హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

weight loss tips: బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారా? అయితే ఈ ఆహార పదార్థాల గురించి తెలుసుకోండి

weight loss tips: బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారా? అయితే ఈ ఆహార పదార్థాల గురించి తెలుసుకోండి

ఒక‌టి రెండు రోజులు చేయ‌గానే బ‌ద్ద‌కంతోనో, ప‌ని ఒత్తిడితోనో మ‌ధ్య‌లోనే మానేస్తుంటారు. దీనివ‌ల్ల బ‌రువు త‌గ్గాల‌న్న క‌ల‌.. క‌ల‌గానే ఉండిపోతుంటుంది. అయితే ఈ టిప్స్ (weight loss tips)​ పాటిస్తే మీరు బరువు సులభంగా తగ్గవచ్చు. దాని గురించి ఒకసారి తెలుసుకుందాం.. (ప్రతీకాత్మక చిత్రం)

ఒక‌టి రెండు రోజులు చేయ‌గానే బ‌ద్ద‌కంతోనో, ప‌ని ఒత్తిడితోనో మ‌ధ్య‌లోనే మానేస్తుంటారు. దీనివ‌ల్ల బ‌రువు త‌గ్గాల‌న్న క‌ల‌.. క‌ల‌గానే ఉండిపోతుంటుంది. అయితే ఈ టిప్స్ (weight loss tips)​ పాటిస్తే మీరు బరువు సులభంగా తగ్గవచ్చు. దాని గురించి ఒకసారి తెలుసుకుందాం.. (ప్రతీకాత్మక చిత్రం)

బరువు పెరిగితే దాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. అందుకే మీ డైట్‌ (Diet)లో తగినంత క్యాలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకుంటే.. పెరిగిన బరువును సులభంగా అదుపులోకి తీసుకురావచ్చు

  చదువులు, ఉద్యోగాలు, ఇతర పనులు, ఇంటి పనులు అన్నీ ఒత్తిడిని ఎక్కువ చేస్తాయి. వేళకు కూడా తినే సమయం దొరకదు చాలామందికి. ఇక పిల్లలకైతే ఆటల్లో పడిపోయే ఏ సమయానికి తింటున్నారో కూడా తెలియని లోకంలో బతికేస్తున్నారు. వేళకు ఆహారం తినకపోవడం కారణంగా అనారోగ్య (Unhealthy) సమస్యలు మెండుగా వస్తాయి. మళ్లీ వాటిని తగ్గించుకోవడానికి ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. అప్పటికే కష్టపడి సంపాదించిన డబ్బులు కూడా అనారోగ్యానికి పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే మనం రోజు తినే ఆహారంలో (food) గానీ, తినే సమయం (Time) గాని.. తూచా తప్పకుండా సరైన పద్ధతిలో వెళితే ఆరోగ్యం మన చెంతే ఉంటుంది.

  ప్రతీ ఒక్కరికి బరువు అనేది ప్రమాదకరమే. దాని వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. అందుకే డాక్టర్లు బరువు తగ్గడానికి (Weight loss) వ్యాయామాలు చేయడం మంచిదని సలహాలు (weight loss tips) ఇస్తుంటారు. అయితే దానికోసం ర‌క‌ర‌కాల ఎక్స‌ర్‌సైజ్‌లు చేయ‌డం మొద‌లు పెడ‌తారు. ఒక‌టి రెండు రోజులు చేయ‌గానే బ‌ద్ద‌కంతోనో, ప‌ని ఒత్తిడితోనో మ‌ధ్య‌లోనే మానేస్తుంటారు. దీనివ‌ల్ల బ‌రువు త‌గ్గాల‌న్న క‌ల‌.. క‌ల‌గానే ఉండిపోతుంటుంది. ఒక్కసారి బరువు పెరిగితే దాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. అందుకే మీ డైట్‌ (Diet)లో తగినంత క్యాలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకుంటే.. పెరిగిన బరువును సులభంగా అదుపులోకి తీసుకురావచ్చు

  పొట్టు తీయని ధాన్యాలను (Grains) ఆహారంగా తీసుకుంటే అందులోని పీచు పదార్థాలు ఎక్కువగా ఉండటం వల్ల ఆరోగ్య కారకాలన్న విషయం తెలిసిందే. ఇక ఇదే అంశం ఆరోగ్యానికి మరో అనుకూలమైన అంశంగా నిరూపితమైందని చెబుతున్నారు పరిధకులు. పొట్టు ఉన్న కారణంగా హోల్‌ గ్రెయిన్స్‌ (Whole Grains) జీర్ణమయ్యే వేగం చాలా నెమ్మదిగా కొనసాగుతుంటుందట. అందువల్లనే ఒంట్లోకి చక్కెర విడుదలు సైతం ఆలస్యమవుతుంటాయి. దీంతోనే ఇన్సులిన్‌ విడుదల యంత్రాంగం మంచి నియంత్రితంగా ఉంటుందంటున్నారు పరిశోధకులు. ఇక వరి, ఓట్స్, గోధుమ, బార్లీ వంటి వాటిని పొట్టుతో తినడం వల్ల బరువు అదుపులో (weight control) ఉంటుందట. ఉదాహరణకు వరిని ముడిబియ్యంగా తినడం వల్ల, పొట్టుతీసిన వాటితో పోలిస్తే తక్కువ బరువు పెరుగుతారట. దాంతో స్థూలకాయంతో వచ్చే అనర్థాలనూ తగ్గించుకోవచ్చు అంటున్నారు పరిశోధకులు.

  (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Food, Food Grains, Weight loss tips

  ఉత్తమ కథలు