#IFSResults: ఐఎఫ్ఎస్ పరీక్షా ఫలితాలు వెల్లడి

తెలంగాణలో ఐఎఫ్‌ఎస్ పరీక్షా ఫలితాలు వెల్లడయ్యాయి.

Amala Ravula | news18-telugu
Updated: February 6, 2019, 10:44 PM IST
#IFSResults: ఐఎఫ్ఎస్ పరీక్షా ఫలితాలు వెల్లడి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణలో ఐఎఫ్‌ఎస్ పరీక్షా ఫలితాలు వెల్లడయ్యాయి.
ఇండియన్ పోలీస్ సర్వీస్ తర్వాత అదే స్థాయిలో హోదా, గౌరవం కలిగిన ఐఎఫ్‌ఎస్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. డిసెంబర్ నెలలో జరిగిన ఈ పరీక్షల్లో ప్రతిభ చూపిన వారిలో 89మందిన ఉద్యోగాలకు ఎంపిక చేసింది యూపీఎస్సీ.
పరీక్షల్లో మందాడి నవీన్ రెడ్డికి మొదటి ర్యాంకు సాధించారు.

ఇండియన్ ఫారెస్ట్ సర్వీసుల్లో ఉద్యోగాల భర్తీకోసం గతేడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ రిలీజ్ చేసిన యూపీఎస్సీ, ప్రిలిమ్స్ అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి మెయిన్స్ చివరిగా ఇంటర్వ్యూలను నిర్వహించింది.
వేలమంది పరీక్షలు రాయగా చివరికీ అన్నీ పరీక్షలను దాటి 89మంది ఉద్యోగాలు పొందారు.

First published: February 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు