Diabetes: మధుమేహం ఉన్న రోగులు​ పెరుగు తింటే ఏమవుతుంది ? ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

ప్రతీకాత్మక చిత్రం

వయస్సుతో సంబంధం లేకుండా చాలామందిని డయాబెటిక్​ వేధిస్తోంది. రక్తంలో డయాబెటిక్​ లెవెల్స్ పెరిగినా, తగ్గినా అనేక సమస్యలు వస్తాయి. డయాబెటిక్​ (Diabetic)​  ను కంట్రోల్ లో ఉంచుకోవడానికి ప్రస్తుతం వేర్వేరు చికిత్స (Treatments) లు అందుబాటులో ఉన్నాయి. డయాబెటిక్​ పేషెంట్స్ పెరుగు తీసుకోవచ్చా..? పెరుగు తీసుకోకూడదా..? అనే ప్రశ్న చాలామందిని వేధిస్తూ ఉంటుంది.

  • Share this:
    మధుమేహం (Diabetes). తరచుగా మూత్ర విసర్జన (పాలీయూరియా), పొడి గొంతు లేదా తరచుగా దాహం వెయ్యడం (పాలీడిప్సియా), కంటి చూపు(eye site) మందగించడం., కారణం లేకుండా ఆకస్మిక బరువు పెరుగుట లేదా బరువు తగ్గడం (weight loss), ఒక్కసారిగా నీరసం అలసటగా అనిపించడం అధికంగా ఆకలి వేయడం (Hungry) దీని ముఖ్య లక్షణాలు. వయస్సుతో సంబంధం లేకుండా చాలామందిని డయాబెటిక్​ వేధిస్తోంది. రక్తంలో డయాబెటిక్​ లెవెల్స్ పెరిగినా, తగ్గినా అనేక సమస్యలు వస్తాయి. డయాబెటిక్​ (Diabetic)​  ను కంట్రోల్ లో ఉంచుకోవడానికి ప్రస్తుతం వేర్వేరు చికిత్స (Treatments) లు అందుబాటులో ఉన్నాయి. డయాబెటిక్​ లెవెల్స్ ను కంట్రోల్ (control) లో ఉంచుకోవడానికి ఎక్కువమంది సప్లిమెంట్స్ ను వినియోగిస్తున్నారు.

    డయాబెటిక్​ (Diabetic)​  పేషెంట్స్ తీసుకునే ఆహారం విషయంలో తప్పనిసరిగా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. డయాబెటిక్​ పేషెంట్స్ ముఖ్యంగా తీపి పదార్థాలకు దూరంగా ఉంటే మంచిది. తీపి పదార్థాలతో పాటు కొన్ని ఆహార పదార్థాలకు దూరం కావడం వల్ల డయాబెటిక్​ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి. అయితే డయాబెటిక్​ పేషెంట్స్ పెరుగు తీసుకోవచ్చా..? పెరుగు తీసుకోకూడదా..? అనే ప్రశ్న చాలామందిని వేధిస్తూ ఉంటుంది.

    డయాబెటిక్​ పేషెంట్స్ పెరుగు తినడం వల్ల డయాబెటిక్​ (Diabetic)​  లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. డయాబెటిక్​ (Diabetic)​  పేషెంట్స్ సలాడ్స్, కూరగాయలు ఎక్కువగా తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు. ఆకుకూరలు, నారింజలను ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన ఫైటోన్యూట్రియెంట్స్, ఖనిజాలు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు లభించే అవకాశం ఉంటుంది.

    సిట్రస్ పండ్లు ఆరోగ్యానికి (health) చాలా మంచివి. వీటి వల్ల ఎప్పుడు అనారోగ్యం (Unhealthy) కలగదు అని చాలామంది చెబుతారు. నిజగానే సిట్రస్ పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. కానీ, వీటిల్లో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల, పడుకునే ముందు వీటిని తినడం మంచిది కాదు. ఎందుకంటే ఇది సరిగా జీర్ణం(digest) కాకపోతే ఎసిడిటీ పెరిగి గుండెల్లో మంటను కలిగిస్తుంది. ఇది మీకు నిద్ర పట్టకుండా చెయ్యడమే కాకుండా తరువాత రోజు కూడా మీకు గుండెల్లో మంటగా ఉంటుంది.

    డయాబెటిక్​ పేషెంట్స్ ప్రతిరోజూ పండ్లతో పాటు పిండి పదార్థాలను స్నాక్స్ గా తీసుకుంటే మంచిది. ఎలక్ట్రోలైట్స్, ఫైబర్ ను తీసుకోవడం వల్ల డయాబెటిక్​ లెవెల్స్ ను కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. డయాబెటిక్​ పేషెంట్స్ ఆహారం విషయంలో మార్పులు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు.

    అధికంగా చక్కెర (heavy sugar) తీసుకోవడం మన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని మనందరికీ తెలుసు. కానీ ఇది మన నిద్రను కూడా ప్రభావితం చేస్తుంది. ఐస్ క్రీం తింటే రాత్రిపూట కార్టిసాల్ స్థాయిలను పెంచడానికి దారితీస్తుంది. ఇది ఒత్తిడి హార్మోన్ ‌పై ప్రభావం చూపిస్తుంది. నిద్రపోవడం కష్టతరం చేస్తుంది.
    Published by:Prabhakar Vaddi
    First published: