Home /News /life-style /

UNIVERSITY OF CALIFORNIA RESEARCH ON NEW COUPLE MARRIED LIFE MK

కలిసి స్నానం చేసేందుకు సిగ్గుపోవాలంటే...అమ్మాయిలకు ఎంత టైం పడుతుందో తెలుసా..?

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

వివాహ జీవితంలో మగవారు నగ్నంగా తమ బెడ్రూంలో తిరగటానికి మూడు నెలల తర్వాత ఇబ్బంది పడటంలేదని, ఆడవాళ్లు ఒక నెల తిరగ్గానే సై అంటున్నారని తేలింది. ఇక కలిసి స్నానం చేసే విషయంలో మగవాళ్లు 4 నెలలు పడితే, ఆడవాళ్లు 6 నెలల సమయం తీసుకుంటున్నారని తేలింది.

ఇంకా చదవండి ...
    దాంపత్య జీవితంలో ఎన్నో మధురిమలు పెనవేసుకుంటాయి. కొత్తగా పెళ్లయిన జంటలు తమ బంధంలో ముందుకు సాగేందుకు కాస్త బెరుకుగానే అడుగుపెడతారు. ముఖ్యంగా శృంగార జీవితంలో జంటలు ఎంజాయ్ చేయాలంటే బెరుకుగానే ఉంటారు. అయితే ఇదే విషయమై యూనివర్శిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా పరిశోధకులు దాదాపు 5 వేల మంది ప్రేమికులు, పెళ్లైన జంటలపై పరిశోధనలు జరిపారు. ఈ పరిశోధనలో ముఖ్యంగా పలు అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. జంట ఎంతకాలం నుంచి కలిసి ఉంటున్నారు, వారి మానసిక పరిస్థితులు, శారీరక పరిస్థితులు, వారు ఎంత ప్రేమగా ఉంటున్నారు అనే కోణాలనుంచి పరిశోధన చేపట్టారు.

    అయితే ఈ సర్వేలో వివాహ జీవితంలో మగవారు నగ్నంగా తమ బెడ్రూంలో తిరగటానికి మూడు నెలల తర్వాత ఇబ్బంది పడటంలేదని, ఆడవాళ్లు ఒక నెల తిరగ్గానే సై అంటున్నారని తేలింది. ఇక కలిసి స్నానం చేసే విషయంలో మగవాళ్లు 4 నెలలు పడితే, ఆడవాళ్లు 6 నెలల సమయం తీసుకుంటున్నారని తేలింది.
    First published:

    Tags: Sex Education

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు