Health Tips: శృంగార కోరికలను పెంచే ఆహారపదార్థాలు..

అయితే, పీరియడ్ టైమ్‌లో మహిళలు అందరూ ఒకలా ఉంటారని కాదు.. ఒక్కో మహిళ.. ఒక్కో విధంగా కోరుకుంటుంది.. వారి ఆలోచనలు, భావాలు ఒక్కోలా ఉంటాయి.. ఆ విషయాన్ని పురుషపుంగవుల గుర్తించాలని చెబుతున్నారు.

సెక్స్ సామర్థ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే, ఆస్పత్రుల చుట్టూ తిరిగే ముందు ఈ ఫుడ్ తీసుకోండి..

  • Share this:
వాల్‌నట్స్ తినడం ఎన్నో లాభాలున్నాయి. ముఖ్యంగా వీటిని తీసుకోవడం వల్ల సంతాన సమస్యలు దరిచేరవని తేలింది.
డార్క్ చాక్లెట్: డార్క్ చాక్లెట్స్ తీసుకోవడం వల్ల మన మూడ్ మారినట్లే.. ఇందులోని ఎండార్ఫిన్స్ సెక్స్ కోరికలను పెంపొందిస్తాయని తేలింది.
గుడ్లు: శృంగార జీవితాన్ని ఆస్వాదించాలంటే గుడ్లు తినండని చెబుతున్నారు పరిశోధకులు. ఇందులోని ఎమినో యాసిడ్స్ సెక్స్‌లైఫ్‌ని మెరుగుపరుస్తాయని తేలింది.
కాఫీ: పొగలు కక్కే కాఫీని తీసుకోవడం శృంగార కోరికలు రెట్టింపవుతాయి. రెగ్యులర్‌గా కాఫీ తసుకోవడం వల్ల మెదడు ఉత్తేజితమవ్వడమే కాకుండా.. సెక్స్ సామర్థ్యం పెరుగుతుంది.
దానిమ్మగింజలు సెక్స్ సామర్థ్యాన్ని పెంచుతాయని ఎన్నో అధ్యయనాల్లో వెల్లడైంది. వీటిని పరీక్షించిన శాస్త్రవేత్తలు.. నేచురల్ వయాగ్రా అంటారు.
అదే విధంగా బీట్ రూట్ కూడా కోరికలను పెంపొందిస్తుంది. రెగ్యులర్‌గా ఏ విధంగానైనా బీట్‌రూట్‌ని తీసుకోవడం వల్ల కోరికలు గుర్రాలై పరుగెత్తుతాయంటారు.

ఈ వీడియో కూడా చూడండి..
First published: