటతడి పెట్టారు. ఆ విషయమై స్పందించిన పృథ్దవీ అదో రకం ఎమోషనల్ బ్లాక్ మెయిల్ అంటూ ఎద్దేవా చేశారు. వాస్తవంగా బిగ్ బాస్ 2లో నిజాయితీగా ఆడింది తనీష్ మాత్రమే అని పెద్ద బాంబ్ పేల్చాడు. మొత్తానికి పృథ్వీ వ్యాఖ్యలు కౌషల్ నిజాయితీపై ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందో చూడాలి.

First published: March 7, 2019, 6:11 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading