Shirdi Sai Baba : షిర్డీ సాయిబాబా గురించి కొన్ని విషయాలు..

Shirdi Sai Baba | 1854 వేపచెట్టు కింద 16 సంవత్సరాల బాలుడిగా మొదటిసారిగా స్థానికులకు కనిపించారు. సుమారు మూడు సంవత్సరాల అనంతరం శిరిడీ చేరుకుని ఖండోబా ఆలయం మర్రిచెట్టు దగ్గర దర్శనమిచ్చారని పురాణాలు చెబుతున్నాయి.

news18-telugu
Updated: June 20, 2019, 10:04 AM IST
Shirdi Sai Baba : షిర్డీ సాయిబాబా గురించి కొన్ని విషయాలు..
శిరిడీ సాయి బాబా జీవితంలోని ముఖ్యఘట్టాలు
  • Share this:
సాయి బాబా.. కలియుగ దైవంగా చెప్పుకునే సాయినాథుడిని చాలామంది పూజిస్తారు. భక్తితో సేవిస్తారు. మానవరూపంలో జన్మించి దేవుడిగా సేవలందుకున్న బాబా గురించిన కొన్ని విషయాలు చాలామందికి తెలియదు. వాటిని ఇప్పుడు చూద్దాం. 1854 వేపచెట్టు కింద 16 సంవత్సరాల బాలుడిగా మొదటిసారిగా స్థానికులకు కనిపించారు. సుమారు మూడు సంవత్సరాల అనంతరం శిరిడీ చేరుకుని ఖండోబా ఆలయం మర్రిచెట్టు దగ్గర దర్శనమిచ్చారని పురాణాలు చెబుతున్నాయి.

ఇక 1886, ఆగస్టు 18న బాబా శరీరాన్ని విడిచి మూడురోజుల తర్వాత గదాధరుని అవతారకార్యాన్ని స్వీరించి తిరిగిపునరుజ్జీవితులైనట్లుగా చెబుతారు. 1918, అక్టోబర్ 15న బూటివాడలో శిరిడీ సాయిబాబా తిరిగి మహాసమాధి చెందిన రోజుగా చెబుతారు.
First published: June 20, 2019, 10:00 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading