‘పడకగదిలో ప్రయోగాలు వద్దండీ... ప్లీజ్!’ ఆ పనిలో మాత్రం రిస్క్ వద్దంటున్న మహిళలు...
శృంగారంలో రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని మగువలు... కొత్తరోగాలు వస్తాయేమోననే భయమే ప్రధాన కారణం...

ప్రతీకాత్మక చిత్రం (photo: Getty Images)
- News18
- Last Updated: March 27, 2019, 10:37 PM IST
చాలామందికి పడక గది ఓ ప్రయోగ శాల. రోజుకో రకంగా... ప్రతీ రాత్రీ కొత్తగా ట్రై చేయాలని కోరుకుంటారు శృంగార ప్రియులు. రతి క్రీడలోని సుఖాన్ని తనివితీరా అనుభవించాలంటే ఈ ప్రయోగాలు అవసరం కూడానూ! అయితే సెక్స్ ప్రయోగాలు సక్సెస్ కావాలంటే... భాగస్వాములిద్దరి మధ్యా మంచి సమన్వయం, సహాకారం ఉండాలి. లేదంటే ప్రయోగశాలలో ఫలితాలు తేడా కొట్టేస్తాయి. తాజాగా పడక గది ప్రయోగాలపై అధ్యయనం చేసిందో సంస్థ. దాదాపు 2500 మందిపై ఆన్ లైన్ సర్వేలో బయటపడిన కొన్ని విషయాలు ఇవి...
శృంగారంలో ప్రయోగాలంటే అమ్మాయిలు తెగ భయపడుతున్నారట. రకరకాల భంగిమలు ట్రై చేయాలన్నా... విభిన్నంగా ఏదైనా ప్రయత్నిద్దామన్నా... ఏం జరుగుతుందో అనే గుబులు, కొత్తగా వ్యాధులు వస్తాయేమో అనే భయం వారిలో ఎక్కువగా ఉంటోందట. మహిళలతో పోలిస్తే పురుషులు కొత్తదనాన్ని ఎక్కువగా కోరుకుంటున్నారని ప్రయోగాత్మకంగా తేలింది. కొత్తదనం కోరుకునే భర్తతో విసిగిపోతున్నామని చాలామంది భార్యలు ఫిర్యాదులు కూడా చేస్తున్నారు.
ఈ సర్వేలో స్త్రీ, పురుషులకు విసుగు తెప్పించే 75 సందర్భాలను గుర్తించారు పరిశోధకులు. అయితే వీటన్నింటిలోనూ పురుషుల కంటే మహిళలు ముందంజలో ఉండడం విశేషం. ఇన్ ఫెక్షన్ సోకే ప్రమాదం ఉండే రతి భంగిమలనూ, దెబ్బ తగిలి చీము పట్టిన వ్యక్తులతో సంభోగం చెందడానికి మహిళలు బాగా ఇబ్బంది పడుతున్నారుట. ఆ వేళల్లో తుమ్ములు వినిపించినా వారిలో భయం పుడుతోందిట. పురుషులు మాత్రం ఆ సమయంలో ఇటువంటి విషయాల గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు.అంతేకాకుండా చాలామంది పురుషులు బహిరంగ ప్రదేశాల్లో శృంగారాన్ని ఇష్టపడుతున్నారు. ఈ విషయం లోనూ మహిళలు వెనకడుగు వేస్తున్నారు. మంచి మూడ్ తెప్పించే సౌకర్యవంతమైన ప్రదేశాల్లో సెక్స్ లో పాల్గొనడానికి అధిక శాతం స్త్రీలు ఓటేస్తున్నారు. శృంగార సమయంలో భాగస్వామి ఒంటి నుంచి వచ్చే వాసన కూడా మహిళలను బాగా ఇబ్బంది పెడుతోందట. కండలు తిరిగిన శరీరం ఉన్నా మంచి డియోడరెంట్ వాడని వ్యక్తులతో సెక్స్ అంటే పెద్ద ఆసక్తి చూపించడం లేదు మహిళలు. బాడీతో సంబంధం లేకుండా ఆరోగ్యవంతులైన పురుషులు కనిపిస్తే, వారితో ఎంజాయ్ చేసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
అయితే శృంగార సమయంలోనే కాదు, సాధారణ సమయాల్లోనూ తిండి విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు లేడీస్. ఏ మాత్రం చిన్న అనుమానం వచ్చినా ఆహారాన్ని తినడం మానేస్తున్నారు. అలాగే మనిషి కొద్దిగా అనాగరికంగా అనిపించినా సరే... వారితో సన్నిహితంగా మెలిగేందుకు ఏ మాత్రం ఇష్టపడడం లేదు. జంతువులతోనే చాలా తక్కువగా గడుపుతున్నారు. వీటన్నింటికి కారణం కొత్త రోగాలు ఏమైనా వస్తాయేమోననే భయమూ, ఆరోగ్యం పట్ల వారికున్న జాగ్రత్తే! ఈ భయాలు, అతి జాగ్రత్త మంచివే. కొత్త రోగాలు రాకుండా జాగ్రత్త పడడం మంచి విషయమే అంటున్నారు నిపుణులు. అయితే ఏదైనా అతి కాకుండా చూసుకోవాలని చెబుతున్నారు.

గన్ లైసెన్స్ కావాలా..? అయితే ఆవులకు 10 బ్లాంకెట్స్ దానం చేయండి..
అడ్డంగా బుక్కైన తెలుగు యాంకర్.. క్రేజ్ కోసం ఛీ పాడు పనులు..
మద్యం మత్తులో రచ్చ చేసిన టీమిండియా క్రికెటర్..
Ind vs WI: విండీస్ లక్ష్యం 289 పరుగులు...చివర్లో కాపాడిన జాదవ్..
అమరావతిలో కాల్ మనీ... పోలీస్ స్టేషన్ ముందే వ్యక్తి ఆత్మహత్యాయత్నం..
మళ్లీ రంగంలోకి ప్రశాంత్ కిశోర్...