Today Gold Rates: పెరిగిన బంగారం ధర, ప్రధాన నగరాల్లో ధరలు ఇవే..

రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన పుత్తడి ధర నేడు కాస్తా పుంజుకుంది. ఒక గ్రాముకి రూ.14 పెరిగింది..

Amala Ravula | news18-telugu
Updated: February 24, 2019, 10:21 AM IST
Today Gold Rates: పెరిగిన బంగారం ధర, ప్రధాన నగరాల్లో ధరలు ఇవే..
ప్రతీకాత్మక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: February 24, 2019, 10:21 AM IST
గత రెండు రోజుల నుంచి తగ్గిన బంగారం ధర నేడు కాస్తా పెరిగింది. దేశీ మార్కెట్‌లో పది గ్రాముల బంగారం 22 క్యారెట్ల బంగారం ధర రూ.32,000గా ఉండగా.. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం రూ.34,640గా ఉంది.
ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు చూస్తే..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం రూ. 32,000, 24 క్యారెట్ల బంగారం రూ.34,640. కిలో వెండి ధర రూ.43,600

విజయవాడలో 22 క్యారెట్ల బంగారం.. రూ. 32,000, 24, క్యారెట్ల గోల్డ్ రూ.34,640, కిలో వెండి ధర రూ.43,600
విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం.. రూ.32,000, 24 క్యారెట్ల గోల్డ్ రూ.34,640, కిలో వెండి ధర రూ.43,600
బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం.. రూ. 31,300, 24 క్యారెట్ల గోల్డ్ రూ.35,740, కిలో వెండి ధర రూ.43,600


చెన్నైలో 22 క్యారెట్ల బంగారం.. 32,000, 24 క్యారెట్ల గోల్డ్ రూ..34,640, కిలో వెండి ధర రూ.43,600
First published: February 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...