800 కోట్ల క్లబ్‌లో రజినీకాంత్ ‘2.0’.. నష్టాలు తప్పట్లేదుగా..

ఇండియ‌న్ హైయ్య‌స్ట్ బ‌డ్జెట్ మూవీ "2.0" విడుద‌లై అప్పుడే రెండు వారాలు అయిపోయింది. ఈ చిత్ర వ‌సూళ్లు బ‌య‌టికి వ‌చ్చాయి. ముందు నుంచి ఊహించిన రీతిలోనే ఏ రికార్డ్ అయితే బద్ధ‌లు కాలేదు. తెలుగు వ‌ర్ష‌న్ ఇప్ప‌టి వర‌కు 53 కోట్ల షేర్ వ‌సూలు చేసింది. ఇప్పటి వరకు 320 కోట్లు షేర్ వసూలు చేసింది. 375 కోట్లు వ‌స్తే కానీ సినిమా సేఫ్ అనిపించుకోదు "2.0".

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 23, 2018, 5:21 PM IST
800 కోట్ల క్లబ్‌లో రజినీకాంత్ ‘2.0’.. నష్టాలు తప్పట్లేదుగా..
రజినీకాంత్, అక్షయ్ కుమార్‌ 2.0
Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 23, 2018, 5:21 PM IST
ఇండియ‌న్ హైయ్య‌స్ట్ బ‌డ్జెట్ మూవీ "2.0" విడుద‌లై అప్పుడే నాలుగు వారాలు అయిపోయింది. ఈ చిత్ర 24 రోజుల వ‌సూళ్లు బ‌య‌టికి వ‌చ్చాయి. ముందు నుంచి ఊహించిన రీతిలోనే ఏ రికార్డ్ అయితే బద్ధ‌లు కాలేదు. తెలుగు వ‌ర్ష‌న్ ఇప్ప‌టి వర‌కు 24 రోజుల్లో 53 కోట్ల షేర్ వ‌సూలు చేసింది. డ‌బ్బింగ్ సినిమాల్లో ఇదే కొత్త రికార్డ్. అయితే "2.0" సినిమాను కొన్న రేట్ల‌తో పోల్చి చూస్తే మాత్రం ఈ చిత్రానికి త‌క్కువ వ‌సూళ్లే వ‌చ్చిన‌ట్లు లెక్క‌. తెలుగు రాష్ట్రాల్లో 72 కోట్ల‌కు పైగా ఈ చిత్ర హ‌క్కులు అమ్మారు.

2.0 Movie In 800 Crore Club.. Still not Safe.. ఇండియ‌న్ హైయ్య‌స్ట్ బ‌డ్జెట్ మూవీ "2.0" విడుద‌లై అప్పుడే రెండు వారాలు అయిపోయింది. ఈ చిత్ర వ‌సూళ్లు బ‌య‌టికి వ‌చ్చాయి. ముందు నుంచి ఊహించిన రీతిలోనే ఏ రికార్డ్ అయితే బద్ధ‌లు కాలేదు. తెలుగు వ‌ర్ష‌న్ ఇప్ప‌టి వర‌కు 53 కోట్ల షేర్ వ‌సూలు చేసింది. ఇప్పటి వరకు 320 కోట్లు షేర్ వసూలు చేసింది. 375 కోట్లు వ‌స్తే కానీ సినిమా సేఫ్ అనిపించుకోదు "2.0". 2.0 movie collection,2.0 Movie four Weeks Collections,2.0 four weeks collection,2.0 collection worldwide,2.0 worldwide collection crossed 800 crore,2.0 movie 800 crore,2.0 movie collections,rajinikanth 2.0 collections,2point0 collections,telugu cinema,tamil cinema,2.0 మూవీ కలెక్షన్స్,2.0 కలెక్షన్స్,800 కోట్లు దాటిన 2.0 కలెక్షన్స్,2.0 4 వీక్స్ కలెక్షన్స్,2.0 14 డేస్ కలెక్షన్స్,2.0 మూవీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్,2.0 నైజాం కలెక్షన్స్,2.0 ఏపీ తెలంగాణ కలెక్షన్స్
2.0 పోస్టర్

ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగు వారాల్లో 53 కోట్లు మాత్ర‌మే వ‌చ్చాయి. అంటే ఇంకా 19 కోట్లు వెన‌కే ఉంది ఈ చిత్రం. ఇప్ప‌టికే చాలా చోట్ల వ‌సూళ్లు త‌గ్గుముఖం ప‌ట్టాయి. అయితే నైజాంలో మాత్రం రికార్డుల దుమ్ము దులిపేస్తుంది ఈ చిత్రం. ఇక్క‌డ ఏం క‌నెక్ట్ అయ్యారో తెలియ‌దు కానీ సినిమా ప్ర‌తీరోజు సంచ‌ల‌న‌మే సృష్టిస్తుంది. ఇప్పటి వరకు ఇక్కడ 24 కోట్లు షేర్ వచ్చింది.

2.0 Movie In 800 Crore Club.. Still not Safe.. ఇండియ‌న్ హైయ్య‌స్ట్ బ‌డ్జెట్ మూవీ "2.0" విడుద‌లై అప్పుడే రెండు వారాలు అయిపోయింది. ఈ చిత్ర వ‌సూళ్లు బ‌య‌టికి వ‌చ్చాయి. ముందు నుంచి ఊహించిన రీతిలోనే ఏ రికార్డ్ అయితే బద్ధ‌లు కాలేదు. తెలుగు వ‌ర్ష‌న్ ఇప్ప‌టి వర‌కు 53 కోట్ల షేర్ వ‌సూలు చేసింది. ఇప్పటి వరకు 320 కోట్లు షేర్ వసూలు చేసింది. 375 కోట్లు వ‌స్తే కానీ సినిమా సేఫ్ అనిపించుకోదు "2.0". 2.0 movie collection,2.0 Movie four Weeks Collections,2.0 four weeks collection,2.0 collection worldwide,2.0 worldwide collection crossed 800 crore,2.0 movie 800 crore,2.0 movie collections,rajinikanth 2.0 collections,2point0 collections,telugu cinema,tamil cinema,2.0 మూవీ కలెక్షన్స్,2.0 కలెక్షన్స్,800 కోట్లు దాటిన 2.0 కలెక్షన్స్,2.0 4 వీక్స్ కలెక్షన్స్,2.0 14 డేస్ కలెక్షన్స్,2.0 మూవీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్,2.0 నైజాం కలెక్షన్స్,2.0 ఏపీ తెలంగాణ కలెక్షన్స్
‘2.0’ చిత్రంలో రజినీకాంత్, అమీ జాక్సన్
తొలివారంలోనే 17 కోట్లు షేర్ తీసుకొచ్చింది "2.0". బాహుబ‌లి కాకుండా తొలివారం అత్య‌ధిక వ‌సూళ్లు తీసుకొచ్చిన సినిమా ఇదే. దీనికి ముందు రంగ‌స్థ‌లం 16.86 కోట్ల‌తో రికార్డ్ సృష్టించింది. ఇక ఇప్పుడు ఈ రికార్డ్ "2.0" పేరు మీదకు వ‌చ్చింది. ఇప్పటి వరకు నాలుగు వారాల్లో ఆంధ్రాలో 30 కోట్లు వ‌చ్చాయి.  అద్భుతాలు చేస్తే త‌ప్ప ఇక్క‌డ సినిమా సేఫ్ కావ‌డం క‌ష్టం. త‌మిళ‌నాట అయితే "2.0" ప‌రిస్థితి దారుణంగా ఉంది. అక్క‌డ 70 కోట్ల మార్క్ అందుకోలేదు ఈ చిత్రం.

2.0 Movie In 800 Crore Club.. Still not Safe.. ఇండియ‌న్ హైయ్య‌స్ట్ బ‌డ్జెట్ మూవీ "2.0" విడుద‌లై అప్పుడే రెండు వారాలు అయిపోయింది. ఈ చిత్ర వ‌సూళ్లు బ‌య‌టికి వ‌చ్చాయి. ముందు నుంచి ఊహించిన రీతిలోనే ఏ రికార్డ్ అయితే బద్ధ‌లు కాలేదు. తెలుగు వ‌ర్ష‌న్ ఇప్ప‌టి వర‌కు 53 కోట్ల షేర్ వ‌సూలు చేసింది. ఇప్పటి వరకు 320 కోట్లు షేర్ వసూలు చేసింది. 375 కోట్లు వ‌స్తే కానీ సినిమా సేఫ్ అనిపించుకోదు "2.0". 2.0 movie collection,2.0 Movie four Weeks Collections,2.0 four weeks collection,2.0 collection worldwide,2.0 worldwide collection crossed 800 crore,2.0 movie 800 crore,2.0 movie collections,rajinikanth 2.0 collections,2point0 collections,telugu cinema,tamil cinema,2.0 మూవీ కలెక్షన్స్,2.0 కలెక్షన్స్,800 కోట్లు దాటిన 2.0 కలెక్షన్స్,2.0 4 వీక్స్ కలెక్షన్స్,2.0 14 డేస్ కలెక్షన్స్,2.0 మూవీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్,2.0 నైజాం కలెక్షన్స్,2.0 ఏపీ తెలంగాణ కలెక్షన్స్
అక్షయ్ కుమార్‌కు సూచనలు ఇస్తోన్న శంకర్

100 కోట్లు వ‌స్తే కానీ అక్క‌డ సేఫ్ కాలేదు. హిందీలో మాత్రం 100 కోట్ల‌కు పైగా షేర్ తీసుకొచ్చింది. ఇప్పటికే అక్క‌డ సేఫ్ అవడమే కాదు.. హిట్ దారిలో వెళ్లింది. ఇప్పటికే పెద్ద సినిమాలు చాలానే బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తుండటంతో ఇంక 2.0 ప్రయాణం ముగిసిపోయినట్లే. ప్రస్తుతం కేజీయఫ్‌కు తోడు అంతరిక్షం,మారి 2,పడిపడి లేచె మనసు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తున్నాయి. దాంతో 2.0 బాక్సాఫీస్ ప్రస్థానం ముగిసిపోయినట్లే. ఇప్పటి వరకు 320 కోట్లు షేర్ వసూలు చేసింది. 375 కోట్లు వ‌స్తే కానీ సినిమా సేఫ్ అనిపించుకోని ఈ రోజుల్లో "2.0" ప్ర‌యాణం ఎంత‌దూరం సాగుతుందనేది ఆస‌క్తిక‌రంగా మారింది.
First published: December 23, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...