Health Tips : షుగర్ వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Health tips | షుగర్ రాకముందునుంచే జాగ్రత్త పడడం చాలా అవసరం. అందుకోసమే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలా ఉపయోగం ఉంటుంది.. ఎన్నోలాభాలుంటాయి.. వాటిని రెగ్యులర్‌గా పాటిస్తే సమస్య చాలా వరకూ దూరమవుతుంది.  అవేంటో ఇప్పుడు చూద్దాం..

news18-telugu
Updated: May 7, 2019, 1:46 PM IST
Health Tips : షుగర్ వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: May 7, 2019, 1:46 PM IST

షుగర్ వ్యాధి వచ్చిందంటే చాలు.. దాంతో పాటే బోలెడు రోగాలన్నీ చుట్టుముడతాయి... అందుకే ఆ సమస్య రాకముందునుంచే జాగ్రత్త పడడం చాలా అవసరం. అందుకోసమే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలా ఉపయోగం ఉంటుంది.. ఎన్నోలాభాలుంటాయి.. వాటిని రెగ్యులర్‌గా పాటిస్తే సమస్య చాలా వరకూ దూరమవుతుంది.  అవేంటో ఇప్పుడు చూద్దాం..

* అన్నం తినండి.. అయితే మాములు రైస్‌తో వండింది కాకుండా బ్రౌన్‌రైస్‌తో చేసింది తినడం వల్ల ఇబ్బంది ఉండదు..


* స్వీట్స్ తినొచ్చు.. కానీ.. అవి చక్కెరతో చేసినవి కాకుండా.. బెల్లం, తేనెతో చేసినవైతే మేలు..

* ఎక్కువగా కూరగాయలు, పండ్లు తీసుకోవాలి.. జంక్ ఫుడ్‌కి దూరంగా ఉండాలి.

* మజ్జిగ తాగాలి...అయితే.. ఆ పెరుగు కూడా బయట దొరికేది కాకుండా.. ఇంట్లో తోడుపెట్టిందైతే బాగుంటుంది.



* ఐస్ క్రీమ్స్, స్వీట్స్, కేక్స్ తినడం తగ్గించాలి. అంతగా తినాలనిపిస్తే డార్క్ చాక్లెట్ తినండి..
Loading...
*నీటిని ఎక్కువగా తీసుకోవడం మంచిది..

ఇలానే డైట్‌ని మెయింటెయిన్ చేస్తూ ఖచ్చితంగా వ్యాయామం చేయండి.. వచ్చే మార్పుని మీరే గమనిస్తారు.


ఈ వీడియో కూడా చూడండి..

First published: May 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...