కలలో దేవుడు కనిపిస్తే ఏం జరుగుతుందంటే..

చాలామంది ఎన్నో కలలకు కంటారు. ఉదయం జరిగింది మొదలు.. రాత్రి పడుకునేవరకూ ఎన్నో విషయలని కలలుగా వస్తుంటాయి. కొంతమందికి దేవుడు కలలో కనిపిస్తాడు.. అది ఎందుకు సంకేతమో పండింతుల చెబుతున్నారో చూద్దాం..

news18-telugu
Updated: June 12, 2019, 10:51 AM IST
కలలో దేవుడు కనిపిస్తే ఏం జరుగుతుందంటే..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: June 12, 2019, 10:51 AM IST
చాలామంది ఎన్నో కలలకు కంటారు. ఉదయం జరిగింది మొదలు.. రాత్రి పడుకునేవరకూ ఎన్నో విషయలని కలలుగా వస్తుంటాయి. కొంతమందికి దేవుడు కలలో కనిపిస్తాడు.. అది ఎందుకు సంకేతమో పండింతుల చెబుతున్నారో చూద్దాం..దేవుడు కలలో కనిపిస్తే చాలామంచిది. మీరు జరుగవనుకున్న పనులు జరిగే అవకాశం ఉంటుంది. మీరు ఏదైనా విషయంలో నిర్ణయం తీసుకోవడంలో సందేహపడుతుంటే మీ అంతరంగాన్నే నమ్మండి.. మీ అంతరాత్మ ఎలా చెబితే అలా చేస్తే మంచిజరుగుతుందని నమ్మకం. అదేవిధంగా దేవుడి ఆశీస్సులు, కరుణ కూడా మీపై, మీ కుటుంబంపై ఉన్నట్లే. మీరు కష్టాల్లో ఉంటే త్వరగా బయటపడతారని ఓ సూచన అనుకోవచ్చు.

అంతేకాదు.. కొన్నిసార్లు మనం ఏవోవే మొక్కులు మొక్కుకుంటాం. వాటిని మర్చిపోతుంటాం. ఇలాంటి సందర్భాల్లోనూ దేవుడు మనకి వాటిని గుర్తుచేసేందుకు వస్తాడని పండితులు చెబుతున్నారు.

First published: June 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...