ఆ కంపెనీ హెడ్ ఫోన్స్ పెట్టుకొని శృంగారం చేస్తే...మజాయే వేరంటున్న యూత్..

యువతీయువకులు ఎక్కువ శాతం హెడ్ ఫోన్స్ పెట్టుకొని సంగీతం వింటూ శృంగారం చేసేందుకు ఆసక్తి చూపించారు. అంతే కాదు యాపిల్ కంపెనీకి చెందిన ఎయిర్ పాడ్స్ ద్వారా సంగీతం వింటూ ఆ పనిచేయాలని సర్వేలో మెజారిటీ యూత్ అభిప్రాయం తెలిపింది.

news18-telugu
Updated: June 17, 2019, 6:22 PM IST
ఆ కంపెనీ హెడ్ ఫోన్స్ పెట్టుకొని శృంగారం చేస్తే...మజాయే వేరంటున్న యూత్..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: June 17, 2019, 6:22 PM IST
యాపిల్ కంపెనీకి చెందిన హెడ్ ఫోన్స్ ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకున్నాయి. ముఖ్యంగా మ్యూజిక్ లవర్స్ ఈ యాపిల్ ఏయిర్ పాడ్స్ కొనేందుకు విపరీతంగా ఆసక్తి చూపిస్తున్నారు. అయితే తాజాగా శృంగార ప్రియులు సైతం యాపిల్ ఎయిర్ పాడ్స్ లో సంగీతం వింటూ సెక్స్ చేస్తే ఆ మజాయే వేరంటూ సెలవిస్తున్నారు. తాజాగా ఓ సర్వేలో యూకేలోని 1010 మంది యువతీ యువకుల అభిప్రాయాలు సేకరించారు. సంగీతంతో శృంగారం అనే అంశంపై సర్వేలో ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. యువతీయువకులు ఎక్కువ శాతం హెడ్ ఫోన్స్ పెట్టుకొని సంగీతం వింటూ శృంగారం చేసేందుకు ఆసక్తి చూపించారు. అంతే కాదు యాపిల్ కంపెనీకి చెందిన ఎయిర్ పాడ్స్ ద్వారా సంగీతం వింటూ ఆ పనిచేయాలని సర్వేలో మెజారిటీ యూత్ అభిప్రాయం తెలిపింది. ఇదిలా ఉంటే చక్కటి సంగీతం వింటూ శృంగారం చేస్తే ఒత్తిడి మొత్తం మరిచిపోయి..ఎలాంటి ఇతర ఆలోచనలు లేకుండా హాయిగా ఎంజాయ్ చేయవచ్చని నిపుణులు తెలుపుతున్నారు.

మరోవైపు సంగీతం వింటూ శృంగారం చేస్తే శరీరంలో కామోద్రేకాన్ని పెంచే టెస్టోస్టిరాన్ హార్మోన్ సమతుల్యంగా విడుదల అవుతుందని, రక్త ప్రసరణ కూడా కంట్రోల్ లోకి వస్తుందని నిపుణులు సెలవిస్తున్నారు.

First published: June 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...