Women’s Day Special: మీ చర్మం మెరిసిపోవాలంటే ఇలా చేయండి

International Women's Day 2019 | చర్మాన్ని ఎప్పటికప్పుడూ జారోగ్యంగా ఉండేలా కాపాడుకోవడం చాలా ముఖ్యం. . కొన్నిసమయాల్లో ఎక్కువ కేర్ తీసుకోవాలి. లేకపోతే చర్మం పగుళ్ళు, నిర్జీవంగా మారడం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

Amala Ravula | news18-telugu
Updated: March 7, 2019, 7:37 PM IST
Women’s Day Special: మీ చర్మం మెరిసిపోవాలంటే ఇలా చేయండి
ప్రతీకాత్మక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: March 7, 2019, 7:37 PM IST
కొందరు మహిళలు ఇటు ఇంట్లో...అటు ఆఫీసుల్లో బిజీగా ఉంటూ తమ ఆరోగ్యం పట్ల ఆశ్రద్ధ చూపిస్తుంటారు. అది సరైన పద్దతి కాదంటున్నారు. మహిళలు తమ వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు చర్మ సౌందర్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని వైద్యులు సూచిస్తున్నారు. వయస్సు పెరుగుతున్న కొద్దీ ఆ ఛాయలు దగ్గరకు చేరకుండా చర్మ సౌందర్యం పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.  కొన్నిసమయాల్లో ఎక్కువ కేర్ తీసుకోవాలి. లేకపోతే చర్మం పగుళ్ళు, నిర్జీవంగా మారడం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఎక్కువగా వేడి నీటిని వాడడం, ఆవిరిపట్టడం మంచిది కాదు..


చాలామంది మహిళలు పొగలు కక్కే వేడినీటిని స్నానానికి ఉపయోగిస్తారు. అయితే ఇది అంతగా మంచిది కాదు.. వేడి నీరు శరీరంలోని తేమని పూర్తిగా హరించివేస్తుంది. కాబట్టి అంతగా వేడి కాకుండా.. మరి చన్నీళ్లు కాకుండా గోరువెచ్చని నీటిని ఉపయోగించడం మంచిది.. అదే విధంగా.. చాలామందికి జలుబు చేసిందని ఆవిరి పడుతుంటారు.. దీనివల్ల శరీరంలోని నీరంతా ఆవిరి రూపంలో బయటికి వచ్చి చర్మం డీహైడ్రేట్ అవుతుంది. స్నానానికి ముందు శరీరానికి ఆయిల్ రాసుకోవాలి.. స్నానం చేసిన తర్వాత మంచి మాయిశ్చరైజర్ రాయడం వల్ల స్కిన్ ఆరోగ్యంగా ఉంటుంది.Best-beauty-fairness-creams-for-oily-skin
ప్రతీకాత్మక చిత్రం

డీహైడ్రేట్ కాకుండా ఉండాలంటే.. పంచదార, ఆల్కహాల్ మరియు కాఫీ ఇవి స్కిన్‌ని డీహైడ్రేట్ చేస్తుంటాయి.. కాబట్టి వీటికి ఎంతదూరంగా ఉంటే అంతమంచిది. అదే విధంగా..సరిపడా నీటిని తీసుకోవడం.. చర్మం యొక్క పీహెచ్ లెవల్‌ని బ్యాలెన్స్ చేసే టోనర్‌ని ఎప్పుడూ దగ్గర ఉంచుకోవడం మంచిది.


benefits of olive oil, olive oil, olive oil health benefits, olive oil benefits, olive oil for skin, health benefits of olive oil, olive oil for face, olive oil uses, olive oil for hair, how to use olive oil, benefits olive oil, beauty benefits of olive oil, health benefits, olive oil benefits for skin, use of olive oil, health tips in telugu, olive oil for beauty, health benefits of olive oil in hindi, olive oil, olive oil for skin, olive oil for face, olive oil benefits, olive oil uses, olive oil for hair, olive oil health benefits, olive oil (ingredient), how to use olive oil, benefits of olive oil, olive oil in winter season, olive oil face mask, olive oil for beauty, use of olive oil, winter, olive oil for winter season, olive oil uses in winter, olive oil uses for lips in winter, olive oil, olive oil uses, benefits of olive oil, olive oil health benefits, olive, olive oil for skin, olive oil benefits, benefits olive oil, extra virgin olive oil, health benefits of olive oil, oil, virgin olive oil, olive oil for hair, olive oil benifits, how to use olive oil, how to make olive oil, olive oil skin, uses of olive oil, figaro olive oil, olive oil for face, massage olive oil, ఆలివ్ ఆయిల్ ఆరోగ్య ప్రయోజనాలు, ఆలివ్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు,
ప్రతీకాత్మక చిత్రం

ఎక్స్‌ఫోలియేట్.. చర్మాన్ని ఎక్స్‌ఫోలియెట్ చేయడం కూడా చాలామంచిది. అయితే రెగ్యులర్‌గా కాకుండా వారానికి రెండుసార్లు మాత్రమే చేయడం మంచిది. ఇది కూడా క్లెన్సర్ రాసిన తర్వాత.. మాయిశ్చరైజర్ రాయడానికి ముందు చేయడంతో డెడ్ స్కిన్ తొలగిపోతుంది. చర్మరంధ్రాలు కూడా శుభ్రపడతాయి.

Loading...
fruits
ప్రతీకాత్మక చిత్రం

డైట్‌లో పండ్లు చేర్చుకోండి...తినే ఆహారంలో పండ్లు చేర్చుకోవడం మంచిది. ఇంద్రధనస్సు రంగుల మాదిరి.. అన్ని రంగులు కలిగిన పండ్లు తీసుకోవడం మంచిది.. దీని ద్వారా చర్మం ఆరోగ్యంగా మెరుస్తూ ఉంటుంది. కేవలం తినడమేకాదు.. వాటిని ఫేస్ మాస్క్‌గా కూడా ఉపయోగించొచ్చు.
అలోవేరా బెనిఫిట్స్..
ప్రతీకాత్మక చిత్రం

కలబందను రాయండి..
అలోవేరాని రాయడం వల్ల చర్మానికి విటమిన్ సి, ఈ మరియు బెటాకెరోటిన్ పుష్కలంగా లభింస్తుంది. ఇది చర్మానికి మంచి యాంటీఏజింగ్ ప్రాపర్టీలా ఉపయోగపడుతుంది. ఇది జిడ్డుగా కూడా ఉండకపోవడం వల్ల ఆయిలీ స్కిన్ వారు కూడా రాయొచ్చు. ఎండలో ఎక్కువ సమయం గడపాల్సి వస్తే సన్ స్ట్రీన్ లోషన్ల వాడడం మంచిది.
best fitness apps for android, best fitness apps for iphone, best fitness apps 2019, free fitness apps for android, fitness apps, myfitnesspal fitness apps, most popular health apps, free health apps, health app, health tracker app, ఫిట్‌నెస్ యాప్స్, హెల్త్ యాప్స్, బెస్ట్ హెల్త్ యాప్స్, బెస్ట్ ఫిట్‌నెస్ యాప్స్
ప్రతీకాత్మక చిత్రం

యోగా చేయడం..
యోగాని జీవిన విధానంలో భాగం చేసుకుంటే మంచిది. దీనివల్ల రక్తప్రసరణ పెరుగుతుంది. ఆక్సిజన్ బాడీలో చేరడం వల్ల కణాలు ఉత్తేజితమవుతాయి.. దీంతో.. చర్మం మెరుస్తూ ఉంటుంది.

First published: March 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...