UPSC Registration : సివిల్స్ ప్రిలిమ్స్ అప్లై చేసేందుకు ఇవాళే లాస్ట్ డేట్

యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్, ఫారెస్ట్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్-2019కు అప్లై చేయలేదా.. అయితే చేసేయండి.. నేటితో ఈ గడువు ముగుస్తుంది. మిగతా వివరాలు ఇవే..

Amala Ravula | news18-telugu
Updated: March 18, 2019, 1:03 PM IST
UPSC Registration : సివిల్స్ ప్రిలిమ్స్ అప్లై చేసేందుకు ఇవాళే లాస్ట్ డేట్
యూపీఎస్సీ
Amala Ravula | news18-telugu
Updated: March 18, 2019, 1:03 PM IST
ప్రతీష్టాత్మక పరీక్షలు యూపీఎస్సీ సివిల్, ఫారెస్ట్ సర్వీస్‌లో చేరాలనుకునేవారు ప్రిలిమినరీ ఎగ్జామ్ కోసం అప్లై చేసేయండి. ఈ దరఖాస్తుకి మార్చి 18తో గడువు ముగుస్తుంది. ఈరోజు సాయంత్రం 6 గంటలలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
రిజిస్ట్రేషన్ వివరాలు..
చివరితేదీ : మార్చి 18, 2019(సాయంత్రం 6గంటల వరకు మాత్రమే)

దరఖాస్తు ఫీజు : రూ100 (మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు మినహాయింపు)
వయసు: 01.08.2019 నాటికి 21-32 సంవత్సరాల మధ్య ఉండాలి (ఇందులోనూ మినహాయింపులుంటాయి)
పరీక్ష తేదీ : జూన్ 2


హాల్‌‌టికెట్ల జారీ : పరీక్షకు 3 వారాల ముందుగా విడుదల చేస్తారు
Loading...
పరీక్షా కేంద్రాలు : హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, అనంతపురం.
వెబ్‌సైట్ : https://upsconline.nic.in/mainmenu2.php?_ga=2.86916957.459411782.1552801623-2048953757.1544339443

ఇవి కూడా చదవండి..

RRB JOBS : మార్చిలో రిలీజైన RRB నోటిఫికేషన్లు... మొత్తం 1,42,648 ఉద్యోగాల ..

 
First published: March 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
  • I agree to receive emails from NW18

  • I promise to vote in this year's elections no matter what the odds are.

    Please check above checkbox.

  • SUBMIT

Thank you for
taking the pledge

Vote responsibly as each vote
counts and makes a difference

Click your email to know more

Disclaimer:

Issued in public interest by HDFC Life. HDFC Life Insurance Company Limited (Formerly HDFC Standard Life Insurance Company Limited) (“HDFC Life”). CIN: L65110MH2000PLC128245, IRDAI Reg. No. 101 . The name/letters "HDFC" in the name/logo of the company belongs to Housing Development Finance Corporation Limited ("HDFC Limited") and is used by HDFC Life under an agreement entered into with HDFC Limited. ARN EU/04/19/13618
T&C Apply. ARN EU/04/19/13626