చలికాలం వచ్చింది.. ఇక జంటలకు జాగారాలే..! శీతాకాలం శృంగారానికి ఎందుకు అనుకూలమో తెలుసా..?

చలికాలం వచ్చింది.. ఇక జంటలకు జాగారాలే..! శీతాకాలం శృంగారానికి ఎందుకు అనుకూలమో తెలుసా..?

ప్రతీకాత్మక చిత్రం

నవంబర్ వచ్చిందంటే చాలు.. చలికాలం స్టార్ట్ అయినట్టే. ఈ సమయాన్ని జంటలు ఎక్కువగా ఆస్వాదిస్తాయి. చలి రాత్రులను వెచ్చని వారి పార్ట్నర్స్ బిగి కౌగిలిలో గడపడానికి ఆసక్తి చూపిస్తాయి. ఇక కొత్తగా పెళ్లైన జంటలకైతే.. చలికాలమొక వరంలాంటిది.

 • News18
 • Last Updated:
 • Share this:
  శృంగారం చాలా పవిత్ర కార్యంగా భావిస్తారు. భార్య-భర్తల అనుబంధానికి ప్రతీక ఈ కార్యం. కాలంతో పరిమితం లేకుండా భార్యభర్తలు ఏకాంత సమయంలో సరదాగా ఉండే ఆడే క్రీడ. అయితే శీతాకాలంలో మాత్రం శృంగారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. రాత్రుళ్లు ఎక్కువ సమయం తమ భాగస్వామితో గడిపేందుకు ఇష్టపడతారు. వేసవి కాలంలో చెమట ఎక్కువ పట్టి సెక్స్ పట్ల స్త్రీ, పురుషులు అంతగా ఆసక్తి కనబర్చరు. అదే చలికాలంలో ఓంట్లో వేడి పుట్టి మనుసులో కోరిక పెరిగి రతి త్రప్త హృదయంతో తోడు కోసం మది ఆత్రుతగా ఎదురుచూస్తోంది. మరి శీతాకాలంలో సెక్స్ పట్ల ఆకర్షితులవడానికి కారణాలేంటో ఇప్పుడు చూద్దాం.

  శరీరానికి వేడి కావాలి..
  వేసవి కాలం మంచి మీద చెమటతో కూడిన అనుభవాలను ఇస్తుంది. ఫలితంగా శృంగార సమయంలో చికాకు పుడుతుంది. సెక్స్ పూర్తయిన తర్వాత కూడా స్త్రీ-పురుషులు అలాగే కాసేపు ఉంటే శృంగార బంధం బలంగా ఉంటుంది. ఈ విధంగా వేసవి కాలంలో కుదరుదు. అదే శీతాకాలంలో తనవులు రెండు వేడిమి కోసం చూస్తుంటాయి. అందువల్ల చలికాలం శృంగారానికి అత్యంత ఉత్తమమని చెబుతారు. బయట చల్లదనం, లోపల వెచ్చదనంతో స్త్రీ,పురుషులతో మరో లోకంలో విహరిస్తారు. అంతేకాకుండా శృంగారం తర్వాత కూడా చాలాసేపు తనువులు మెలేసుకుని భావప్రాప్తిని పొందుతారు.

  జలుబు లేదా జ్వరం ప్రభావం చూపదు..
  శీతాకాలంలో జలుబు, జ్వరం కొత్తేమి కావు. ఇవి శృంగారంపై పెద్దగా ప్రభావం చూపవు. అంతేకాకుండా సెక్స్ వల్ల ఉద్వేగం పెరుగుతుంది. ఫలితంగా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అందుకే శృంగారం చలికాలంలో మంచి ఫీలింగ్ ను కలిగిస్తుంది.

  Winter Season, Sex, Sex in winter, wife and husband, couples, sex in winter, sex tips, health tips, life style
  ప్రతీకాత్మక చిత్రం


  సోమరితనానికి పరిష్కారం...
  శీతాకాలంలో చాలామందికి బద్ధకం పెరుగుతుంది. ఫలితంగా సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్(ఎస్ఏడీ) కారణం కావచ్చు. అంటే పగటి సమయం తక్కువగా ఉండి.. సాయంత్రం ఎక్కువ సమయం ఉంటుంది. సూర్యరశ్మి తక్కువగా ఉండటం వల్ల విటమిన్-డీ కోల్పోయ్యే అవకాశం ఉంది. ఇది మనలను మందగించి సోమరులను చేస్తుంది. ఇందుకు శృంగారం ఒక్కటే పరిహారం. ఆక్సిటోసిన్, ఎండార్పిన్స్ లాంటి సంతోషకరమైన హార్మోన్లు విడుదల చేయడం వల్ల సెక్స్ ఉత్తమ ఔషధంగా ఉంటుంది. ఇది మీ బంధాన్ని పెంచుతుంది. అంతేకాకుండా ఒత్తిడిని తొలగిస్తుంది. అనుబంధం పెంచుకోవడానికి చాలా సమయం ఉంటుంది..

  వాతావరణం చల్లగా ఉండటం వల్ల సెలవులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సాధారణ రోజుల కంటే ఎక్కువ సేపు సెక్స్ పాల్గొనేందుకు ఆస్కారముంటుంది. ఒకసారి మాత్రమే కాదు సెలవు దినాల్లో రెండు, మూడు సార్లు శృంగారంలో పాల్గొనే వీలుంటుంది. ఫలితంగా మీ భాగస్వామిపై అనుబంధం పెరగడానికి ఈ సమయం తోడ్పడుతుంది.

  Winter Season, Sex, Sex in winter, wife and husband, couples, sex in winter, sex tips, health tips, life style

  మహిళలకు ఈ సమయం అనుకూలం..
  శీతాకాలంలో శృంగారం మహిళలను మరింత ఫలవంతంగా చేస్తుంది..
  శీతాకాలం సమయం గర్భం దాల్చేందుకు మహిళలకు అనువుగా ఉంటుంది. కాబట్టి ఋతుక్రమం సమయాల్లో చాలా మంది మహిళలు హస్తప్రయోగం చేసుకుంటారు. 2000 మందిపై సర్వే చేయగా చాలా మంది మహిళలు హస్తప్రయోగం చేసుకోవడం ద్వారా అ సౌకర్యాన్ని తగ్గించుకుంటారని తేలింది.

  శీతాకాలంలో వీర్యం బాగా ఉత్పత్తి అవుతుంది..
  గర్భం కోసం ప్రయత్నిస్తుంటే ఈ సమయం ఎంతో అనుకూలమైన సమయం. ఎందుకంటే వేసవి కంటే ఈ కాలంలో వీర్యం ఎక్కువగా ఉత్పత్తి అవుతుందని ప్రముఖ నిపుణులు డాక్టర్ ఆశిష్ మిట్టల్ తెలిపారు. శీతాకాలం మరింత ప్రేమించండి.
  Published by:Srinivas Munigala
  First published: