సెక్స్‌లో స్త్రీని పూర్తిగా సంతృప్తి పరచాలని ఉందా...ఆ భంగిమలో పాటించే జాగ్రత్తలివే...

ఈ పొజిషన్ లో స్త్రీకి సంతృప్తి స్థాయి ఎక్కువగా ఉంటుంది. అందుకే మగవారు కొద్దిగా ఇబ్బంది అయినా తట్టుకుని ట్రై చేస్తే ఇద్దరికీ సుఖ ప్రాప్తి దక్కుతుంది. ఇద్దరు ముందే ఈ పొజిషన్ లో నెమ్మదిగా ప్రాక్టీస్ చేయాలి. బ్లూ ఫిలిమ్స్ చూసి ఆ తరహా ప్రమాదకరమైన ఫీట్స్ మాత్రం చేయకూడదు.

news18-telugu
Updated: November 6, 2019, 10:39 PM IST
సెక్స్‌లో స్త్రీని పూర్తిగా సంతృప్తి పరచాలని ఉందా...ఆ భంగిమలో పాటించే జాగ్రత్తలివే...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
సెక్స్ పొజిషన్లలో పురుషుడి మీద ఉండేందుకే మహిళలు ఎందుకు ఇష్టపడతారు. ఎందుకు అంటే సెక్స్ చేసే సమయంలో వారు ఎంత మేర తమ శక్తిని కంట్రోల్ చేసుకోవాలి అనే దానిపై వారికి పూర్తి అవగాహన ఉంటుంది. కామసూత్ర ప్రకారం ఈ సెక్స్ పొజిషన్స్ లో స్త్రీ పైన ఉంటే పురుషుడు కింద ఉంటాడు. స్త్రీలకి ఈ పొజిషన్లో సెక్స్ చేయడం ఓ కొత్త అనుభూతి. అయితే ఇలా సెక్స్‌ చేసేముందు స్త్రీ పురుషులిద్దరూ పూరర్తిగా చర్చించుకొని ఒక నిర్ణయానికి వచ్చి ట్రై చేయాలి. ముఖ్యంగా కీళ్లు, మోకాళ్ళలో నొప్పులు ఉన్న పురుషులు ఈ పొజిషన్లు ట్రై చేయద్దు. అలాగే కీళ్ళ నొప్పులు ఉన్న మహిళలు ఈ సెక్స్ పొజీషన్ ప్రయత్నించకపోవటమే మంచిది. కాళ్లు బలంగా ఉంటేనే ప్రయత్నించండి.

అయితే ఈ తరహా సెక్స్ చేసే మహిళలు అధిక బరువు ఉండకుండా జాగ్రత్త పడాలి. అధిక బరువు ఉన్న స్త్రీలకి ఈ సెక్స్ పొజిషన్ కష్టం. అధిక బరువు ఉండకూడదు. బ్యాలెన్స్ చేయగలిగే స్త్రీలే దీన్ని ట్రై చేయాలి. ముందుగా కొంచెం ప్రాక్టీస్ చేసి పొజిషన్ గురించి చర్చించుకొని ట్రై చేస్తే మంచిది. బ్యాలెన్స్ తప్పితే స్త్రీ కూర్చున్న బరువంతా మగవాడి జననాంగాల మీద పడతాయి. దాంతో పురుషుడి సున్నితమైన భాగాలకు ప్రమాదం జరుగుతుంది. అలాగే హెర్నియా సమస్య ఉన్నవాళ్లు ట్రై చేయకూడదు.

బ్యాలెన్స్ తప్పితే ఈ పొజిషన్ లో పురుషుడి జననాంగాలకి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అయితే సెక్స్ పొజిషన్ ప్రయత్నించేముందు భాగస్వాములిద్దరు చర్చించుకోవాలి. అలాగే ఈ పొజిషన్స్ కు సంబంధించిన ఫోటోలను చూడాలి. అయితే ఈ పొజిషన్ లో స్త్రీకి సంతృప్తి స్థాయి ఎక్కువగా ఉంటుంది. అందుకే మగవారు కొద్దిగా ఇబ్బంది అయినా తట్టుకుని ట్రై చేస్తే ఇద్దరికీ సుఖ ప్రాప్తి దక్కుతుంది. ఇద్దరు ముందే ఈ పొజిషన్ లో నెమ్మదిగా ప్రాక్టీస్ చేయాలి. బ్లూ ఫిలిమ్స్ చూసి ఆ తరహా ప్రమాదకరమైన ఫీట్స్ మాత్రం చేయకూడదు. ఇద్దరికీ సుఖం దక్కే పొజిషన్ లే ట్రై చేయండి.
First published: November 6, 2019, 10:39 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading