ఉగాది రోజున ఇలా చేస్తే ఎంతో మంచిది..

తెలుగువారి నూతన సంవత్సరం ఉగాది. ఈ రోజు నుంచే మనకి కొత్త ఏడాది ప్రారంభమవుతుంది. ఈ రోజున కొన్ని పనులు చేయడం వల్ల మంచి జరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి.

Amala Ravula | news18-telugu
Updated: April 2, 2019, 6:22 PM IST
ఉగాది రోజున ఇలా చేస్తే ఎంతో మంచిది..
ప్రతీకాత్మక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: April 2, 2019, 6:22 PM IST
తెలుగువారి కొత్త సంవత్సర ఉగాది రానే వచ్చింది. ఉగ అంటే నక్షత్ర గమనం.. జన్మ, ఆయుష్షు అని అర్థం. జన్మ ఆయుష్షులకు మొదటిరోజు కనునే ఉగాది అని అంటారు. ఈ పండుగను మనం ఎంతో బాగా జరుపుకుంటాం. మండువేసవిలో వచ్చే ఈ పండుగ రోజున ఓ మంచి పనిచేయడం వల్ల మేలు జరుగుతుందంటారు పెద్దలు. ఎక్కువగా జనాలు తిరిగే ప్రాంతంలో కుండల్లో నీరు పెట్టాలి.
వీలుంటే చలిపందిరి వేసి గోమయంతో అక్కడ అలికి కుండలలో నీటిని నిల్వ చేయాలి. దీంతో చాలామంది దాహం తీర్చినట్టవుతారు. సూక్షక్రిములు లేని నీటిన అందించినవారవుతారు.

ఇలా చేయడం కేవలం శాస్త్రపరంగానేకాదు.. ప్రజలకు మేలు చేయడం కూడా అవుతుంది కాబట్టి మూడనమ్మకమంటూ కొట్టేసే అవకాశం లేదు. చలివేంద్రం ఏర్పాటు చేయడం వీలు కాకపోతే.. వీలున్నంతవరకూ వచ్చిపోయేవారికి దాహం తీర్చే ప్రయత్నం చేయాలి. ఇలా చేయడం వల్ల చాలా మేలు జరుగుతుందని పండితులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి..

ఇంటిని క్లీన్ చేసేటప్పుడు నీటిలో వీటిని కలిపితే ఎన్నో బెనిఫిట్స్..
First published: April 2, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...