Home /News /life-style /

WILL SEXUAL DESIRE DECREASE AFTER 30 YEARS IS IT TRUE LETS DISCUSS PRV

Sex problems: 30 ఏళ్లు దాటితే లైంగిక వాంఛలు తగ్గుతాయా? ఇందులో వాస్తవమెంత? తెలుసుకుందాం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

బిజీ లైఫ్​ కారణంగా మనుషులు ఒత్తిడి (Stress)కి గురవుతున్నారు. వేళకు తినడం లేదు. రాత్రిళ్లూ ఆఫీసు వర్క్​లో బిజీ అయిపోతున్నారు. అయితే శృంగారంలో 30 ఏళ్లు దాటిన వారికి వాంఛలు తగ్గిపోతాయని ఇటీవల వార్తలు బాగా వినిపిస్తున్నాయి. అయితే ఇందులో నిజమెంత.. ?

ఇంకా చదవండి ...
    బిజీ లైఫ్​ కారణంగా మనుషులు ఒత్తిడి (Stress)కి గురవుతున్నారు. వేళకు తినడం లేదు. రాత్రిళ్లూ ఆఫీసు వర్క్​లో బిజీ అయిపోతున్నారు. అయితే శృంగారంలో 30 ఏళ్లు దాటిన వారికి వాంఛలు తగ్గిపోతాయని ఇటీవల వార్తలు బాగా వినిపిస్తున్నాయి. అయితే ఇందులో నిజమెంత.. ? మన శరీరం రోగనిరోధక శక్తిని చాలా తక్కువగా కలిగి ఉంటుంది. పూర్వకాలంలో  ఒక్కొక్కరు కనీసం 90 నుంచి వంద సంవత్సరాలు బతికే వారు. ఒక్కొక్కరు పది మంది పిల్లలను కూడా కనేవారు. అయినా వారి శక్తి సామర్థ్యాలు తగ్గేవి కావు. మగవారు కానీ, మహిళలైనా (women) కానీ చాలా ఆరోగ్యంగా (health) ఉండేవారు. కానీ, ప్రస్తుత కాలంలో 30 సంవత్సరాల లోపు యువకులకే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా లైంగిక సమస్యలు (Sex problems) కూడా ప్రస్తుత కాలంలో అధికంగా వస్తున్నాయి.

    ఈ రోజుల్లోనూ భారతదేశంలో లైంగిక (sex) చర్య గురించి మాట్లాడటం అనేది తక్కువ. చాలామంది లైంగిక చర్య గురించి ఏదైనా సమాచారం తెలుసుకోవాలంటే ఆన్​లైన్​లోనే  అవగాహన చేసుకుంటున్నారు. ఎక్కువ సమయం పని చేయడం వలన శరీరంలో ఎక్కువగా అలసట వచ్చి మీ సెక్స్ డ్రైవ్ లో మార్పులు కనిపిస్తాయి. ఇది మీరు త్వరగా గుర్తించలేరు. అయితే వయసు మీద పడే కొద్దీ (After ages) సెక్స్ డ్రైవ్ కూడా తగ్గుతూ వస్తుంది (Sex drive will decrease).

    వాస్తవానికి మనకు ఉండే ఒత్తిడి (Stress) , అధిక పనులు, డిప్రెషన్ (Depression) ఎక్కువగా ఉండటం వల్ల లైంగిక కోరికలు తగ్గుతాయట. అయితే ఈ లైంగిక కోరికలకు సంబంధించి మగవారి (men)లో అవసరమైన టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ 20 సంవత్సరాల వయసులో ఎక్కువగా ఉంటుంది. అలాగే లైంగిక కోరిక కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో  ఎవరికి ఎక్కువగా అనుభవం ఉండదు కాబట్టి మీరు లైంగికంగా కలవడం కోసం ఎక్కువ ఆత్రుతగా చూసే సమయమది.

    30 ఏళ్ల వయసులో  చాలామంది పురుషుల్లో  ఎక్కువగా సెక్స్ డ్రైవ్ (Sex drive) ను చేస్తుంటారు. అయితే ఈ వయసులో  టెస్టోస్టెరోన్ హార్మోన్ అనేది  తగ్గుతూ వస్తోంది. అయితే ఇది  ఒక ఏడాదికి ఒక శాతం తగ్గుతూ వస్తుంది. కానీ కొంతమంది మగవారిలో మాత్రం వేగంగా పెరుగుతుంది. ఇది వారి సెక్స్ డ్రైవ్ పై ఎక్కువ ప్రభావం చూపుతుంది. అయితే 30 సంవత్సరాలలో  శారీరక  సాన్నిహిత్యం కొరకు  మీ కోరిక తగ్గిపోతే , ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: After marriage, Health Tips, Life Style, Sex, Women

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు