Home /News /life-style /

WHAT HAPPENS IF YOU LOOK IN THE MIRROR BEFORE WAKING UP IN THE MORNING PRV

Sleep tips: ఉదయం నిద్ర లేవగానే అద్దంలో చూసుకుంటే మంచిది కాదా? చూస్తే ఏమవుతుంది?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఉదయాన్నే నిద్ర లేచే ముందు అద్దం (Mirror)లో చూసుకుంటే ఏమవుతుంది.. చాలామంది మంచిది కాదు అంటారు.. దాని గురించి ఒకసారి తెలుసుకుందాం..

    రోజులో ఒక్కసారి నిద్ర కూడా సరిగా పట్టనివారున్నారు. అయితే వీటన్నింటి కారణంగా సగటు మధ్య తరగతి జీవుడిపై చాలా ఒత్తిళ్లు ఉంటాయి.. నిత్యం బిజీబీజీ. చాలా మంది జీవన విధానం వల్ల తీవ్రమైన ఒత్తిడి (pressure)కి గురి అవుతుంటారు. దీని ప్రభావం వారి ఆరోగ్యంపై (Health) పడుతుంది. నిద్ర కూడా కరువు (Sleeping problems) అవుతుంది. నిద్ర లేకపోవడం (No sleep) వల్ల ఏకాగ్రత లోపిస్తుంది. నిద్రలేచే ముందు మన కంటికి ఎదురుగా ఏది ఉంటే దానిని మాత్రమే మనం చూస్తాం.. కానీ ఒక్కోసారి రోజులో ఏదైనా ప్రమాదం జరిగినా లేక ఏదైనా ఒక సమస్య ఎదురైనప్పుడు పొద్దున్నే ఎవరి మొహం చూశానో ? అంటూ తిట్టుకుంటూ ఉంటాం.  ఇవన్నీ మూఢ నమ్మకాలే అని కొంతమంది కొట్టిపారేసినా.. ఎకాలజీ ప్రకారం ఇది కచ్చితంగా మన రోజూ వారి జీవితం పై ప్రభావం చూపుతుందని అంటున్నారు. అయితే ఉదయాన్నే నిద్ర లేచే ముందు అద్దం (Mirror)లో చూసుకుంటే ఏమవుతుంది.. చాలామంది మంచిది కాదు అంటారు.. దాని గురించి ఒకసారి తెలుసుకుందాం..

    నెగెటివ్​ ఎనర్జీ..

    ఎకాలజీ (Ecology) ప్రకారం.. ఉదయం నిద్ర లేచిన వెంటనే పగిలిపోయిన గడియారాల (clock)ను చూడకూడదు. మనలో చాలామందికి ఉదయం లేవగానే (morning wakeup) తమని తాము అద్దం (mirror) లో  చూసుకోవడం అలవాటుగా ఉంటుంది. అయితే ఒకవేళ మీరు ఇలా చేస్తున్నట్లయితే వెంటనే మీ అలవాటు (habit)ను మార్చుకోవాలి. ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ (negative energy) అద్దం లో ప్రతిబింబిస్తుంది కాబట్టి అద్దంలో చూసుకోరాదు.

    ఇది కూడా చదవండి: నీళ్లు ఎక్కువగా తాగితే నిత్య యవ్వనంగా కనిపిస్తారా? ముఖంపై ముడుతలు పోవాలంటే ఏం చేయాలి?

    ఇంట్లో పగిలిపోయిన వస్తువులేవీ (broken things) ఉంచరాదు. వీటివల్ల నెగటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. కాబట్టి పగిలిపోయిన వస్తువులను దూరంగా విసిరి వేయడము మంచిది.

    ఆయుర్వేద శాస్త్రం ప్రకారం.. ప్రతి ఒక్కరు బ్రహ్మ ముహూర్తం ( Brahma Muhurat)లో నిద్ర లేవాలని (wakeup) సూచిస్తున్నారు. అంటే తెల్లవారు జామున 3 గంటల 30 నిమిషాల నుంచి 5 గంటల 30 నిమిషాల లోపు నిద్ర లేవాలి. ఇలా బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ (positive energy) మనకు వరిస్తుందట. తద్వారా మన ఆలోచనలు కూడా పాజిటివ్ రావడం, సమాజంలో అందరితోనూ ఆనందోత్సహాలతో జీవించడానికి వీలు ఉంటుందట. శరీరానికి కావలసిన శక్తి (energy) లభించడమే కాకుండా ఆరోగ్యంగా (healthy) కూడా ఉంటారు అట.

    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)

    ఇవి కూడా చదవండి:  తిన్న ఆహారం అరగట్లేదా? అయితే రోజూ ఉదయాన్నే ఇలా చేయండి.. సమస్యను దూరం చేసుకోండి

    వర్షంలో తడిచాక మీ జుట్టు పాడైపోతుంది కదా? ఈ చిట్కాలతో మీ జుట్టును కాపాడుకోండి..




    ముఖంలో కాంతి, తేజస్సు కావాలా ? మొటిమలు తగ్గిపోవాలా? అయితే ఇలా చేయండి
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Life Style, Sleep tips

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు