చిరు చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ కేసులో పోలీసుల పురోగతి.. 10 మంది అరెస్ట్..

టెక్నాలజీ పుణ్యామా సోషల్ మీడియాను వాడేవాళ్లు ఎక్కువయ్యారు. దీంతో ఎన్ని లాభాలు ఉన్నాయో.. అంతకు మించి నష్టాలు కూడా ఉన్నాయి. సోషల్ మీడియా పుణ్యామా అని కొంత మంది పోకిరీల ఆకతాయి వేషాలకు హద్దు లేకుండా పోయింది. తాజాగా చిరు చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్‌ పై సోషల్ మీడియాలో అనుచితంగా ప్రవర్తించిన వారిని సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు.

news18-telugu
Updated: June 14, 2019, 12:51 PM IST
చిరు చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ కేసులో పోలీసుల పురోగతి.. 10 మంది అరెస్ట్..
చిరంజీవి, కళ్యాణ్ దేవ్
  • Share this:
టెక్నాలజీ పుణ్యామా సోషల్ మీడియాను వాడేవాళ్లు ఎక్కువయ్యారు. దీంతో ఎన్ని లాభాలు ఉన్నాయో.. అంతకు మించి నష్టాలు కూడా ఉన్నాయి. సోషల్ మీడియా పుణ్యామా అని కొంత మంది పోకిరీల ఆకతాయి వేషాలకు హద్దు లేకుండా పోయింది. ఒక హీరో లేదా రాజకీయ పార్టీకి చెందిన అభిమానులు.. అవతలి హీరో లేదా పొలిటిషన్స్‌ను సోషల్ మీడియా వేదికగా టార్గెట్ చేస్తున్నారు. తాజాగా  చిరంజీవి చిన్నల్లుడు, శ్రీజ భ‌ర్త‌ క‌ళ్యాణ్ దేవ్ విష‌యంలో కూడా ఇదే జ‌రిగింది. ‘విజేత’ సినిమాతో హీరోగా ప‌రిచ‌యమైన ఈయ‌న‌. ప్ర‌స్తుతం పులి వాసు అనే కొత్త ద‌ర్శ‌కుడితో సినిమా చేస్తున్నాడు క‌ళ్యాణ్. ఈ సినిమాతో ఎలాగైనా త‌ను హీరోగా గుర్తింపు తెచ్చుకుంటాన‌ని ధీమాగా చెబుతున్నాడు చిరు చిన్న‌ల్లుడు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈయ‌న‌కు సైబర్ వేధింపులు ఎక్కువయ్యాయి. ఈ విషయమై  శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు.

10 Booked for Harassing Actor Chiranjeevi's 2nd Son in law kalyan dev on Instagram,kalyan dev,kalyan dev police,kalyan dev police cyber crime,kalyan dev instagram,crime,kalyan dev,kalyan dev vijetha movie,kalyan dev movie,fun with kalyan dev,kalyan dev interview,kalyan dev about ram charan,kalyan dev about chiranjeevi,kalyaan dhev,hero kalyan dev,kalyan dev srija,kalyan dev speech,kalyan dev vijetha,vijetha kalyan dev,puli vasu kalyan dev,kalyan dev new movie,mega hero kalyan dev,cyberabad police,traffic police,crime case,telugu cinema,kalyan dev movies,కళ్యాణ్ దేవ్,కళ్యాణ్ దేవ్ ఇన్‌స్టాగ్రామ్,కళ్యాణ్ దేవ్ సినిమాలు,కళ్యాణ్ దేవ్‌కు వేధింపులు,చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్,తెలుగు సినిమా
కళ్యాణ్ దేవ్ చిరంజీవి


సదరు కంప్లైంట్‌ను స్వీకరించిన పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసి కళ్యాణ్ దేవ్‌ను సోషల్ మీడియాలో వేధించిన 10 మందిని వాళ్ల ఐపీ అడ్రస్ ఆధారంగా  పట్టుకున్నారు. సోషల్ మీడియాలో వేధింపులకు గురిచేసిన వారిపై ఐటీ యాక్ట్ సెక్షన్ 67  ప్రకారం అదుపులోకి తీసుకున్నారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: June 14, 2019, 12:51 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading