Health Tips : బెల్లీ ఫ్యాట్‌ని ఈజీగా తగ్గించే ఫుడ్.. ఖచ్చితంగా మీ డైట్‌లో చేర్చుకోండి..

బెల్లీఫ్యాట్‌ని తగ్గించుకునేందుకు తెగ కష్టపడుతున్నారా? అందుకోసం ఏమి తినకుండా వర్కౌట్స్ చేస్తున్నారా? అయితే, ఇప్పుడు చెప్పే ఆహారపదార్థాలను ఏంచక్కా తింటూనే బెల్లీ ఫ్యాట్‌ని తగ్గించుకోవచ్చు అవేంటో చూడండి..

news18-telugu
Updated: May 18, 2019, 12:36 PM IST
Health Tips : బెల్లీ ఫ్యాట్‌ని ఈజీగా తగ్గించే ఫుడ్.. ఖచ్చితంగా మీ డైట్‌లో చేర్చుకోండి..
త్వరగా బరువుతగ్గినా.. అధికబరువు తగ్గినా కాల్షియం లోపం ఉన్నట్లు భావించొచ్చు.
news18-telugu
Updated: May 18, 2019, 12:36 PM IST
బఠానీ: ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా, ప్రోటీన్, విటమిన్స్ కలిగిన ఇవి మీ డైట్‌లో చేర్చుకోవడంలో మీ బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది. వీటిలోని ఫైబర్ జీర్ణశక్తి మెరుగుపరుస్తుంది.
చియా సీడ్స్: న్యూట్రియెంట్స్‌తో నిండిన చియా సీడ్స్‌ కూడా వెయిట్‌లాస్‌కి చక్కని ప్రత్యామ్నాయం. ఇందులో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ కొవ్వుశాతాన్ని తగ్గిస్తుంది. అందువల్ల పొట్ట తగ్గిపోతుంది.
బెర్రీస్: చూస్తేనే నోరూరిపోయే బెర్రీ ఫ్రూట్స్ కూడా బరువుని తగ్గించడంలో కీ రోల్ ప్లే చేస్తాయి. ఇందులో యాంటీయాక్సిడెంట్స్, ఫైబర్ ఎక్కువగా ఉండే చక్కెరగుణాలు తక్కువగా ఉంటాయి. అందువల్ల వీటిని తింటే బరువు తగ్గిపోతారు.

చిక్కుళ్లు: బరువుని తగ్గించడంలో చిక్కుళ్లు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. కొంతవరకూ తినగానే ఇవి కడుపునిండిన ఫీలింగ్ ఇస్తుంది. అందుకే వీటిని మీ డైట్‌లో భాగం చేసుకుంటే బెల్లీ సమస్య ఉండనే ఉండదు.
జామ: పేదవాడి ఆపిల్‌గా పిలిచే జామలో ఎన్నో పోషకాలుంటాయి. ఇందులోని ఫైబర్ జీర్ణశక్తిని పెంచుతుంది. అదేవిధంగా ఇందులోని గ్లైసమిక్ ఇండెక్స్ నిల్వలు బరువుని తగ్గిస్తాయి. వీటిని తీసుకోవడం డయాబెటీస్ పేషెంట్స్‌కి మంచిది.



ఈ వీడియో చూడండి...

First published: May 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
  • I agree to receive emails from NW18

  • I promise to vote in this year's elections no matter what the odds are.

    Please check above checkbox.

  • SUBMIT

Thank you for
taking the pledge

Vote responsibly as each vote
counts and makes a difference

Click your email to know more

Disclaimer:

Issued in public interest by HDFC Life. HDFC Life Insurance Company Limited (Formerly HDFC Standard Life Insurance Company Limited) (“HDFC Life”). CIN: L65110MH2000PLC128245, IRDAI Reg. No. 101 . The name/letters "HDFC" in the name/logo of the company belongs to Housing Development Finance Corporation Limited ("HDFC Limited") and is used by HDFC Life under an agreement entered into with HDFC Limited. ARN EU/04/19/13618
T&C Apply. ARN EU/04/19/13626