వాషింగ్ మెషీన్ కొనాలా? Whirlpool Ace XL మోడల్‌ను పరిశీలించండి

వాషింగ్ మెషీన్ కొనాలా? Whirlpool Ace XL మోడల్‌ను పరిశీలించండి

వాషింగ్ మెషీన్ కొనాలా? Whirlpool Ace XL మోడల్‌ను పరిశీలించండి

Whirlpool Ace XL | ప్రత్యేకమైన లక్షణాలు, చూడడానికి ఆకర్షణీయంగా, మంచి పనితీరుతో మీకు సులభంగా మంచి శుభ్రతను అందించడమే కాకుండా, ACE XL ప్రత్యేకమైన డిజైన్ దీర్ఘకాలిక మన్నికను అందిస్తుంది.

 • Share this:
  బట్టలు ఉతకడం అనేది చాలా శ్రమతో కూడుకున్న పని. వాషింగ్ మెషీన్ రాకతో ఇది చాలా సులువైంది. ఇది మీ బట్టలపై ఉన్న మురికిని శుభ్రం చేయడమే కాకుండా మీ విలువైన సమయాన్ని కూడా ఆదా చేస్తుంది. చెప్పాలంటే ఇది ప్రతీ ఒక్కరికి అత్యంత అవసరమైన గృహోపకరణం. Whirlpool ఎన్నో సంవత్సరాలుగా లాండ్రీ సమస్యను పరిష్కరిస్తూ వస్తుంది. అంతేకాకుండా మీ అవసరాలకు తగినట్లు తక్కువ బడ్జెట్ మోడళ్ల నుంచి, అత్యంత అధునాతనమైన అధిక సామర్థ్యం గల వాషింగ్ మెషీన్లను అందిస్తోంది.

  మీ బట్టలు శుభ్రంచేసే పనిని మరింత సులభతరం చేయడానికి ఇప్పుడు మరొక ఉత్తమమైన మెషీన్ వచ్చేసింది. అదే Whirlpool వారి Ace XL సెమీ ఆటోమాటిక్ వాషింగ్ మెషీన్. ఇది 10.5, 9.5, 9 కేజీల సామర్థ్యంతో గ్రాఫైట్ గ్రే, కోరల్-రెడ్, రాయల్ పర్పుల్, సిల్వర్-గ్రే వంటి ఆకర్షణీయమైన రంగులలో లభిస్తుంది. ACE XLలో 3D స్క్రబ్ టెక్నాలజీ, 3D లింట్ ఫిల్టర్, 3D టర్బో ఇంపెల్లర్ వంటి అనేక ప్రత్యేక లక్షణాలు కలవు. ఆకర్షణీయంగా రూ.15,000 నుండి అందుబాటులో గల ఈ మెషీన్ తక్కువ ఖర్చుతో మీ లాండ్రీ సమస్యను ఇట్టే పరిష్కరిస్తుంది. ACE XL దాని బోల్డ్ డిజైన్ తో IF డిజైన్ అవార్డుని కూడా సొంతం చేసుకుంది. దీని అద్భుతమైన పనితీరు, ఆకర్షణీయమైన డిజైన్ కలిపి ఈ వాషింగ్ మెషీన్ ను అగ్రశ్రేణిలో నిలుపుతాయి.

  మార్కెట్లో లభిస్తున్న మిగతా సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్ల కంటే Whirlpool ACE XL వాషింగ్ మెషీన్ను భిన్నంగా నిలిపే దీని ప్రత్యేక లక్షణాలు ఏమిటంటే:

  ఇది 14 కింగ్ సైజ్ బెడ్ షీట్లను ఒకే విడతలో ఉతకగలదు


  ఉతకవలసిన బట్టలు చాలా పోగుపడి ఉన్నాయని చింతిస్తున్నారా? పోగుపడిన బట్టలన్నింటికీ మీకు కావలసినంత శుభ్రత లభిస్తుందా? ఇకపై దీనికోసం చింతించకండి. 10.5 కిలోల వరకూ అధిక సామర్థ్యం, ప్రత్యేకమైన 3D టర్బో ఇంపెల్లర్ గల ACE XL భారీ లోడ్ ఉన్నప్పటికీ అత్యుత్తమ వాష్‌ను అందిస్తుంది. దీనిలోగల స్ప్రింగ్-లోడెడ్ 3D స్క్రబ్ ప్యాడ్స్ బట్టలను పైకీ క్రిందకీ కదిలించడం వలన 14 కింగ్ సైజ్ బెడ్‌షీట్లు వేసినప్పటికీ కఠినమైన మురికిని సులభంగా తొలగిస్తుంది.

  మనం తరచుగా చూసే పది రకాల మొండి మరకలను ఇట్టే పోగొడుతుంది


  కెచప్, కాఫీ, నూనె, పండ్ల రసాలు, షూ పాలిష్ మరకలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా? ACE XL తో మీ చింతలన్నింటినీ మరచిపోండి, ఇది దాని 3D స్క్రబ్ టెక్నాలజీతో 10 రకాల మొండి మరకలను చాలా సులభంగా తొలగించగలదు.

  అత్యధికమైన స్పిన్ సామర్థ్యం


  1400 ఆర్పీఎమ్ స్పీడ్ సామర్థ్యం గల ఈ వాషింగ్ మెషీన్ మోటర్ ఎక్కువ లోడ్ ఉన్నప్పటికీ వేగంగా తిరుగుతూ బట్టలను సులువుగా ఆరబెడుతుంది.

  పేరుకున్న బట్టల చెత్తను తొలగించే 3D లింట్ ఫిల్టర్


  ట్రిపుల్ లేయర్డ్ ఫిల్టరేషన్ ప్రక్రియతో నిర్మితమైన ఈ వాషింగ్ మెషీన్ లింట్‌ను సమర్థవంతంగా సేకరించి, ప్రతీ వాష్ తరువాత మీ బట్టలు తాజాగా, శుభ్రంగా ఉండేలా చేస్తుంది.

  కఠినమైన నీటిలో కూడా మంచి శుభ్రతనిచ్చే మెషీన్


  దీనిలోని ప్రత్యేకమైన వాష్ ప్రోగ్రామ్ డిటర్జెంట్ ను పనితీరుకి తగిన విధంగా ఉపయోగించుకుంటుంది. వాష్ సైకిల్ ద్వారా దుమ్ము, మురికి, మరకలను కఠినమైన నీటిలో కూడా సులభంగా శుభ్రం చేస్తుంది.

  దీని వాటర్ప్రూఫ్, షాక్ప్రూఫ్ బాడీ మిమ్మల్ని ప్రమాదాల నుండి రక్షిస్తుంది


  బట్టలను ఉతికేటప్పుడు అప్పుడప్పుడు నీటిని చిందించడం సాధారణమే. దానివలన వాషింగ్ మెషీన్లను ఆరుబయట ఉంచడంతో అనేకసార్లు వర్షానికి తడిచి దెబ్బతింటుంది. కానీ ACE XL వాటర్ప్రూఫ్, షాక్ప్రూఫ్ కంట్రోల్ ప్యానల్ తో కప్పబడి ఉండడం వలన నియంత్రణ విభాగాలలోకి నీటిని పోనివ్వకుండా కాపాడుతుంది. కాబట్టి నీరు చిందడం, నిర్వహణ సమస్యలు వంటి చింతలు లేకుండా బట్టలను వాష్ చేసుకోవచ్చు.

  రకరకాల బట్టలను వాటికి తగిన విధంగా శుభ్రం చేసే 5 రకాల వాష్ ప్రోగ్రామ్ లు


  ACE XL మీ వాషింగ్ అవసరాలకు తగినవిధంగా వివిధ రకాల వాష్ ప్రోగ్రామ్ లను అందిస్తుంది. కాబట్టి బట్ట రకం, మీకు అవసరమైన శుభ్రతను బట్టి డెలికేట్, జెంటిల్, నార్మల్, నార్మల్ ప్లస్, స్టెయిన్ వాష్ వంటి పలు రకాల వాష్ మోడ్ల నుండి మీకు తగిన మోడ్ను ఎంచుకోవచ్చు.

  సులభంగా ఒకచోటు నుండి మరోచోటుకి మార్చగల సౌకర్యం


  పెద్దపెద్ద వాషింగ్ మెషీన్ లను ఒకచోటు నుండి మరోచోటుకి మార్చడం చాలా కష్టతరమైన పని; కానీ ACE XL కు చక్రాలు, పట్టుకోవడానికి అనువైన ఇంటిగ్రేటెడ్ హ్యాండిల్ ఉండడం వలన దీనిని ఒకచోటునుండి మరో చోటుకి సులభంగా తరలించవచ్చు.

  ఆకర్షణీయమైన రూపంతో IF డిజైన్ అవార్డు గెలుచుకున్న ఉత్తమ మెషీన్


  ACE XL లో పైన చెప్పిన ప్రత్యేక లక్షణాలు మాత్రమే కాకుండా, చూడగానే ఆకట్టుకునే డిజైన్ కూడా కలదు. దీని డార్క్-టింటెడ్ హై గ్లాస్ లిడ్స్, టచ్ పాయింట్ వద్ద గల క్రోమ్ టాప్ నాబ్స్, క్రోమ్ యాక్సెంట్స్ మీకు గొప్ప అనుభూతిని కలిగిస్తాయి. అందువలనే ACE XL 50 దేశాలకు పైగా 6400 ఎంట్రీలు నమోదయ్యే అత్యంత ప్రతిష్టాత్మక డిజైన్ పోటీలలో ఒకటైన 2019 IF డిజైన్ అవార్డుని సొంతం చేసుకుంది.

  ప్రత్యేకమైన లక్షణాలు, చూడడానికి ఆకర్షణీయంగా, మంచి పనితీరుతో మీకు సులభంగా మంచి శుభ్రతను అందించడమే కాకుండా, ACE XL ప్రత్యేకమైన డిజైన్ దీర్ఘకాలిక మన్నికను అందిస్తుంది. విద్యుత్ ఆదా చేస్తూ, తుప్పుపట్టని బాడీతో, ఐదేళ్ల వారంటీతో పూర్తి మన్నికను అందించే Whirlpool ACE XL సెమీ ఆటోమాటిక్ వాషింగ్ మెషీన్ ను మీ సొంతం చేసుకోవడానికి మీకు దగ్గరలో ఉన్న దుకాణాన్ని సందర్శించండి, లేదా ఇక్కడ క్లిక్ చేసి అద్భుతమైన వాషింగ్ అనుభవాన్ని ఆస్వాదించండి.

  ఇవి కూడా చదవండి:

  Srisailam Boat Tour: పర్యాటకులకు శుభవార్త... సోమశిల నుంచి శ్రీశైలం వరకు బోట్ టూర్

  Smartphone: పేలిన రెడ్‌మీ మొబైల్... ఈ టిప్స్‌తో మీ స్మార్ట్‌ఫోన్ సేఫ్

  SBI Warning: కస్టమర్లకు ఎస్‌బీఐ జారీ చేసిన హెచ్చరికలివే
  Published by:Santhosh Kumar S
  First published: