Diwali 2019 : దీపావళి వేళ... నగలు ఎలాంటివి వేసుకోవాలంటే...
Diwali 2019 : దీపావళికి మహిళలు సరికొత్త ఆభరణాలు కొంటారు. ఆ జ్యువెలరీ అటు సంప్రదాయంగా ఇటు ఆధునికంగా... రెండు విధాలా ఉండాలనుకుంటారు... దిపావళి సందర్భంగా... కొత్త డిజైన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

నేడు వివిధ మార్కెట్లలో 99.9 శాతం స్వచ్ఛమైన బంగారం రూ.33,300లుగా ఉంది.
- News18 Telugu
- Last Updated: October 25, 2019, 11:05 AM IST
Diwali 2019 : దీపావళి, ధనత్రయోదశి సమయమిది... ప్రతిఒక్కరూ ఎంతో కొంత బంగారాన్ని బంగారాన్నికొనుక్కుని ఆ ధనలక్ష్మీని ఇంటికి ఆహ్వానిస్తుంటారు. ఈ సందర్భంగా మహిళలు కూడా సరికొత్త ఆభరణాలను కొంటుంటారు. దీపావళికి మహిళలు సరికొత్త ఆభరణాలు కొంటారు. ఆ జ్యువెలరీ అటు సంప్రదాయంగా ఇటు ఆధునికంగా... రెండు విధాలా ఉండాలనుకుంటారు... దిపావళి సందర్భంగా... కొత్త డిజైన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. తద్వారా మనకు సెట్ అయ్యే సరైన నగలను కొనుక్కొని అందరి చూపూ మనపైనే ఉండేలా చేసుకోవచ్చు.
మామిడి పిందెల డిజైన్స్ : అమ్మమ్మల కాలం నుంచి నేటి ఆధునిక అమ్మాయిల వరకూ అలరిస్తున్న డిజైన్స్ మామిడిపిందెల రూపం. ఇళ్ళల్లో ఏ వేడుకైనా సరే... ఈ డిజైన్‌తో కూడిన వస్త్రాలైనా... నగలైనా మనకు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ కారణంగానే... ఇప్పుడు జ్యువెలరీ డిజైనర్స్ ఈ రూపంలోనే నగలను రూపొందిస్తున్నారు. అయితే... ఇందులోనూ ఆధునికంగా పూసలు, ఎమరాల్డ్స్ని పెట్టి సరికొత్తగా రూపొందిస్తున్నారు... ఇంట్లో జరిగే పూజలు, వ్రతాలకు ఈ ఆభరణం ఎంతో చక్కగా ఉంటుంది. కాబట్టి బంగారం తీసుకునే వారు... ఈ నగను ఓసారి పరిశీలించండి.
లక్ష్మీ రూపుతో ఆభరణాలు : లక్ష్మీ దేవి రూపుగల ఆభరణాలు... ఈమధ్యకాలంలో చాలా ఫ్యాషన్‌గా మారాయి. ఈ రూపులతో చిన్న నెక్లెస్, గాజులు, చేయించుకుంటున్నారు. ఇవి పట్టుచీరల మీదకే కాదు... ప్లెయిన్ శారీస్... అనార్కలీ వంటి డ్రెస్సెస్ మీదకు కూడా చాలా చక్కగా ఉంటాయి. డిజైనర్స్ కూడా ఎంతో చక్కగా వీటిని రూపొందిస్తున్నారు.
ఇవి కూడా చదవండి : Diwali 2019 : దీపావళికి ఇంటిని క్లీన్ చేయడమంటే... ఫ్యామిలీతో కాలం గడపడమే
దీపాల వెలుగులో ఫొటోలు దిగుతున్నారా... ఈ చిట్కాలు మీకోసమే
Diwali 2019 : దీపావళికి ఈజీగా రంగోలీ వెయ్యడం ఎలా?
Diwali 2019 : దీపావళి పూజా విధానం... పురాణ ప్రాసస్థ్యం
Diwali 2019 : దీపావళికి దీపాలు ఎందుకు వెలిగిస్తారు... ఇదీ పండుగ ప్రాసస్థ్యం
మామిడి పిందెల డిజైన్స్ : అమ్మమ్మల కాలం నుంచి నేటి ఆధునిక అమ్మాయిల వరకూ అలరిస్తున్న డిజైన్స్ మామిడిపిందెల రూపం. ఇళ్ళల్లో ఏ వేడుకైనా సరే... ఈ డిజైన్‌తో కూడిన వస్త్రాలైనా... నగలైనా మనకు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ కారణంగానే... ఇప్పుడు జ్యువెలరీ డిజైనర్స్ ఈ రూపంలోనే నగలను రూపొందిస్తున్నారు. అయితే... ఇందులోనూ ఆధునికంగా పూసలు, ఎమరాల్డ్స్ని పెట్టి సరికొత్తగా రూపొందిస్తున్నారు... ఇంట్లో జరిగే పూజలు, వ్రతాలకు ఈ ఆభరణం ఎంతో చక్కగా ఉంటుంది. కాబట్టి బంగారం తీసుకునే వారు... ఈ నగను ఓసారి పరిశీలించండి.
లక్ష్మీ రూపుతో ఆభరణాలు : లక్ష్మీ దేవి రూపుగల ఆభరణాలు... ఈమధ్యకాలంలో చాలా ఫ్యాషన్‌గా మారాయి. ఈ రూపులతో చిన్న నెక్లెస్, గాజులు, చేయించుకుంటున్నారు. ఇవి పట్టుచీరల మీదకే కాదు... ప్లెయిన్ శారీస్... అనార్కలీ వంటి డ్రెస్సెస్ మీదకు కూడా చాలా చక్కగా ఉంటాయి. డిజైనర్స్ కూడా ఎంతో చక్కగా వీటిని రూపొందిస్తున్నారు.
బిగ్‌బీ ఇంట్లో అగ్నిప్రమాదం... ఐశ్వర్యరాయ్ మేనేజర్‌ను కాపాడిన షారుఖ్
Diwali Gift | పేద పిల్లలకు ఫైవ్ స్టార్ డిన్నర్ ఇచ్చిన మంత్రి
దారుణం... టపాసులు కాల్చినందుకు కొట్టి చంపారు...
Diwali 2019 : బ్రిటన్ ప్రధాని దీపావళి విషెస్... ఎంత బాగా చెప్పారో...
Diwali 2019 : ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్యం... అంతా పొగే...
హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం.. పొగతో ఊపిరాడక స్థానికుల పరుగులు
ఒయ్యారాల విందు చేస్తున్న అనుపమ లేటెస్ట్ ఫోటో షూట్
ఇవి కూడా చదవండి :
Loading...