హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Alcohol: మద్యం సేవించేటపుడు ఎలాంటి పదార్థాలు తినకూడదు.. ఎలాంటి ఆహారం తింటే సమస్యలొస్తాయి?

Alcohol: మద్యం సేవించేటపుడు ఎలాంటి పదార్థాలు తినకూడదు.. ఎలాంటి ఆహారం తింటే సమస్యలొస్తాయి?

ఈ పోస్ట్‌లో మాత్రమే ప్రజలు బీర్‌ను పరీక్షించాలి. దాని రుచి గురించి వివరణ ఇవ్వాలి. విదేశీ సూపర్ మార్కెట్లలో, ఆల్డి పేరు చాలా ఎక్కువగా వస్తుంది. ఇక్కడ అధికారిక బీర్ టెస్టర్ పోస్టు ఖాళీగా ఉంది.

ఈ పోస్ట్‌లో మాత్రమే ప్రజలు బీర్‌ను పరీక్షించాలి. దాని రుచి గురించి వివరణ ఇవ్వాలి. విదేశీ సూపర్ మార్కెట్లలో, ఆల్డి పేరు చాలా ఎక్కువగా వస్తుంది. ఇక్కడ అధికారిక బీర్ టెస్టర్ పోస్టు ఖాళీగా ఉంది.

కొందరు మద్యం సేవించే సమయంలో ఎక్కువగా తిను పదార్థాలు (food while Alcohol) తీసుకుంటారు. మరికొందరు మందుబాబులు ఎలాంటి స్టఫ్ లేకుండా బీరు(beer) గ్లాసులకు గ్లాసులు లాగించేవాళ్లు లేకపోలేదు. అయితే తాగేటపుడు కొన్ని రకాల ఫుడ్స్​ తీసుకోవడం మంచిది కాదు.

ఇంకా చదవండి ...

  మద్యం (Alcohol) . ఈ రోజుల్లో ఎలాంటి పార్టీ జరిగినా మధ్యలో ఉండాల్సిందే. స్నేహితులతో సరదాగా మాట్లాడుకోవడానికీ తాగేవారు ఉన్నారు. కొత్త కొత్త బంధాలు ఏర్పరుచుకోవడానికీ తాగుతారు. బంధువులు ఒక్కచోట కలిసినా చాలామంది చేసే పని సిట్టింగ్​. మరికొంతమంది తమ పుట్టినరోజు లాంటి ఏదైనా సంతోషకరమైన సందర్భంలో మద్యం పుచ్చుకుంటారని తెలిసిందే. మద్యం (Alcohol) తాగడం మంచిదా? అంటే టక్కున మంచిది కాదు అంటారు. ఆల్కహాల్ తాగడం అనారోగ్యకరమైనది అనే భావన ఉంది. అయితే మద్యం తాగినప్పుడు పెద్దవారు పొందే ఆనందాన్ని(happiness) విస్మరించలేం. అనేక దీనిని డిప్రెషన్​, వారాంతపు వేడుకల(celebrations)కు నివారణగా కోరుకుంటారు.  అయితే కొందరు మద్యం సేవించే సమయంలో ఎక్కువగా తిను పదార్థాలు (food while Alcohol) తీసుకుంటారు. మరికొందరు మందుబాబులు ఎలాంటి స్టఫ్ లేకుండా బీరు(beer) సీసాలకు సీసాలు, లేక గ్లాసులకు గ్లాసులు లాగించేవాళ్లు లేకపోలేదు. చివరగా ఇంకొక్క క్వార్టర్ ఉంటే బాగుండేదంటూ మందుబాబులు ముచ్చట్లు చెబుతుంటారు.

  కొన్ని ప్రాంతాల్లో సంప్రదాయం పేరుతో మద్యం సేవిస్తుంటారు. కొన్నిచోట్ల అలవాటు చేసుకున్న కారణంగా ఆల్కహాల్ తీసుకుంటారు, కానీ మద్యం(Alcohol) సేవించే సమయంలో ఎలాంటి పదార్థాలు(items) తినకూడదో మీకు తెలుసా. మద్యం సేవించే సమయంలో ఈ పదార్ధాలు స్టఫ్‌గా తీసుకోకూడదట. అలా తీసుకుంటే మీకు అనారోగ్యం కలగక మానదు. వాటి విషయాలు ఒకసారి తెలుసుకుందాం..

  వేడి శనగ, జీడిపప్పులు..

  మద్యం సేవిస్తూ వేరుశెనగ,  పొడి జీడిపప్పు (Cashew) తినడం చాలా మందికి ఇష్టం. కానీ ఈ రెండు పదార్థాలను ఎప్పుడూ ఆల్కాహాల్​ సేవిస్తూ తినకూడదు. వేరుశెనగ, జీడిపప్పులో కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుంది. కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి చాలా హానికరం. కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండెపోటు(Heart Attack) వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. ఆల్కహాల్ తాగుతూ వీటిని తినడం ద్వారా వాంతులు చేసుకునే అవకాశం కూడా ఉందట.

   పాలతో చేసినవి..

  పాల ఉత్పత్తుల(Milk Products)తో తయారైన వస్తువులను మద్యం సేవించే సమయంలో లేదా ఆ తర్వాత ఒక గంట సమయం వరకు తినకూడదు. పాలతో చేసిన వస్తువులను తినడం వల్ల జీర్ణక్రియను దెబ్బతీస్తాయి. ఇది గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. ఆల్కాహాల్ సేవిస్తున్న సమయంలోగానీ లేక ఆ తర్వాత ఒక గంటసేపు వరకు తియ్యని పదార్థాలు తినకూడదు. మద్యంతో తీపి తింటే మత్తును రెట్టింపు చేస్తుంది. దీనితో, వ్యక్తి తన నియంత్రణ కోల్పోయే అవకాశాలు అధికంగా ఉన్నాయి.

  (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Alcohol, Food, Health care, Wine

  ఉత్తమ కథలు