Health Tips : సి విటమిన్ ఇంజెక్షన్‌తో బ్లడ్ క్యాన్సర్ తగ్గుతుంది..

క్యాన్సర్‌ని రూపుమాపేందుకు ఎన్నో ప్రయోగాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో విటమిన్ సి ఇంజెక్షన్ బ్లడ్ క్యాన్సర్‌ని తగ్గిస్తుందని తేలింది.

Amala Ravula | news18-telugu
Updated: May 28, 2019, 6:11 PM IST
Health Tips : సి విటమిన్ ఇంజెక్షన్‌తో బ్లడ్ క్యాన్సర్ తగ్గుతుంది..
ప్రతీకాత్మక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: May 28, 2019, 6:11 PM IST
క్యాన్సర్ కారకాలను నశింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రోజుకురోజు ఈ విషయంలో శాస్త్రవేత్తలు ముందడుగు వేస్తున్నారు. క్యాన్సర్ కారక మరణాలు పెరిగిన నేపథ్యంలో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ వ్యాధిని అంతం చేసేందుకు కృషి చేస్తున్నారు. ఈ ప్రయోగం సక్సెస్ అయింది. విటమిన్ సి ఇంజెక్షన్లు బ్లడ్ క్యాన్సర్ వ్యాప్తిని నిలువరిస్తాయని తేలింది.

అమెరికా న్యూయార్క్ వర్సిటీ చేసిన ఈ ప్రయోగంలో తేలిన విషయమేంటంటే.. ఎక్కువ మోతాదు ఉన్న విటమిన్ సి ఇంజెక్షన్లు తీసుకోవడం ద్వారా బ్లడ్ క్యాన్సర్ తగ్గుతుందని.. అయితే.. విటమిన్‌ సి ఫ్రూట్స్ తీసుకోవడం ఎలాంటి ఫలితముండదని తేలింది. ఇంకా ఈ విషయంపై ప్రయోగాలు కొనసాగుతున్నాయి.
విటమిన్ సి ఇంజెక్షన్ జబ్బుని తగ్గిస్తుంది కదా అని వైద్య నిపుణులని సంప్రదించక నేరుగా వాటిని వాడడం సరికాదని హెచ్చరిస్తున్నారు.

ఈ వీడియో కూడా చూడండి..


First published: May 28, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...