Home /News /life-style /

WOMEN DO NOT LIKE THESE 5 HABITS OF MEN EVEN THE RELATIONSHIP CAN BREAK PVN

Women do not like these habits : మగాడిలోని ఈ ఐదు అవాలట్లు స్త్రీకి అస్సలు నచ్చవంట!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Women do not like these habits of men : రిలేషన్ షిప్(Relationship) లో మీ క్యారెక్టర్ ను ప్రశ్నించే కొన్ని అలవాట్లు ఉన్నాయి. ఈ చెడు అలవాట్ల(Bad Habits) కారణంగా, చాలాసార్లు భాగస్వామి(Partner) మిమ్మల్ని అనుమానంతో చూడటం లేదా మీతో పారదర్శకంగా(Transarent) ఉండలేకపోతుంటారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
Women do not like these habits of men : రిలేషన్ షిప్(Relationship) లో మీ క్యారెక్టర్ ను ప్రశ్నించే కొన్ని అలవాట్లు ఉన్నాయి. ఈ చెడు అలవాట్ల(Bad Habits) కారణంగా, చాలాసార్లు భాగస్వామి(Partner) మిమ్మల్ని అనుమానంతో చూడటం లేదా మీతో పారదర్శకంగా(Transarent) ఉండలేకపోతుంటారు. అటువంటి పరిస్థితిలో రిలేషన్ షిప్ ఒక భారం అవుతుంది, కలిసి జీవించడం శిక్ష కంటే తక్కువ కాదు. స్త్రీలు అస్సలు తట్టుకోలేని పురుషుల ఐదు అలవాట్ల గురించి తెలుసుకుందాం.

మహిళల పట్ల స్పందన
స్త్రీల పట్ల మంచిగా వ్యవహరించని పురుషులు చాలా మంది ఉంటారు. ఇది మాత్రమే కాదు, వారు తమ మహిళా భాగస్వామితో ఆధిపత్యం చెలాయించేలా చాలాసార్లు మాట్లాడతారు, అయితే పురుషుడి ఈ అలవాటు ఆడవారికి అస్సలు నచ్చదు. వారిని ప్రోత్సహించని భాగస్వామితో వారి సంబంధం ఎక్కువ కాలం కొనసాగడం కష్టమవుతుంది.

పరిశుభత్ర
చాలా మంది పురుషులు ప్రతిదానికీ ఇతరులపై ఆధారపడతారు, వారికి పరిశుభ్రతపై ఆసక్తి తక్కువగా ఉంటుంది. వారు తమను తాము బాగా శుభ్రంగా ఉంచుకోరు లేదా తమ పరిసరాల పరిశుభ్రత పట్ల ఆసక్తిని కనబరచరు. స్త్రీలు అలాంటి పురుషులను అస్సలు ఇష్టపడరు. పరిశుభ్రత కారణంగా, వారు తరచూ గొడవపడతారు,ఇది రిలేషన్ షిప్ విచ్ఛిన్నం వరకు విషయం వస్తుంది.

Relationship : భార్యా-భర్తలు ఒకరినొకరు నిందించుకోకుండా ఇలా చేయండి

అమ్మాయిలతో సరసాలు
రిలేషన్ షిప్ లో ఉన్నప్పటికీ..ఇతర అమ్మాయిలతో సరసాలాడడానికి అవకాశం కోసం చూసే అబ్బాయిలను మహిళలు కూడా ఇష్టపడరు. అటువంటి పరిస్థితిలో, మీ రిలేషన్ గురించి మీరు సీరియస్‌గా లేరు అనే సందేశం మహిళా భాగస్వామికి వెళుతుంది. అతని ఈ అలవాటు స్త్రీలకు అభద్రతా భావాన్ని కలిగిస్తుంది.



అబద్ధం చెప్పుడం
కొంతమంది పురుషులు అబద్ధం చెప్పి విషయాన్ని అక్కడితో ముగించాలనుకుంటున్నారు. అయితే ఇలా చేయడం వల్ల స్త్రీ భాగస్వామి విశ్వాసం దెబ్బతింటుంది, సంబంధంలో పారదర్శకత తగ్గడం మొదలవుతుంది. మహిళలు ఇలాంటి చర్యలను అస్సలు ఇష్టపడరు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Relationship

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు