#ICET: ఐసెట్ 2019 షెడ్యూల్ విడుదల..

తెలంగాణ ఐసెట్ షెడ్యూల్ వచ్చేసింది. ఈ నెల 21న నోటిఫికేషన్ విడుదల కానుంది.

Amala Ravula | news18-telugu
Updated: February 8, 2019, 6:16 PM IST
#ICET: ఐసెట్ 2019 షెడ్యూల్ విడుదల..
ప్రతీకాత్మక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: February 8, 2019, 6:16 PM IST
తెలంగాణలో నిర్వహించే ఐసెట్ ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజైంది. 21న నోటిఫికేషన్ విడదలకానుంది. ఈ ఏడాది వరంగల్ కాకతీయ యూనివర్సిటీ ఈ పరీక్షను నిర్వహించనుంది.
మే 23, 24న జరిగే ఈ పరీక్షలకు సంబందించిన దరఖాస్తులను మార్చి 7 నుంచి మే 6 వరకు ఆన్‌లైన్ ద్వారా స్వీకరిస్తారు. మే 19 న హాల్‌టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
పరీక్ష ప్రిలిమినరీ కీ మే 29న, జూన్ 1 వరకూ అభ్యంతరాలు స్వీకరిస్తారు. జూన్ 13న పరీక్షా ఫలితాలు విడుదలవుతాయి. మొత్తం 14 సెంటర్లలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు జరుగుతుంది. వీటిలో తెలంగాణలో 10 సెంటర్లు, ఏపీలో 4 సెంటర్లు ఉంటాయి. ఉదయం 10 గంటల నుంచి 12.30 వరకు, మధ్యాహ్నాం 2.30 గంటల నుంచి సాయంత్రం 5గంటలవరకు పరీక్ష జరుగుతుంది.

First published: February 8, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...