ఎంపీగా సీనియర్ హీరోయిన్ పోటీ..కేజీఎఫ్ హీరో సపోర్ట్..

కేజీఎఫ్ మూవీలో యశ్ (Yash)

సార్వత్రిక ఎన్నికల వేళ కర్ణాటక రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యంగా కర్ణాటకలోని మాండ్యా లోక్‌సభ స్థానం విషయమై ఈ వేడి మరింత రాజుకుంది.దీంతో ఆమె మాండ్య నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు.  ఈ రోజు అభిమానులు, తోటి నటీనటులు కేజీఎఫ్ స్టార్ యశ్, రాక్ లైన్ వెంకటేష్ తోడుగా మాండ్యా లోక్‌సభకు నామినేషన్ పత్రాలను ఎంతో అట్టహాసంగా సమర్పించింది. 

 • Share this:
  సార్వత్రిక ఎన్నికల వేళ కర్ణాటక రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యంగా కర్ణాటకలోని మాండ్యా లోక్‌సభ స్థానం విషయమై ఈ వేడి మరింత రాజుకుంది. తన భర్త దివంగత అంబరీష్ అడుగుజాడల్లో రావాలనుకున్న సుమలత..కాంగ్రెస్ పార్టీ తరుపున మాండ్యా లోక్‌సభ స్థానం ఆశించారు.ఐతే.. జేడీఎస్‌తో పొత్తు కారణంగా ఈ సీటును కాంగ్రెస్‌ సుమలతకు ఇచ్చేందకు నిరాకరించింది. దీంతో ఆమె మాండ్య నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు.  ఈ రోజు అభిమానులు, తోటి నటీనటులు కేజీఎఫ్ స్టార్ యశ్, రాక్ లైన్ వెంకటేష్ తోడుగా మాండ్యా లోక్‌సభకు నామినేషన్ పత్రాలను ఎంతో అట్టహాసంగా సమర్పించింది. నామినేషన్ పత్రాలు సమర్పించిన తర్వాత పబ్లిక్ ర్యాలీలో పార్టిసిపేట్ చేసింది.

  2019 Elections..Sumalatha ambareesh Filed Indipendent nomination to Mandya Lok sabha seat,sumalatha ambareesh,సార్వత్రిక ఎన్నికల వేళ కర్ణాటక రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యంగా కర్ణాటకలోని మాండ్యా లోక్‌సభ స్థానం విషయమై ఈ వేడి మరింత రాజుకుంది.దీంతో ఆమె మాండ్య నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు.  ఈ రోజు అభిమానులు, తోటి నటీనటులు కేజీఎఫ్ స్టార్ యశ్, రాక్ లైన్ వెంకటేష్ తోడుగా మాండ్యా లోక్‌సభకు నామినేషన్ పత్రాలను ఎంతో అట్టహాసంగా సమర్పించింది.sumalatha ambareesh filed Nomination,sumalatha Filed Nomination to Mandya loksabha seat,sumalatha yash,sumalatha,Elecions 2019,Sumalatha Elections 2019,sumalatha,sumalatha mandya loksabha,Sumalatha Indipendent candidate Mandya loksabha,Sumalatha Chiranjeevi rajinikanth Rajnikanth,sumalatha KGF Yash,Kumara swamy,karnataka cm Kumara swamy,kumara swamy son Nikhil gowda,Nikhil gowda,Election comminssion banned sumalatha ambareesh nikhil gowda movies,sumalatha amabareesh,sumalatha congress jds kumara swamy nikhil gowda mandya loksabha,Tollywood news,AP Politics,Karnataka politics,Sandalwood news,సుమలత,సుమలత అంబరీష్,సుమలత అంబరీష్ మాండ్యా లోక్‌సభ,సుమలత అంబరీష్ మాండ్యా లోక‌సభ సీటు,సుమలత కాంగ్రెస్ జేడీఎస్ కుమారస్వామి నిఖిల్ గౌడ,కుమార స్వామి నిఖిల్ గౌడ మాండ్యా లోక్‌సభ సీటు,కుమార స్వామి నిఖిల్ గౌడ మాండ్యా లోక్‌సభ,సుమలత అంబరీష్ కాంగ్రెస్ జేడీఎస్ కుమార స్వామి నిఖిల్ గౌడ మాండ్యా లోక్‌సభ,సుమలత అంబరీష్ కాంగ్రెస్ జేడీఎస్ కుమార స్వామి నిఖిల్ గౌడ మాండ్యా లోక్‌సభ ఎలక్షన్ కమిషన్,సుమలత అంబరీష్ నిఖిల్ గౌడ సినిమా లపై దూరదర్శన్‌ లో నిషేధం,సుమలత అంబరీష్ చిరంజీవి రజినీకాంత్ యశ్
  సుమలత (File)

  దివంగత అంబరీష్‌కు మాండ్యా నియోజవర్గ ప్రజలతో విడదీయరాని బంధం ఉంది. ఈ నియోజకవర్గం నుంచి ఆయన మూడు సార్లు ఎంపీగా గెలిచారు. అంతేకాదు ఒకసారి కేంద్రమంత్రిగా పనిచేసారు. మరోవైపు సుమలతకు కన్నడతో పాటు తెలుగు, తమిళం, హిందీల్లో వందలాది సినిమాల్లో హీరోయిన్‌గా మంచి గుర్తింపు ఉంది. మరోవైపు తోటి నటీనటులు ఆమెకు మద్దతుగా నిలుస్తారు. దీంతో భర్తకు నివాళులుగా మాండ్యా తరుపున లోక్‌సభకు పోటీ చేసి ప్రజలకు సేవా చేయాలనుకుంటోంది.

  2019 Elections..Sumalatha ambareesh Filed Indipendent nomination to Mandya Lok sabha seat,sumalatha ambareesh,సార్వత్రిక ఎన్నికల వేళ కర్ణాటక రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యంగా కర్ణాటకలోని మాండ్యా లోక్‌సభ స్థానం విషయమై ఈ వేడి మరింత రాజుకుంది.దీంతో ఆమె మాండ్య నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు.  ఈ రోజు అభిమానులు, తోటి నటీనటులు కేజీఎఫ్ స్టార్ యశ్, రాక్ లైన్ వెంకటేష్ తోడుగా మాండ్యా లోక్‌సభకు నామినేషన్ పత్రాలను ఎంతో అట్టహాసంగా సమర్పించింది.sumalatha ambareesh filed Nomination,sumalatha Filed Nomination to Mandya loksabha seat,sumalatha yash,sumalatha,Elecions 2019,Sumalatha Elections 2019,sumalatha,sumalatha mandya loksabha,Sumalatha Indipendent candidate Mandya loksabha,Sumalatha Chiranjeevi rajinikanth Rajnikanth,sumalatha KGF Yash,Kumara swamy,karnataka cm Kumara swamy,kumara swamy son Nikhil gowda,Nikhil gowda,Election comminssion banned sumalatha ambareesh nikhil gowda movies,sumalatha amabareesh,sumalatha congress jds kumara swamy nikhil gowda mandya loksabha,Tollywood news,AP Politics,Karnataka politics,Sandalwood news,సుమలత,సుమలత అంబరీష్,సుమలత అంబరీష్ మాండ్యా లోక్‌సభ,సుమలత అంబరీష్ మాండ్యా లోక‌సభ సీటు,సుమలత కాంగ్రెస్ జేడీఎస్ కుమారస్వామి నిఖిల్ గౌడ,కుమార స్వామి నిఖిల్ గౌడ మాండ్యా లోక్‌సభ సీటు,కుమార స్వామి నిఖిల్ గౌడ మాండ్యా లోక్‌సభ,సుమలత అంబరీష్ కాంగ్రెస్ జేడీఎస్ కుమార స్వామి నిఖిల్ గౌడ మాండ్యా లోక్‌సభ,సుమలత అంబరీష్ కాంగ్రెస్ జేడీఎస్ కుమార స్వామి నిఖిల్ గౌడ మాండ్యా లోక్‌సభ ఎలక్షన్ కమిషన్,సుమలత అంబరీష్ నిఖిల్ గౌడ సినిమా లపై దూరదర్శన్‌ లో నిషేధం,సుమలత అంబరీష్ చిరంజీవి రజినీకాంత్ యశ్
  సుమలత,నిఖిల్ గౌడ

  ఇంకోవైపు కాంగ్రెస్ పొత్తులో భాగంగా మాండ్యా స్థానాన్ని జేడీఎస్‌కు కట్టబెట్టడాన్ని అక్కడ లోకల్‌గా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు  విషయమై గుర్రుగా ఉన్నారు.  ఒకవైపు కాంగ్రెస్, బీజేపీకి చెందిన నేతలు సుమలతకు లో లోపల మంచి మద్దతు ప్రకటిస్తున్నారు.

  2019 Elections..Sumalatha ambareesh Filed Indipendent nomination to Mandya Lok sabha seat,sumalatha ambareesh,సార్వత్రిక ఎన్నికల వేళ కర్ణాటక రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యంగా కర్ణాటకలోని మాండ్యా లోక్‌సభ స్థానం విషయమై ఈ వేడి మరింత రాజుకుంది.దీంతో ఆమె మాండ్య నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు.  ఈ రోజు అభిమానులు, తోటి నటీనటులు కేజీఎఫ్ స్టార్ యశ్, రాక్ లైన్ వెంకటేష్ తోడుగా మాండ్యా లోక్‌సభకు నామినేషన్ పత్రాలను ఎంతో అట్టహాసంగా సమర్పించింది.sumalatha ambareesh filed Nomination,sumalatha Filed Nomination to Mandya loksabha seat,sumalatha yash,sumalatha,Elecions 2019,Sumalatha Elections 2019,sumalatha,sumalatha mandya loksabha,Sumalatha Indipendent candidate Mandya loksabha,Sumalatha Chiranjeevi rajinikanth Rajnikanth,sumalatha KGF Yash,Kumara swamy,karnataka cm Kumara swamy,kumara swamy son Nikhil gowda,Nikhil gowda,Election comminssion banned sumalatha ambareesh nikhil gowda movies,sumalatha amabareesh,sumalatha congress jds kumara swamy nikhil gowda mandya loksabha,Tollywood news,AP Politics,Karnataka politics,Sandalwood news,సుమలత,సుమలత అంబరీష్,సుమలత అంబరీష్ మాండ్యా లోక్‌సభ,సుమలత అంబరీష్ మాండ్యా లోక‌సభ సీటు,సుమలత కాంగ్రెస్ జేడీఎస్ కుమారస్వామి నిఖిల్ గౌడ,కుమార స్వామి నిఖిల్ గౌడ మాండ్యా లోక్‌సభ సీటు,కుమార స్వామి నిఖిల్ గౌడ మాండ్యా లోక్‌సభ,సుమలత అంబరీష్ కాంగ్రెస్ జేడీఎస్ కుమార స్వామి నిఖిల్ గౌడ మాండ్యా లోక్‌సభ,సుమలత అంబరీష్ కాంగ్రెస్ జేడీఎస్ కుమార స్వామి నిఖిల్ గౌడ మాండ్యా లోక్‌సభ ఎలక్షన్ కమిషన్,సుమలత అంబరీష్ నిఖిల్ గౌడ సినిమా లపై దూరదర్శన్‌ లో నిషేధం,సుమలత అంబరీష్ చిరంజీవి రజినీకాంత్ యశ్
  కుమారస్వామి, సుమలత (Image : Twitter)

  మరోవైపు ఇదే మాండ్యా నియోజవర్గం నుంచి ముఖ్యమంత్రి కుమారస్వామి చిన్న  కుమారుడు నిఖిల్ గౌడ్ ఎంపీగా పోటీచేస్తున్నాడు. ఆ మధ్య  ‘జాగ్వార్’ మూవీతో కన్నడతో పాటు తెలుగులో ఎంట్రీ ఇచ్చాడు. ఆ  తర్వాత ‘సీతారామ కళ్యాణ’ అనే సినిమాలో నటించాడు. ఇక మాండ్యా నియోజకవర్గం విషయానికొస్తే.. జేడీఎస్‌కు కంచుకోట లాంటిది. అక్కడ దేవగౌడకు చెందిన ఒక్కలిగ సామాజికవర్గ ప్రజలు చాలా మంది ఉన్నారు. మరోవైపు సుమలత భర్త అంబరీష్ కూడా ఒక్కలిగ సామాజిక వర్గానికి చెందిన నేతే కావడం గమనార్హం. మొత్తానికి ఈ పొలిటికల్ ఫైట్‌లో ఎవరు చేయి సాధిస్తారో చూడాలి.
  First published: